ధింతాన ధింతాన ధింతాన ధింతాన ధింతాన ధింతాన
అమ్మాయి నచ్చేసింది ఆహ్వానం ఇచ్చేసింది ఓ ముద్ద మందారం లా ముస్తాబయ్యింది వైశాఖమొచ్చేసింది ఇవ్వాళ రేపో అంది ఓ మంచి మూర్తం చూసి సిద్ధం కమ్మంది
ఓ ఓ ఓ ఈ కబురు విన్న ఎదలో ఎన్నెన్ని పొడుపు కధలో మనువే కుదిరీ మునుకే చెదిరి మురిపెం ముదిరి నా మనసు నిలవనంది కొమ్మల్లో చిలకా మోమాటపడక వచ్చి వాలమ్మా
అమ్మాయి నచ్చేసింది ఆహ్వానం ఇచ్చేసింది ఓ ముద్ద మందారం లా ముస్తాబయ్యింది
ఈ గాలి రొజూలా వీస్తున్నా ఈ వేల వేరేల వింటున్న సన్నాయి రాగాలుగా
నా వైపు రోజూలా చూస్తున్నా ఈ నాడే ఏదోలా అవుతున్న నీ కన్ను ఏమన్నదో ఓ ఓ నా ఈడు ఏం విన్నదో
ఆశ పెట్టి పెట్టి పెట్టి చంపొద్దమ్మా ఇట్టా నువ్వు పట్టి పట్టి పట్టి చూస్తూ ఉంటే ఎట్టా
ఎన్నెన్నొ అంటించి ఉక్కిరి బిక్కిరి అవుతున్న కొమ్మల్లో చిలకా మోమాటపడక వచ్చి వాలమ్మా
అమ్మాయి నచ్చేసింది ఆహ్వానం ఇచ్చేసింది ఓ ముద్ద మందారం లా ముస్తాబయ్యింది
ముత్యాల మేనాలే రప్పించి మేఘాల వీధుల్లో తిప్పించి ఊరేగనీ హాయిగ
అందాల హద్దుల్నే తప్పించి వందేళ్ళ కౌగిల్నే అందించీ ఉరించు ఆ వేడుక ఓ.. ఊహించనీ నన్నిలా
ఎంత గిచ్చి గిచ్చి రెచ్చ గొట్టేలా నువ్వు ఇంక పిచ్చి పిచ్చి పిచ్చి పెంచేస్తొందే నువ్వు హొయ్
కవ్వించి కరిగించి కరిగే వయసుని కాపాడు కొమ్మల్లో చిలకా మోమాటపడక వచ్చి వాలమ్మా
అమ్మాయి నచ్చేసింది ఆహ్వానం ఇచ్చేసింది ఓ ముద్ద మందారం లా ముస్తాబయ్యింది
ఓ ఓ ఓ ఈ కబురు విన్న ఎదలో ఎన్నెన్ని పొడుపు కధలో మనువే కుదిరీ మునుకే చెదిరి మురిపెం ముదిరి నా మనసు నిలవనంది కొమ్మల్లో చిలకా మోమాటపడక వచ్చి వాలమ్మా
Dhinthaana Dhinthaana Dhinthaana Dhinthaana Dhinthaana Dhinthaana
Ammaayi Nacchesindi Aahwanamicchesindi O Mudda Mandaaram La Mustaabayindi
Vaisakhamochesindi Ivaalo Repo Andi O Manchi Moortam Choosi Siddham Kammandi
Oo Oo Oo Ee Kaburu Vinna Yedalo Ennenni Podupu Kadhalo Manuve Kudiri Kunuke Chediri Muripem Mudiri Naa Manasu Nilavanandi
Kommalo Chilaka Momaata Padaka Vacchi Vaalamma
Ee Gaali Rojula Veestunna Ee Vela Verela Vintunna Sannaayi Raagalu Ga
Naa Vaipu Rojula Choostunna Ee Naade Yedola Avutunaa Nee Kannu Yemannado O O Naa Eedu Em Vinado
Aasa Petti Petti Petti Champoddamma Ittaa Nuvvu Patti Patti Patti Choostuu Unte Ettaa Enenno Anipinchi Ukkiri Bikkiri Avutunaa
Kommalo Chilaka Momaata Padaka Vacchi Vaalamma
Ammaayi Nacchesindi Nananana Aahwanamicchesindi Nananana O Mudda Mandaaram La Mustaabayindi
Mutyaala Menale Rappinchi Meghaala Veedullo Tippinchi Ooregani Haigaa
Andaala Haddulne Tappinchi Vandella Kougille Andinchi Oorinchu Aa Veduka O Oorinchani Nannilaa
Yenti Gichi Gichi Reccha Gottelaa Nuvvu Inta Pichi Pichi Pichi Penchestonde Nuvvu Kavvinchi Kariginchi Karige Vayasunu Kaapaadu