ఏ చోట ఉన్నా.. ( ఉన్నా ఉన్నా ) నీ వెంట లేన.. ( లేన లేన )
సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలౌతుంటే ఎడారి అంతా నా గుండెల్లో నిట్టుర్పు సెగలౌతుంటే రేపు లేని చూపు నేనై శ్వాస లేని ఆశ నేనై మిగలనా ఆఆ..
నువ్వే నువ్వే కావాలంటుంది పదేపదే నా ప్రాణం నిన్నే నిన్నే వెంటాడుతూ ఉంది ప్రతి క్షణం నా మౌనం
ఏ చోట ఉన్నా.. నీ వెంట లేన.. సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలౌతుంటే ఎడారి అంతా నా గుండెల్లో నిట్టుర్పు సెగలౌతుంటే
నేల వైపు చూసే నేరం చేసావని నీలి మబ్బు నిందిస్తుందా వాన చినుకుని గాలి వెంట వెళ్ళే మారం మానుకోమని తల్లి తీగ భందిస్తుందా మల్లె పూవుని
ఏమంత పాపం ప్రేమ ప్రేమించడం ఇకనైనా చాలించమ్మా వేధించడం చెలిమై కురిసే సిరివెన్నెలవ క్షణమై కరిగే కలవా..ఆఆ..
నువ్వే నువ్వే కావాలంటుంది పదేపదే నా ప్రాణం నిన్నే నిన్నే వెంటాడుతూ ఉంది ప్రతి క్షణం నా మౌనం రేపు లేని చూపు నేనై శ్వాస లేని ఆశ నేనై మిగలనా
వేలు పట్టి నడిపిస్తుంటే చంటి పాపల నా అడుగులు అడిగే తీరం చేరేదెల వేరెవరో చూపిస్తుంటే నా ప్రతి కల కంటి పాప కోరే స్వప్నం చూసేదెల
నాక్కూడ చోటేలేని నా మనసులో నిన్నుంచగలనా ప్రేమ ఈ జన్మలో వెతికే మజిలి దొరికే వరకు నడిపే వెలుగై రావా ..ఆఆ..
నువ్వే నువ్వే కావాలంటుంది పదేపదే నా ప్రాణం నిన్నే నిన్నే వెంటాడుతూ ఉంది ప్రతి క్షణం నా మౌనం
ఏ చోట ఉన్నా.. నీ వెంట లేనా.. సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలౌతుంటే ఎడారి అంతా నా గుండెల్లో నిట్టుర్పు సెగలౌతుంటే
Ye Chota Unna.. ( Unna Unna ) Nee Venta Lena.. ( Lena Lena )
Samudramanta Naa Kannullo Kaneeti Alalavtunte Yedaari Anthaa Naa Gundello Nitturpu Segalavtunte
Repu Leni Choopu Nenai Shwasa Leni Aasha Nenai Migalanaa...
Nuvve Nuvve Kaavaalantundi Pade Pade Naa Praanam Ninne Ninne Ventaduthu Undi Prathi Kshanam Naa Mounam
Ye Chota Unna Nee Venta Lena Samudramanta Naa Kannullo Kaneeti Alalavtunte Yedaari Anthaa Naa Gundello Nitturpu Segalavtunte
Nela Vaipu Choose Neram Chesavani Neeli Mabbu Nindistunda Vaana Chinukuni
Gaali Venta Velle Maaram Maanukomani Thalli Teega Bhandistunda Malle Puvuni
Emanta Papam Prema Preminchadam Ikanaina Chaalinchamma Vedhinchadam
Chelimai Kurise Sirivennelavo Kshanamai Karige Kalavaa...
Nuvve Nuvve Kaavaalantundi Pade Pade Naa Praanam Ninne Ninne Ventaduthu Undi Prathi Kshanam Naa Mounam
Repu Leni Choopu Nenai Shwasa Leni Aasha Nenai Migalanaa...
Velu Patti Nadipisthunte Chanti Paapala Naa Adugulu Adige Teeram Cheredela
Verevaro Choopisthunte Naa Prathi Kala Kanti Paapa Kore Swapnam Choosedela
Naakkuda Choteleni Naa Manasulo Ninnunchagalanaa Prema Ee Janmalo Vetike Majili Dorike Varaku Nadipe Velugai Ravaa...
Nuvve Nuvve Kaavaalantundi Pade Pade Naa Praanam Ninne Ninne Ventaduthu Undi Prathi Kshanam Naa Mounam
Ye Chota Unnaa Nee Venta Lenaa Samudramanta Naa Kannullo Kaneeti Alalavtunte Yedaari Anthaa Naa Gundello Nitturpu Segalavtunte
