Song: Pataku Pranam
Movie: Vaasu
Music: Haris Jayaraj
Singers: KK, Swarnalatha
Lyricist: Pothula RaviKiran
Cast: Venkatesh, Bhoomikha
Label: Aditya Music
Year: 2002
JW50HkTuNjEపాటకు ప్రాణం పల్లవి ఐతే ఓఓఓఓఓ పల్లవి ఐతే ప్రేమకు ప్రాణం ప్రేయసి కాద ఓఓఓఓఓ ప్రేయసి కాదా
పాటకు ప్రాణం పల్లవి ఐతే ఓఓఓఓఓ పల్లవి ఐతే ప్రేమకు ప్రాణం ప్రేయసి కాద ఓఓఓఓఓ ప్రేయసి కాదా
వ వహవ్వ ఎవరేమనుకున్న వినదీ ప్రేమ వ వహవ్వ ఎదురేమవుతున్న కనదీ ప్రేమ
వ వహవ్వ కనులే తెరిచున్న కల ఈ ప్రేమ వ వహవ్వ నిదురే రాకున్న నిజమీ ప్రేమ
ఓ చెలీ సఖీ ప్రియా యూ లవ్ మి నౌ ఫారెవర్ అండ్ ఎవర్ ప్రియా నన్నె
పాటకు ప్రాణం పల్లవి ఐతే ఓఓఓఓఓ పల్లవి ఐతే ప్రేమకు ప్రాణం ప్రేయసి కాద ఓఓఓఓఓ ప్రేయసి కాదా
ఓహోహో వయసాగక నిను కలిసిన నను మరచిన పదే పదే పరాకులే ఓహోహోహో నీ ఆశలొ నీ ధ్యాసలొ చిగురించగ అదే అదే ఇదాయలే
ప్రేమించె మనసుందె ప్రేమంటె తెలుసందె అది ప్రేమించిందొ ఏమొ నిన్నె ఐ లవ్ యువ్ అంటుందె
నువ్వంటె చాల ఇష్టం లవ్ అంటె ఎంతొ ఇష్టం ఇన్నాళ్ళు నాలొ నాకె తెలియని ఆనందాల ప్రేమె ఇష్టం
పాటకు ప్రాణం పల్లవి ఐతే పల్లవి ఐతే ప్రేమకు ప్రాణం ప్రేయసి కాద ఓఓఓఓఓ ప్రేయసి కాదా
హోహోహో అనుకున్నదె నిజమైనది ఎదురైనది ఇలా ఇలా ఈవేళలో హోహోహోహో అనుకోకులె అలవాటులొ పొరబాటుగ అలా అలా నీతీరులో
నా వెంటె నీవుంటె నీడల్లె తోడుంటె పెదవిప్పాలన్న చెప్పాలన్న కిస్సె మిస్సవునేమొ కుట్టిందె తెనెతీగ పుట్టిందె తీపి బెంగ కిల్లాడి ఈడె ఆడిపాడి కోడై కూసిందేమొ బాబు పపపపప పపపపపాప పప
పపపపప పాటకు ప్రాణం పల్లవి ఐతే ఓఓఓఓఓ పల్లవి ఐతే ప్రేమకు ప్రాణం ప్రేమికుడేలే ఓఓఓఓఓ ప్రేమికుడేలే
వ వహవ్వ ఎవరేమనుకున్న వినదీ ప్రేమ వ వహవ్వ ఎదురేమవుతున్న కనదీ ప్రేమ
వ వహవ్వ కనులే తెరిచున్న కల ఈ ప్రేమ వ వహవ్వ నిదురే రాకున్న నిజమీ ప్రేమ
ఓ చెలీ సఖీ ప్రియా యూ లవ్ మి నౌ ఫారెవర్ అండ్ ఎవర్ ప్రియా నన్నె
పాటకు ప్రాణం పల్లవి ఐతే ఓఓఓఓఓ పల్లవి ఐతే ప్రేమకు ప్రాణం ప్రేయసి కాద ఓఓఓఓఓ ప్రేయసి కాదా కాద కాద కాదా
Pataku Pranam Pallavi Aithe Oh Oh Oh Oh Pallavi Ithe Premaku Pranam Preyasi Kaada Oh Oh Oh Oh Preyasi Kaada
Pataku Pranam Pallavi Aithe Oh Oh Oh Oh Pallavi Ithe Premaku Pranam Preyasi Kaada Oh Oh Oh Oh Preyasi Kaada
Va Vahavva Yevaremanukunna Vinadi Prema Va Vahavva Yeduremauthunna Kanadi Prema
Va Vahavva Kanule Therichunna Kala Ee Prema Va Vahavva Nidure Raakunna Nijame Prema
O Cheli Sakhi Priya You Love Me Now Forever And Ever Priyaa Nanne
Pataku Pranam Pallavi Aithe Oh Oh Oh Oh Pallavi Ithe Premaku Pranam Preyasi Kaada Oh Oh Oh Oh Preyasi Kaada
Oh Hoho Vayasaagaka Ninu Kalisina Nanu Marachina Pade Pade Paraakule
Oh Hoho Ho Nee Aasalo Nee Dhyasalo Chigurinchaga Ade Ade Idaayale
Preminche Manasunde Premante Theusande Adi Preminchindo Emo Ninne I Love You Antunde
Nuvvante Chala Ishtam Love Ante Entho Ishtam Innallu Naalo Naake Theliyani Aanandaala Preme Ishtam
Pataku Pranam Pallavi Aithe Pallavi Ithe Premaku Pranam Preyasi Kaada Oh Oh Oh Oh Preyasi Kaada
Ho Hoho Anukunnade Nijaminadi Edurinaidi Ila Ila Ee Velalo Ha Haha Haha Anukokule Alavaatulo Porabaatuga Ala Ala Neetheerulo
Naavente Neevunte Needalle Thodunte Pedavippalanna Cheppalanna Kisse Missavunemo
Kuttinde Theneteega Puttinde Theepi Benga Killadi Eede Aadipaadi Kodai Koosindemo Baabu Papapapa Papapapapa
Papapa Pataku Pranam Pallavi Aithe Oh Oh Oh Oh Pallavi Ithe Oh Premaku Pranam Premikudele Oh Oh Oh Oh Premikudele
Va Vahavva Yevaremanukunna Vinadi Prema Va Vahavva Yeduremauthunna Kanadi Prema
Va Vahavva Kanule Therichunna Kala Ee Prema Va Vahavva Nidure Raakunna Nijame Prema
O Cheli Sakhi Priya You Love Me Now Forever And Ever Priyaa Nanne
Pataku Pranam Pallavi Aithe Oh Oh Oh Oh Pallavi Ithe Premaku Pranam Preyasi Kaada Oh Oh Oh Oh Preyasi Kaada Kaada Kaada Kaada