ప్రతీ నిజం పగటి కలగా నిరాశగా నిలవనా ప్రతీ క్షణం కలత పడగా నిరీక్షగా గడపనా
కన్నీటి సంద్రంలో నావనై ఎన్నాళ్ళీ ఎదురీత ఏనాడు ఏ తీరం ఎదుట కనబడక
ప్రతీ నిజం పగటి కలగా నిరాశగా నిలవనా ప్రతీ క్షణం కలత పడగా నిరీక్షగా గడపనా
పెదవులు మరచిన చిరునగవై నిను రమ్మని పిలిచానా వెతకని వెలుగుల పరిచయమై వరమిమ్మని అడిగానా
నిదరపోయే ఎదను లేపి నిశిను చూపించగా ఆశతో చాచిన దోసిట శూన్యం నింపీ కరగకుమా నా కన్నులనే వెలి వేసి...
ప్రతీ నిజం పగటి కలగా నిరాశగా నిలవనా ప్రతీ క్షణం కలత పడగా నిరీక్షగా గడపనా
ఎక్కడ నువ్వని దిక్కులలో నిను వెతికిన నా కేక శిలలను తాకిన ప్రతిధ్వనిగా నను చేరితే ఒంటరిగా....
సగములోనే అలసిపోయే పయనమయ్యాగా ఇసుకను చేసిన సంతకమా నీ స్నేహం.. ఏ అల నిను చేరిపిందో తెలుపదు కాలం..
Prathi Nijam Pagati Kalagaa Niraashagaa Nilavanaa Prathi Kshanam Kalata Padagaa Nireekshagaa Gadapanaa
Kanneeti Sandramlo Naavanai Yennallee Yedureeta Yenadu Ye Teeram Yeduta Kanapadaka
Prathi Nijam Pagati Kalagaa Niraashagaa Nilavanaa Prathi Kshanam Kalata Padagaa Nireekshagaa Gadapanaa
Pedavulu Marachina Chiru Nagavai Ninu Rammani Pilichaanaa Vetakani Velugula Parichayamai Varamimmani Adigaanaa
Nidarapoye Yedhanu Lepi Nisini Chupinchagaa Aashaga Chaachina Dosita Shunyam Nimpi Karagakumaa Na Kannulane Veli Vesi
Prathi Nijam Pagati Kalagaa Niraashagaa Nilavanaa Prathi Kshanam Kalata Padagaa Nireekshagaa Gadapanaa
Yekkada Nuvvani Dikkulalo Ninu Vetikina Naa Kekaa Shilalanu Taakina Pratidhwaniga Nanu Cherite Ontarigaa
Sagamulone Alasipoye Payanamayyaagaa Isukanu Chesina Santakamaa Ne Sneham Ye Ala Ninu Cheripindo Telupadu Kaalam