నా గుండెలో నీవుండిపోవా నా కళ్ళల్లో దాగుండిపోవా చిరుగాలిలా వచ్చి గుడిగంటలే కొట్టి మన ప్రేమనే చాటవా...ఆ...
నా గుండెలో నీవుండిపోవా ఆ.. నా కళ్ళల్లో దాగుండిపోవా ఆ.. చిరుగాలిలా వచ్చి గుడిగంటలే కొట్టి మన ప్రేమనే చాటవా...ఆ...
నా హృదయం ప్రతి వైపు వెతికింది నీ కోసమేలే నా నయనం ఎటు వైపు చూస్తున్న నీ రూపమేలే
నీ... పాటలో పల్లవే కావాలి నా... ఎదలో మెదిలే కధలే పాడాలి ( పాడాలి పాడాలి )
నీ కళ్ళల్లో నన్నుండిపోనీ నీ గుండెలో రాగాన్ని కానీ సిరివెన్నెలై వచ్చి కనురెప్పలే తెరచి మన ప్రేమనే చూపనీ... నీ కళ్ళల్లో నన్నుండిపోనీ
ఏ నిమిషం మొదలైనదో గాని మన ప్రేమ గాధ ప్రతి నిమిషం సరికొత్తగా ఉంది ఈ తీపి బాధ
ఈ దూరమే దూరమై పోవాలి నీ జతలో బతుకే నదిలా సాగాలి ( సాగాలి సాగాలి )
నీ కళ్ళల్లో నన్నుండిపోనీ నీ గుండెలో రాగాన్ని కానీ చిరుగాలిలా వచ్చి గుడిగంటలే కొట్టి మన ప్రేమనే చాటవా
లలల లాలల లాలా ఆ... లలల లాలల లాలా లలల లాలల లలల లాలల లలలలా లల లా...ఆ లలల లాలల లాలా
Naa Gundelo Neevundipovaa Naa Kallalo Daagundipovaa Chirugaali Laa Vacchi Gudi Gantale Kotti Mana Premane Chaatavaa
Naa Gundelo Neevundipovaa Naa Kallalo Daagundipovaa Chirugaali Laa Vacchi Gudi Gantale Kotti Mana Premane Chaatavaa
Naa Hrudayam Prati Vaipu Vetikindi Nee Kosamele Naa Nayanam Etuvaipu Choostunna Nee Roopamele
Nee Paatalo Pallave Kaavali Naa Yedalo Medile Kadhale Paadaali ( Paadaali Paadaali )
Nee Kallalo Nannundi Poni Nee Gundelo Raagaanni Kaani Sirivennelai Vacchi Kanureppale Terichi Mana Premane Choopani
Ye Nimisham Modalainado Gaani Mana Prema Gaadha Prati Nimisham Sarikottaga Undi Ee Teepi Baadha
Ee Doorame Dooramai Povaali Nee Jatalo Bratuke Nadila Saagaali ( Saagaali Saagaali )
Nee Kalalo Nannundi Poni Nee Gundelo Raagaanni Kaani Chirugaali La Vacchi Gudigantale Kotti Mana Premane Choopani
Lalala Laalala Laalaa Aaa Lalala Laalala Laalaa Lalala Laalala Lalala Laalala Lalalalaa Lala Laa..Aaa Lalala Laalala Laalaa
