Pallavinchu Toliraagame Song Lyrics - Raja

Pallavinchu Toliraagame Song Lyrics Telugu & English - Raja - 1999 - Venkatesh
Pallavinchu Toliraagame Raja KS Rajkumar KS Chitra Sirivennela Seetharama Sastry Venkatesh, Trisha Aditya Music 1999 xiG9GBXpuNo

లలలలలలలలలల
లలలలలలలలలల

పల్లవించు తొలిరాగమే
సూర్యోదయం
పరవశించు ప్రియగానమే
చంద్రోదయం

సరికొత్తగ సాగు ఈపాట
విధిదారులు మారే సయ్యాట
ఒక చల్లని తోడు చేయూత
నాపాటల తీగ తొలిపూత

నాలుగు దిక్కులు నా చిరుపాటలు
అల్లుకునే సమయం
రెక్కలు విప్పుకు చుక్కలసీమకు
సాగెను నాపయనం

పల్లవించు తొలిరాగమే
సూర్యోదయం
పరవశించు ప్రియగానమే
చంద్రోదయం

లాల లాల లా
లా లాల లాల
లాలలా లాలలా
లాలలా...

పలికే గుండె వేణువులో
స్నేహమే ఊపిరి
కదిలే కలల సరిగమలే
పాటలో మాధురి

కలిసినవి కోయిలలెన్నో
శ్రోతల వరుసలలో
శిలలైనా చిగురించెను
ఆ పల్లవి పలుకులలో

ఇంధ్రధనసు సైతం
తనలో రంగులనే
ఇప్పటి కిప్పుడు సప్తస్వరాలుగా
పలికెను నాతోనే

పల్లవించు తొలిరాగమే
సూర్యోదయం
పరవశించు ప్రియగానమే
చంద్రోదయం

బ్రతుకే పాటగామారి
బాటయే మార్చగా
వెతికే వెలుగులోకాలే
ఎదురుగా చేరగా

అణువణువు ఎటు వింటున్నా
నా స్వరమే పలికే
అడుగడుగున ఆ స్వరములలో
సిరులెన్నో చిలికే

ఆలకించెనే కాలం
నా ఆలాపనయై
పాటల జగతిని ఏలే రాణిగ
వెలిగే శుభవేళ

పల్లవించు తొలిరాగమే
సూర్యోదయం
పరవశించు ప్రియగానమే
చంద్రోదయం

సరికొత్తగ సాగు ఈపాట
విధిదారులు మారే సయ్యాట
ఒక చల్లని తోడు చేయూత
నాపాటల తీగ తొలిపూత

నాలుగు దిక్కులు నా చిరుపాటలు
అల్లుకునే సమయం
రెక్కలు విప్పుకు చుక్కలసీమకు
సాగెను నాపయనం

లాల లాలాల లాలలా లలాలా లలా
లాల లాలాల లాలలా లలాలా లలా


Lalalalalalalalalala
Lalalalalalalalalala

Pallavimchu Toliraagame
Suryodayam
Paravashimchu Priyagaaname
Chamdrodayam

Sarikottaga Saagu Ee Paata
Vidhidaarulu Maare Sayyaata
Oka Challani Todu Cheyuta
Naapaatala Tiga Toliputa

Naalugu Dikkulu Naa Chirupaatalu
Allukune Samayam
Rekkalu Vippuku Chukkalasimaku
Saagenu Naa Payanam

Pallavimchu Toliraagame
Suryodayam
Paravashimchu Priyagaaname
Chamdrodayam

Laala Laala Laa
Laa Laala Laala
Laalalaa Laalalaa
Laalalaa

Palike Gumde Venuvulo
Snehame Upiri
Kadile Kalala Sarigamale
Paatalo Maadhuri

Kalisinavi Koyilalenno
Srotala Varusalalo
Shilalainaa Chigurimcenu
Naa Pallavi Palukulalo

Indradhanassu Saitam
Tanalo Ramgulane
Ippati Kippudu Saptasvaraalugaa
Palikenu Naatone

Pallavimchu Toliraagame
Suryodayam
Paravashimchu Priyagaaname
Chamdrodayam

Bratuke Paatagaamaari
Baataye Maarcagaa
Vetike Velugu Lokale
Edurugaa Cheragaa

Anuvanuvu Itu Vimtunnaa
Naasvarame Palike
Adugaduguna A Svaramulalo
irulenno Chilike

Aalakimcene Kaalam
Naa Alaapanayai
Paatala Jagatiki Ele Raaniga
Velige Subhavelaa

Pallavimchu Toliraagame
Suryodayam
Paravashimchu Priyagaaname
Chamdrodayam

Sarikottaga Saagu Ee Paata
Vidhidaarulu Maare Sayyaata
Oka Challani Todu Cheyuta
Naapaatala Tiga Toliputa

Naalugu Dikkulu Naa Chirupaatalu
Allukune Samayam
Rekkalu Vippuku Chukkalasimaku
Saagenu Naa Payanam

Laala Laalaala Laalalaa Lalaalaa Lalaa
Laala Laalaala Laalalaa Lalaalaa Lalaa