Share This Site For Music Lovers

Maaghamaasa Vela Song Lyrics - Ela Cheppanu

Song:Maaghamaasa Vela
Movie:Ela Cheppanu
Music:Koti
Singers:Udit Narayana, Shreya Ghoshal
Lyricist:Sirivennela Seetharama Sastry
Cast:Tarun, Shreya Saran
Label:Aditya Music
Year: 2003
zp2Ln5BHQ7Q

కళలు చిలుకు అలివేణి నుదుట కస్తూరి తిలకమును దిద్దరే సిగ్గులొలుకు చెలి పసిడి బుగ్గలకు పసుపుతో నిగ్గు పెంచరే

కొత్త వెలుగు చూపించగలుగు పారాణి పూసి నడిపించరే కన్నె గోదారి వధువుగా మారి కడలి కౌగిలికి చేరు తరుణమిది వేడుకైన కళ్యాణ సమయమిది

మాఘమాస వేళ కోకిలమ్మ పాట ప్రేమ పర్ణశాల చూపుతున్న బాట అనురాగం తోడురాగా నవలోకం ఏలుకోగా శుభలగ్నం చేరుకుందని పిలిచేలా

ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... మాఘమాస వేళ కోకిలమ్మ పాట

తందాన తందాన తానాన తానానా తందాన తందాన తననన నా

ఎవరిని నే చూసినా అడుగులు ఎటు వేసినా ఎదురయేది నువ్వే నీకు తెలుసునా.. నిను కలవని రోజున గడవదు ఏం చేసినా వదలనంది నన్నే తీపి యాతన నువ్వు వెతికే మజిలీ అవనా... నెచ్చెలిగా మదిలో చేరనా...

ఇక అటు ఇటు ఎగరకే పావురమా నా కౌగిలి కొలువున స్థిరపడుమా తలపును దోచిన దొరతనమా నా అనుమతి తమకిక అవసరమా

నన్ను నీలో నిన్ను నాలో నింపే నీ ప్రేమ మాఘమాస వేళ కోకిలమ్మ పాట

మనసుకి మలి జన్మగా.. నువు మలిచిన బొమ్మగా.. నిన్ను అల్లుకోనీ కొత్త ఊపిరి..

హో గగనము దిగి నేరుగా ప్రియసఖిలా చేరగా నన్ను కలుసుకుందా నింగి జాబిలి నా మనవిని విననే వినవా ఇది నిజమని అననే ఆనవా

నది నడకలు నేర్పిన సాగరమా నీ ఒడిలో ఒదిగితే చాలు సుమా తెలియని సైగల స్వాగతమా ఈ బిడియము దేనికే సోయగమా ఆగనీదు సాగనీదు చూడు ఈ ప్రేమ

మాఘమాస వేళ కోకిలమ్మ పాట అనురాగం తోడు రాగా నవలోకం ఏలుకోగా శుభలగ్నం చేరుకుందని పిలిచేలా

ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... ఓ ఓ ఓ...


Kalalu Chiluku Aliveni Nuduta Kasturi Tilakamunu Diddare Sigguloluku Cheli Pasidi Buggalaku Pasuputo Niggu Penchare

Kotta Velugu Chupinchagalugu Paraani Pusi Nadipinchare Kanne Godaari Vadhuvugaa Maari Kadali Kougiliki Cheru Tarunamidi Vedukaina Kalyaana Samayamidi

Maaghamaasa Vela Kokilamma Paata Prema Parnashaala Chuputunna Baata

Anuraagam Todu Raagaa Navalokam Yelukogaa Shubhalagnam Cherukundani Pilichelaa

Oo..Oo..Oo... Oo..Oo..Oo... Maaghamaasa Vela Kokilamma Paata

Thandhana Thandhana Thanaana Thaanaanaa... Thandhana Thandhana Thananana Naa...

Yevarini Ne Chusinaa Adugulu Yetu Vesinaa Yedurayedi Nuvve Neku Telusunaa

Ninu Kalavani Rojuna Gadavadu Yem Chesinaa Vadalanandi Nanne Teepi Yaatana

Nuvu Vetike Majilee Avanaa.. Necheligaa Madilo Cheranaa

Ika Atu Itu Yegarake Paavuramaa Na Kougili Koluvuna Stirapadamaa Talapunu Dochina Doratanamaa Na Anumati Tamakika Avasaramaa

Nannu Nelo Ninnu Nalo Nimpe Ne Prema Maaghamaasa Vela Kokilamma Paata

Manasuki Mali Janmagaa Nuvu Malichina Bommagaa Ninnu Allukonee Kotta Upiri..

Oh Gaganamu Digi Nerugaa Priyasakhilaa Cheragaa Nannu Kalusukundaa Ningi Jaabili

Na Manavini Vinave Vinavaa Idi Nijamani Anane Anavaa

Nadi Nadakalu Nerpina Saagaramaa Ne Odilo Odigite Chaalu Sumaa Teliyani Saigala Swagatamaa Ee Bidiyamu Denike Soyagamaa

Aaganeedu Saaganeedu Chudu Ee Prema Maaghamaasa Vela Kokilamma Paata

Anuraagam Todu Raagaa Navalokam Yelukogaa Shubhalagnam Cherukundani Pilichelaa

Oo..Oo..Oo... Oo..Oo..Oo...


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.