హోయ్ బన్ని బన్ని బన్ని బన్నీ హోయ్ బన్ని బన్ని బన్ని బన్నీ నిన్ను చూస్తె జారుతుందిచున్ని
అన్ని కాదు అందుకోర కొన్ని అన్ని కాదు అందుకోర కొన్ని అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని బన్ని బన్నీ చిన్ని చిన్ని
చిన్ని చిన్ని చిన్ని చిన్ని చెంప మీద ముద్దులతో దున్ని ఎత్తుకెళతా పధకమే పన్ని ఎత్తుకెళతా పధకమే పన్ని
ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని బన్ని బన్నీ చిన్ని చిన్ని
బన్ని బన్ని బన్ని బన్నీ నిన్ను చూస్తె జారుతుందిచున్ని చిన్ని చిన్ని చిన్ని చిన్ని చెంప మీద ముద్దులతో దున్ని
ఈడులోన దాగుంది గూడుపుటాని గూడుపుటాని గూడుపుటాని పట్టులోన దొరికింది పల్లీబఠాని పల్లీపఠాని పల్లిపఠాని
ఒంటి గంట కొట్టాక ఒంపుల్లో జాని ఒంపుల్లో జానీ ఒంపుల్లో జానీ అరె జంట నువ్వు కట్టాక జంబు జిలాని జంబు జిలానీ జంబు జిలానీ
వదిలి పెట్టను దాన్ని అందాన్ని విడిచి పెట్టకు వాడ్ని పరువాన్ని హెయ్ వద్దొద్దు గుర్తొస్తె ముద్దొస్తె బాతాఖాని చీకట్లో చెయ్యాల సిగ్గుల్ని కూని వినరా బన్నీ ఏంటే చిన్నీ
బన్ని బన్ని బన్ని బన్నీ నిన్ను చూస్తె జారుతుందిచున్ని అన్ని కాదు అందుకోర కొన్ని అన్ని కాదు అందుకోర కొన్ని
అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని
పగలు రేయి పట్టాల సరసాల గిర్నీ సరసాల గిర్నీ సరసాల గిర్నీ పడుతుంటె నువ్వనాలి ఓర్నీ వార్ని ఓర్నీ వార్ని ఓర్నీ వార్ని
పానుపెకి చెయాలి జలసాల జర్నీ జలసాల జర్ని జలసాల జర్ని నే చేస్తుంటే మూయ్యాలి నోర్‌ని డోర్‌ని నోర్‌ని డోర్‌ని నోర్‌ని డోర్‌ని
హె చాకులాంటి బాడి అమ్మాణి సందు చూసి కాని సుఖాన్ని ఈయ్యేల ఆపాలి కూసే కోడ్ని కూసేల చూడాని మంచాలకోళ్ళని బన్ని బన్ని చిన్ని చిన్నీ
హోయ్ బన్ని బన్ని బన్ని బన్నీ హోయ్ బన్ని బన్ని బన్ని బన్నీ నిన్ను చూస్తె జారుతుందిచున్ని
అన్ని కాదు అందుకోర కొన్ని అన్ని కాదు అందుకోర కొన్ని అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని బన్ని బన్నీ చిన్ని చిన్ని
చిన్ని చిన్ని చిన్ని చిన్ని చెంప మీద ముద్దులతో దున్ని ఎత్తుకెళతా పధకమే పన్ని ఎత్తుకెళతా పధకమే పన్ని
ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని బన్ని బన్నీ చిన్ని చిన్ని
Hoi Bunny Bunny Bunny Bunny Hoi Bunny Bunny Bunny Bunny Ninnu Chusthe Jaruthundi Chunni
Anni Kaadu Andukora Konni Anni Kaadu Andukora Konni Alludeppudouthavani Aduguthundi Pinni Alludeppudouthavani Aduguthundi Pinni
Bunny Bunny.. Chinni Chinni.. Chinni Chinni Chinni Chinni Chempa Meedha Muddulatho Dunni Yetthukeltha Pathakame Panni Yetthukeltha Pathakame Panni
Yevadaina Addosthe Pampistha Thanni Yevadaina Addosthe Pampistha Thanni Bunny Bunny Chinni Chinni Chinni Chinni
Bunny Bunny Bunny Bunny Ninnu Chusthe Jaruthundi Chunni Chinni Chinni Chinni Chinni Chempa Meedha Muddulatho Dunni
Haaa Eedulona Daagundi Guduputani Guduputani Guduputani Pattulona Dorikindi Pallibatani Pallibatani Pallibatani
Ontiganta Kottaka Ompullo Jani Ompullo Jani Ompullo Jani Arey Janta Nuvvu Kattaka Jambu Jilani Jambu Jilani Jambu Jilani
Vadhili Pettanu Danni Andanni Vidichi Pettaku Vanni Paruvanni Hey Vaddoddu Uttutti Bathakaani Cheekatlo Cheyyala Siggulni Kuni Vinara Bunny... Yentey Chinni... Bunny Bunny Bunny Bunny
Bunny Bunny Bunny Bunny Ninnu Chusthe Jaruthundi Chunni Anni Kaadu Andukora Konni Anni Kaadu Andukora Konni
Alludeppudouthavani Aduguthundi Pinni Alludeppudouthavani Aduguthundi Pinni
Haaa Pagalu Reyi Pattali Sarasaala Kirni Sarasaala Kirni Sarasaala Kirni Hey Padutunte Nuvvanali Orni Varni Orni Varni Orni Varni
Hey Paanupekki Cheyyali Jalasaala Journey Jalasaala Journey Jalasaala Journey Hey Chesthunte Muyyali Norni Dorni Norni Dorni Norni Dorni
Hey Chaatuloki Poni Gopponni Sandhu Choosi Kaani Sukhanni Hey Iyyala Aapali Koose Kodni Koosela Choodani Manchaala Kollani
Bunny Bunny Hey Chinni Chinni Chinni
HeyBunny Bunny Bunny Bunny Ninnu Chusthe Jaruthundi Chunni Anni Kaadu Andukora Konni Anni Kaadu Andukora Konni
Alludeppudouthavani Aduguthundi Pinni Alludeppudouthavani Aduguthundi Pinni
Hei Chinni Chinni Chinni Chinni Chempa Meedha Muddulatho Dunni Yetthukeltha Pathakame Panni Yetthukeltha Pathakame Panni
Yevadaina Addosthe Pampistha Thanni Yevadaina Addosthe Pampistha Thanni Bunny Bunny Chinni Chinni
