పో పో పో పో పో పోయి పో పో పో పో పో పోయి పో పో పో పో పో పోయి పో పో పో పో పో పోయి
ఏ మైలు మైలు మైలు మైలు మైలు మైలు ఇది పదారేళ్ళ ఫైలూ కస్సు మనె అందాలన్ని పేజీలు
రైలు రైలు రైలు కదిలింది కన్నె రైలు క్యూలో వచ్చి చెప్పండయ్యా హాయ్ హాయ్‌లు
చేపకళ్ళ పాప చైనా వాలు దాటిందిరో కుర్రవాళ్ళ గుండెల్లోన గులాబీలు నాటిందిరో జీన్సులో వచ్చిన జాబిలమ్మరో
ఏ హార్టి వెల్కమ్ టూయు మాలక్ష్మి అరె వాటె ఫ్రీడం అంటూ ఫాలోమీ హే ఆగె పీచె నీచెదేకోనా ఈ ఒంపులు అన్నీ లేజర్ లుక్‌తో టాటీ చేసేనా హయ్యో హయ్యో
మైలు మైలు మైలు మైలు మైలు మైలు ఇది పదారేళ్ళ ఫైలూ కస్సు మనె అందాలన్ని పేజీలు
రైలు రైలు రైలు కదిలింది కన్నె రైలు క్యూలో వచ్చి చెప్పండయ్యా హాయ్ హాయ్‌లు అ అ
హేలంగరెయ్యకె నీలంగా వోణీతో ఏటావాలు నడుముమీది ఎంతోడేంజరే మంటపెట్టకె చిరునవ్వుల పెట్రోల్‌తో పడుచువాళ్ళ గుండెలన్ని దూదిపింజలే
గొంతు వింటె చాలే చిన్నబోద నైటింగేల్ నడక చూసారంటే చాలె స్ట్రీటు మొత్తం గోలగోల
ఓరయ్యో బ్రహ్మయ్యో నీకు వందనం జానా బెత్తుల సోకుల ఖజానా అరె దాచేస్తావు ఎందుకె ఓమైన ఊరించకె నన్నే సమోసా నామోనాలిసా నీ గుండెల్లొగి చ్చైనా వీస
మైలు మైలు మైలు అ అ అ ఇది పదారేళ్ళ ఫైలూ అ అ అ మైలు మైలు మైలు ఇది పదారేళ్ళ ఫైలూ కస్సు... మనె అందాలన్ని పేజీలు
హె నంగనాచివె నకరాల నారివె నారింజపండు లాంటి సోకు నాకు ఇవ్వవే బుసలు కొట్టకే నీ బుంగ మూతితో అరె బుజ్జి గుండె నాది అసలె పగిలిపోవునే
చందనాల ఒళ్ళే గుడే హత్తుకుంటె మెత్తగ ఉండే ఎందుకంటె నీలో ఉన్న అందాలన్ని పువ్వులదిళ్ళే అందమె నువ్వుని అంద నీయవె
హే కాలేజీకే ఊపిరి తెచ్చావె హ హ హ అరె నాలో పున్నమి వెన్నెల తెచ్చావె హె రోడ్డె రోజాపువ్వై నవ్విందే నీ పాదంతాకి మట్టెమంచై చల్లగ తాకిందే
ఏ మైలు మైలు మైలు మైలు మైలు మైలు ఇది పదారేళ్ళ ఫైలూ కస్సు మనె అందాలన్ని పేజీలు
రైలు రైలు రైలు కదిలింది కన్నె రైలు క్యూలో వచ్చి చెప్పండయ్యా హాయ్ హాయ్‌లు
Pow Pow Pow Pow Poy Poy Pow Pow Pow Pow Poy Poy Pow Pow Pow Pow Poy Poy Pow Pow Pow Pow Poy Poy
Hey Mailu Mailu Mailu Mailu Mailu Mailu Idi Padarella Fileu Kassumani Andalanni Pageelu
Railu Railu Railu Kadilindi Kanne Railu Queue Lo Vachi Cheppandayya Hai Hai Lu
Chepa Kalla Paapa China Wall Daatindiro Kurravalla Gundellona Gulabeelu Naatindiro Jeans Lo Vachina Jabilamma Ro
A Hearty Welcome To You Malakshmi Arey What A Freedom Antu Follow Me Hey Aage Peeche Neeche Dekhonaa Nee Vompulu Anni Laser Looktho Looti Cheseinaa Hayyo Hayyo
Hey Mailu Mailu Mailu Mailu Mailu Mailu Idi Padarella Fileu Kassumani Andalanni Pageelu
Railu Railu Railu Kadilindi Kanne Railu Queue Lo Vachi Cheppandayya Hai Hai Lu
Hey Langareyake Nee Langa Voni Tho Yeta Vaalu Nadumu Needi Entho Danger Ye
Manta Pettake Chiru Navvula Petrol Tho Paduchu Vaalla Gundelanni Dhoodi Pinjale
Gonthu Vinte Chaale Chinnabodha Nightingale Ye Nadaka Choosarante Chaale Street Motham Gole Gole Orayyo Brahmayyo Neeku Vandanam
Jaana Betthula Sokula Khajana Oy Oy Arey Dachesthavu Enduku O Maina Oy Oy
Oorinchake Nanne Samosa Naa Monalisa Nee Gundelokiche Naa Visa
Hey Mailu Mailu Mailu Ha Ha Ha Ha Padarella Fileu Ha Ha Ha Ha
Mailu Mailu Mailu Idi Padarella Fileu Kassumani Andalanni Pageelu
Hey Nanga Nachive Nakarala Naarive Naarinja Pandu Lanti Soku Naaku Ivvave
Busalu Kottake Nee Bunga Moothitho Arey Bujji Gunde Naadi Asale Pagili Povune
Huyy Chandanala Olle Huyy Hattukunte Metthaga Unde Huyy Endukante Neelo Unna Huyy Andalanni Puvvula Dindle Andame Nuvvani Andame Ane
Hey College Ke Oopiri Ichave Day Lo Punnami Vennela Techave Roti Roja Puvvai Navvinde Nee Padam Thaki Matte Manchai Challaga Thakinde
Hey Mailu Mailu Mailu Mailu Mailu Mailu Idi Padarella Fileu Kassumani Andalanni Pageelu
Railu Railu Railu Kadilindi Kanne Railu Queue Lo Vachi Cheppandayya Hai Hai Hai Hai Lu
