Share This Site For Music Lovers

Nuvve Naaku Pranam Song Lyrics - Nuvvu Nenu

Song:Nuvve Naaku Pranam
Movie:Nuvvu Nenu
Music:R P Patnaik
Singers:K K, Usha
Lyricist:Kula Sekhar
Cast:Uday Kiran, Anita Hassanandani
Label:Aditya Music
Year:2001
DmduXAXJPP0

నువ్వే నాకు ప్రాణం నువ్వే నాకు లోకం ప్రేమే రాగ బంధం ప్రేమే వేద మంత్రం

కష్టాలెన్ని ఎదురైనా గాని మనకున్న బలమే ప్రేమ ప్రేమ..

నువ్వే నాకు ప్రాణం నువ్వే నాకు లోకం ప్రేమే రాగ బంధం ప్రేమే వేద మంత్రం

నీలో ఆశ రేపే శ్వాస పేరే ప్రేమ కాదా లోలో పల్లవించే పాట పేరే ప్రేమ కాదా జీవితానికో వరం ప్రేమనీ... ప్రేమ లేని జీవితం లేదనీ... ఒకటై పలికేనట ఈ పంచ భూతాలు

నువ్వే నాకు ప్రాణం నువ్వే నాకు లోకం ప్రేమే రాగ బంధం ప్రేమే వేద మంత్రం

నిన్ను నన్ను కలిపే వలపు పేరే ప్రేమ కాదా మిన్ను మన్ను తడిపే చిలిపి చినుకే ప్రేమ కాదా

లోపమంటు లేనిదే ప్రేమని... ప్రేమ నీకు శాపమేం కాదనీ... ఎదలో పలికేనట కళ్యాణ రాగాలు

నువ్వే నాకు ప్రాణం నువ్వే నాకు లోకం ప్రేమే రాగ బంధం ప్రేమే వేద మంత్రం

కష్టాలెన్ని ఎదురైనా గాని మనకున్న బలమే ప్రేమ ప్రేమ..

నువ్వే నాకు ప్రాణం నువ్వే నాకు లోకం ప్రేమే రాగ బంధం ప్రేమే వేద మంత్రం

Nuvve Naku Pranam Nuvve Naku Lokam Preme Raaga Bandham Preme Veda Manthram

Kashtalenni Edurainagaani Manakunna Balame Prema Prema

Nuvve Naku Pranam Nuvve Naku Lokam Preme Raaga Bandham Preme Veda Manthram

Neelo Aasa Repe Swaasa Pere Prema Kaada Lo Lo Pallavinche Paata Pere Prema Kaada

Jeevithaaniko Varam Premani... Prema Leni Jeevitham Ledani... Okatai Palikenata Ee Pancha Bhoothaalu

Nuvve Naku Pranam Nuvve Naku Lokam Preme Raaga Bandham Preme Veda Manthram

Ninnu Nannu Kalipe Valapu Pere Prema Kaada Minnu Mannu Thadipe Chilipi Chinuke Prema Kaada

Lopamantu Lenide Premani... Prema Neeku Saapamem Kaadani... Edalo Palikenata Kalyaana Raagalu

Nuvve Naku Pranam Nuvve Naku Lokam Preme Raaga Bandham Preme Veda Manthram

Kashtalenni Edurainagaani Manakunna Balame Prema Prema

Nuvve Naku Pranam Nuvve Naku Lokam Preme Raaga Bandham Preme Veda Manthram

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.