Mallela Vana Song Lyrics Telugu & English - Raja

Mallela Vana Song Lyrics Telugu & English - Raja - 1999 - Venkatesh
Mallela Vana Raja KS Rajkumar Mano, KS Chitra Sirivennela Seetharama Sastry Venkatesh, Trisha Aditya Music 1999 mGj-pZnt0Cc

మల్లెల వాన మల్లెల వాన నాలోనా
మనసంతా మధుమాసంలా విరబూసేనా

మల్లెల వాన మల్లెల వాన నాలోనా
మనసంతా మధుమాసంలా విరబూసేనా
మనసంతా మధుమాసంలా విరబూసేనా

కోయిల సంగీతంలా
కిలకిలలే వినిపించేనా
తేనేల జలపాతంలా
సరదాలే చెలరేగేనా

విరిసే అరవిందాలే
అనిపించేనా
మైమరచే ఆనందాలే
ప్రతి నిమిషానా

మల్లెల వాన మల్లెల వాన నాలోనా
మనసంతా మధుమాసంలా విరబూసేనా

చిన్న చిన్న సంగతులే
సన్న జాజి విరిజల్లు
తుళ్ళుతున్న అల్లరులే
ముల్లు లేని రోజాలు

అందమైన ఆశలే
చిందులాడు ఊహలే
నందనాల పొదరిల్లు

గుప్పెడంత గుండెలొ
గుప్పుమన్న ఊసులే
చందనాలు వెదజల్లు

ఓ.... వన్నెల పరవళ్ళు
పున్నాగ పరిమళాలు
వయసే తొలి చైత్రం చూసే సమయాన
మైమరచే ఆనందాలే
ప్రతి నిమిషాన

మల్లెల వాన మల్లెల వాన నాలోనా
మనసంతా మధుమాసంలా విరబూసేనా

కొమ్మ లేని కుసుమాలు
కళ్ళలోని స్వప్నాలు
మొగలిపూల గంధాలు
మొదలయ్యేటి బంధాలు

కోరుకున్న వారిపై
వాలుతున్న చూపులే
పారిజాత హారాలు

ముద్దు గుమ్మ ఎదలో
మొగ్గ విచ్చు కధలే
ముద్దమందారాలు

ఆ..నిత్య వసంతాలు
ఈ పులకింతల పూలు
ఎపుడు వసివాడని వరమై హృదయాన
మైమరచే ఆనందాలే
ప్రతి నిమిషాన

మల్లెల వాన మల్లెల వాన నాలోనా
మనసంతా మధుమాసంలా విరబూసేనా
మనసంతా మధుమాసంలా విరబూసేనా

కోయిల సంగీతంలా
కిలకిలలే వినిపించేనా
తేనేల జలపాతంలా
సరదాలే చెలరేగేనా

విరిసే అరవిందాలే
అనిపించేనా
మైమరచే ఆనందాలే
ప్రతి నిమిషానా


Mallela Vana
Mallela Vana Naalona
Manasanta Madhumasamla
Viraboosena

Mallela Vana
Mallela Vana Naalona
Manasanta Madhumasamla
Viraboosena
Manasanta Madhumasamla
Viraboosena

Koyila Sangeetamla
Kilakilale Vinipinchena
Tenela Jalapatamla
Saradaale Chelaregena

Virise Aravindale Anipinchena
Maimarache Anandaale
Arati Nimishana

Mallela Vana
Mallela Vana Naalona
Manasanta Madhumasamla
Viraboosena

Chinna Chinna Sangatule
Malle Poola Virijallu
Tullutunna Allarule
Mullu Leni Raojaalu

Andhamaina Asale
Chindhuladu Oohale
Nandhanaala Podarillu

Guppedamta Gundelo
Guppumanna Oosule
Chandhanaalu Vedhajallu

O.... Vannela Paravallu
Punnaga Parimalalu
Vayase Toli Chitram Poose
Samayaana
Maimarache Anandhaale
Prati Nimishana

Mallela Vana
Mallela Vana Naalona
Manasanta Madhumasamla
Viraboosena

Komma Leni Kusumaalu
Kallaloni Swapnalu
Mogalipoola Gandhalu
Modalayyeti Bandhalu

Korukunna Vaaripai
Vaalutunna Choopule
Paarijaata Haaralu

Are Muddu Gumma Yedhalo
Mogga Vichhu Kadhale
Muddhamandharalu

A..Nitya Vasantaalu
Ee Pulakintala Poolu
Yepudu Vasivaadani Varamai
Hrudhayaana
Maimarache Anandhaale
Prati Nimishana

Mallela Vana
Mallela Vana Naalona
Manasanta Madhumasamla
Viraboosena
Manasanta Madhumasamla
Viraboosena

Koyila Sangeetamla
Kilakilale Vinipinchena
Tenela Jalapatamla
Saradaale Chelaregena

Virise Aravindale Anipinchena
Maimarache Anandaale
Arati Nimishana