Song: Naluguriki Nachinadi
Movie: Takkari Donga
Music: Mani Sharma
Singers: Shankar Mahadevan
Lyricist: Chandhra Bose
Cast: Mahesh Babu, Bipasha Basu, Lisa Ray
Label: Aditya Music
Year: 2002
xZ4bjreAXj0నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో నరులెవరూ నడవనిది ఆ రూట్లో నే నడిచెదరో
నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో నరులెవరూ నడవనిది ఆ రూట్లో నే నడిచెదరో
పొగరని అందరు అన్నా అది మాత్రం నా నైజం తెగువని కొందరు అన్నా అది నాలో మేనరిజం
నిండు చందురుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు

నువ్వు నిలబడి నీళ్ళు తాగడం నథింగ్ స్పెషల్ పరుగులెత్తుతూ పాలూ తాగడం సంథింగ్ స్పెషల్
నిన్ను అడిగితే నిజం చెప్పడం నథింగ్ స్పెషల్ అప్పుడప్పుడు తప్పు చెప్పడం సంథింగ్ స్పెషల్
లేనివాడికి దానమివ్వడం నథింగ్ స్పెషల్ ఓ లేనివాడికి దానమివ్వడం నథింగ్ స్పెషల్ ఉన్నవాడిడి దోచుకెళ్ళడం సంథింగ్ స్పెషల్
నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో నరులెవరూ నడవనిది ఆ రూట్లో నే నడిచెదరో
బుద్దిమంతుడి బ్రాండు దక్కడం నథింగ్ స్పెషల్ పోకిరోడిలా పేరుకెక్కడం సంథింగ్ స్పెషల్
రాజమార్గమున ముందుకెళ్ళడం నథింగ్ స్పెషల్ దొడ్డిదారిలో దూసుకెళ్ళడం సంథింగ్ స్పెషల్
హాయి కలిగితే నవ్వు చిందడం నథింగ్ స్పెషల్ హాయి కలిగితే నవ్వు చిందడం నథింగ్ స్పెషల్ బాధ కలిగినా నవ్వుతుండడం సంథింగ్ స్పెషల్
నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో నరులెవరూ నడవనిది ఆ రూట్లో నే నడిచెదరో
పొగరని అందరు అన్నా అది మాత్రం నా నైజం తెగువని కొందరు అన్నా అది నాలో మేనరిజం
నిండు చందురుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు
నిండు చందురుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు
Naluguriki Nachinadhi Nakasale Ika Nachaduro Narulevaru Nadavanidi Aarutlo Ne Nadichedaro

Pogarani Yendaru Anna Adhi Maatram Na Naizam Teguvani Kondharu Annaa Adhi Matram Nalo Mannerism
Nindu Chandurudu Oka Vaipu Chukkalu Okavaipu Nenu Okkadini Okavaipu Loka Okavaipu

Nuvvu Nilabadi Neellu Tagadan Nothing Special Paruguletututu Paalu Tagadam Something Special
Nanni Adigite Nijam Cheppadam Nothing Special Appudappudu Tappu Cheppadam Something Special
Lenivaadiki Daanamivvadam Nothing Special Oh Lenivaadiki Dhaanamivvadam Nothing Special Unnavadini Dhochukelladam Something Special
Naluguriki Nachinadhi Nakasale Ika Nachaduro Narulevaru Nadavanidi Aarutlo Ne Nadichedaro
Buddimantudi Brand Dhakkadam Nothing Special Pokirodila Perukekkadam Something Special
Raajamaargamuna Mundukelladamm Nothing Special Doddidaarilo Doosukelladam Something Special
Haayi Kaligite Navuvu Chindadam Nothing Special Haayi Kaligite Navuvu Chindadam Nothing Special Baadha Kaliginaa Navuvutundadam Something Special