Share This Site For Music Lovers

Gala Gala Parutunna Song Lyrics - Pokiri

Song: Gala Gala Parutunna
Movie: Pokiri
Music: Mani Sharma
Singers: Nihal
Lyricist: Kandikonda
Cast: Mahesh Babu, Ileana
Label: Aditya Music
Year: 2006
XbCAoLUjTms

గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరెలా గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరెలా

నా కోసమై నువ్వలా కన్నీరుల మారగా నా కెందుకో వున్నది హాయీగా నా కోసమై నువ్వలా కన్నీరుల మారగా నా కెందుకో వున్నది హాయీగా

గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరెలా గల గల పారుతున్న గోదారిలా

వయ్యారి వానలా వాన నీటిలా ధారగా వర్షించి నేరుగా వాలినావిలా నా పైనా వెన్నేటి ధారలా వేచి నువిలా చాటుగా పొమ్మన్న పోవేలా చేరుతావిలా నా లోనా

హో వహో నీ అల్లరి హో వహో హో వహో బాగున్నది హో వహో...

గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరెలా గల గల పారుతున్న గోదారిలా

Girl I'm Watchin' Your Booty Cuz You Make Me Make Me Feel So Naughty Let's Go Out Tonight And Party Girl I'm Watchin' Your Veepi Cuz To Love You Forever Is My Duty So Feel It Oh My Baby

చామంతి రూపమా తాళలేవుమా రాకుమా ఈ ఎండమావితో నీకు స్నేహమా చాలమ్మా హిందోళ రాగమా మేళ తాళమా గీతమా కన్నీటి సవ్వడి హాయిగున్నది ఏమైనా

హో వహో ఈ లాహిరీ హో వహో హో వహో నీకే మరీ హో వహో...

గల గల పారుతున్న గోదారిలా గల గల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరెలా జల జల జారుతుంటే కన్నీరెలా గల గల పారుతున్న గోదారిలా


Gala Gala Paruthunna Godharila Jala Jala Jarutunte Kannirela Gala Gala Paruthunna Godharila Jala Jala Jarutunte Kannirela

Naa Kosame Nuvvala Kannirula Marada Nakenduko Unnadi Hayigaa Naa Kosame Nuvvala Kannirula Marada Nakenduko Unnadi Hayigaa

Gala Gala Paruthunna Godharila Jala Jala Jarutunte Kannirela

Vayyari Vanala Vana Neetila Dharaga Varshinchi Neruga Valinaanila Napainaa

Vinneti Dharalaa Vechi Nuvviala Chatuga Pommanna Povela Cerutavila Nalona

Hu Vohuvoho Ee Allari Hu Vohuvoho Hu Vohuvoho Bagunnadhi Hu Vohuvoho...

Gala Gala Paruthunna Godharila Jala Jala Jarutunte Kannirela Gala Gala Paruthunna Godharila

Girl I’m Watchin’ Your Booty Cuz You Make Me Make Me Feel So Naughty Let’s Go Out Tonight And Party Girl I’m Watchin’ Your Veepi Cuz To Love You Forever Is My Duty So Feel It Oh My Baby

Chamanthi Rupama Taala Meguma Rahuma Ee Yenda Mavitho Neeku Snehama Chalamma

Hindola Raagama Mela Talama Githamaa Kanneeti Savvadi Hayigunnadi Yemainaa

Hu Vohuvoho Ee Laahiri Hu Vohuvoho Hu Vohuvoho Nee Premani Hu Vohuvoho...

Gala Gala Paruthunna Godharila Gala Gala Paruthunna Godharila Jala Jala Jarutunte Kannirela Jala Jala Jarutunte Kannirela Gala Gala Paruthunna Godharila


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.