Share This Site For Music Lovers

O Prema Song Lyrics - Vaasu

Song: O Prema
Movie: Vaasu
Music: Haris Jayaraj
Singers: Devan
Lyricist: Pothula RaviKiran
Cast: Venkatesh, Bhoomikha
Label: Aditya Music
Year: 2002
Q1HHRvWksE8

చుచ్చూరు చుచ్చూరు చుచ్చూరు చుచ్చూరు చుచ్చూరు చుచ్చూరు

చిరె చీ చీ చిరె చీ చీ

ప్రియా ఓహ కనిపించావులే ప్రియా చూపించాలి నీవులే నాపై దయా తొలి ప్రేమాయలే ప్రియా నాలో కంటి పాపకే నీవే లయా

ఎదురైన అందమా ఎదలోని భావమా మనసైన ముత్యమా సొగసైన రూపమా

పదహారు ప్రాయమా పరువాలు భారమా అధరాలు మదురమా అరుదైన హృదయమా

ఓహొ హొ ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా కలలో భామా కలిగే ప్రేమా ప్రియా ఓహ

చుచ్చూరు చుచ్చూరు చుచ్చూరు చుచ్చూరు చుచ్చూరు చుచ్చూరు

చిరె చీ చీ చిరె చీ చీ

తొలి కలయిక ఒక వరమో ప్రతి కదలిక కలవరమో అణువణువున పరిమళమో అడుగడుగున పరవశమో

ఏదైనా ఏమైనా నువ్వేలే నా ప్రాణం ఔనంటూ కాదంటావా లేదంటూ తోడొస్తావా నాకోసం ప్రియా ఓహ.

కనిపించావులే ప్రియా చూపించాలి నీవులే నాపై దయా తొలి ప్రేమాయలే ప్రియా నాలో కంటి పాపకే నీవే లయా

ఎదురుగ నువు నిలబడితే ఎదరసనస మొదలైతే మదనుడు కధ మొదలెడితే అడుగులు తడబడి పడితే

చిరునామా తెలిసిందే నాప్రేమా ఆహొ విరిసిందే ఆకాశం అంచుల్లోనే ఆనందం చేరిందేమో ఊహల్లో ప్రియా ఓహ

కనిపించావులే ప్రియా చూపించాలి నీవులే నాపై దయా తొలి ప్రేమాయలే ప్రియా నాలో కంటి పాపకే నీవే లయా

ఎదురైన అందమా ఎదలోని భావమా మనసైన ముత్యమా సొగసైన రూపమా

పదహారు ప్రాయమా పరువాలు భారమా అధరాలు మదురమా అరుదైన హృదయమా

ఓహొ హొ ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా కలలో భామా కలిగే ప్రేమా ప్రియా ఓహ

Chucchuru Chucchuru Chucchuru Chucchuru Chucchuru Chucchuru

Chiri Cchi Cchi Chiri Cchi Cchi

Pruta Ohaa Kanipinchavule Priya Choopinchaali Neevule Naapai Dayaa Tholi Premaayale Priya Naalo Kantipaapake Neede Laya

Eduraina Andama Yedaloni Bhavama Manasaina Muthyama Sogasaina Roopama

Padaharu Prayama Paruvalu Bharama Adharalu Madhurama Arudaina Hrudayama

O Prema O Prema O Prema O Prema O Prema O Prema O Prema O Prema O Prema O Prema O Prema O Prema Kalalo Bhaama Kalige Prema Priyaa

Chucchuru Chucchuru Chucchuru Chucchuru Chucchuru Chucchuru

Chiri Cchi Cchi Chiri Cchi Cchi

Tholi Kalayika Oka Varamo Prathi Kadalika Kalavaramo Anuvanuvuna Parimalamo Adugaduguna Paravasamo

Yedaina Emaina Nuvvele Naa Praanam Avunantu Kadantaava Ledantu Todosthaava Naa Kosam Priyaa

Kanipinchavule Priya Choopinchaali Neevule Naapai Dayaa Tholi Premaayale Priya Naalo Kantipaapake Neede Laya

Eduruga Nuvvu Nilabadithe Yadarasa Nasa Modalaithe Madhanudu Katha Modaledithe Adugulu Tadabadi Padithe

Chirunaama Telisinde Naa Prema Ho.. Virisinde Aakasam Anchullone Aanandam Cherindemo Oohallo Priyaa

Kanipinchavule Priya Choopinchaali Neevule Naapai Dayaa Tholi Premaayale Priya Naalo Kantipaapake Neede Laya

Eduraina Andama Yedaloni Bhavama Manasaina Muthyama Sogasaina Roopama

Padaharu Prayama Paruvalu Bharama Adharalu Madhurama Arudaina Hrudayama

O Prema O Prema O Prema O Prema O Prema O Prema O Prema O Prema O Prema O Prema O Prema O Prema Kalalo Bhaama Kalige Prema Priyaa

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.