Share This Site For Music Lovers

Gusa Gusa Laduthundi Song Lyrics - Sarocharu

Song: Gusa Gusa Laduthundi
Movie: Sarocharu
Music: Devi Sri Prasad
Singers: Sagar, Sunitha
Lyricist: Ananth Sreeram
Cast: Ravi Teja, Kajal Agarwal, Richa Gangopadhyay
Label: Aditya Music
Year: 2012
guyAvkONd5E

గుస గుస లాడుతుంది మౌనం తెలియని కొత్త భాషలో పదానిస పాడుతుంది ప్రాణం వలపుల వింత యాసలో

నీ పెదాలు తప్ప ఏ వారలు వద్దని వినాలని ఉంది నువ్వే అంటె ఈ క్షణాలు తప్ప ఏ క్షణాలు వద్దని అనాలని ఉంది నీతో ఉంటె

గుస గుస లాడుతుంది మౌనం తెలియని కొత్త భాషలో పదానిస పాడుతుంది ప్రాణం వలపుల వింత యాసలో

నిన్న మొన్న కంటే ఇవాళ వెచ్చగుంది చూడు చలాకి ఊపిరి నువ్వు ముందరుంటే ఇలాగ కమ్ముతుంది చుట్టూ సుఖాల ఆవిరి

ఒ నీ కౌగిలింతలోన ఖైదు చేసి హాయిగా ఎంతెంత స్వేచ్ఛనిచ్చావు తీయగా నా పేరు మీద నెల పైన ఉన్న ఆస్థి నువ్వని

గుస గుస లాడుతుంది మౌనం తెలియని కొత్త భాషలో పదానిస పాడుతుంది ప్రాణం వలపుల వింత యాసలో

నువ్వు తప్ప వేరే ప్రపంచం ఎందుకన్న ఊహ తయారయ్యింది లే నువ్వు నన్ను నాకే మరోలా చూపుతున్న లీల భలేగా ఉంది లే

నీ వేలు పట్టుకుంటే నిదురనయినా వీడను నీ చేయి నిమురుతుంటే నిదుర లేవను

నా నీడ కూడా నన్ను వీడి నిన్ను చేరుకుందని

గుస గుస లాడుతుంది మౌనం తెలియని కొత్త భాషలో పదానిస పాడుతుంది ప్రాణం వలపుల వింత యాసలో

Gusa Gusa Laduthundi Mounam Theliyani Kotha Bhasha Lo Padanisa Paduthundi Pranam Valapula Vintha Yasalo

Nee Pedalu Thappa Ye Varalu Vaddani Vinalani Undi Nuvve Ante Ee Kshanalu Thappa Ye Kshanalu Vaddani Analani Undi Neetho Unte

Gusa Gusa Laduthundi Mounam Theliyani Kotha Bhasha Lo Padanisa Paduthundi Pranam Valapula Vintha Yasalo

Ninna Monna Kante Ivala Vechagundi Chudu Chalaki Oopiri Nuvvu Mundarunte Ilaga Kammuthundi Chuttu Sukhala Aaviri

Ohh Nee Kougilintha Lo Na Khaidhu Chesi Hayiga Enthentha Swechanichavu Teeyaga Naa Peru Meeda Nela Paina Unna Asthi Nuvvani

Gusa Gusa Laduthundi Mounam Theliyani Kotha Bhasha Lo Padanisa Paduthundi Pranam Valapula Vintha Yasalo Oho

Nuvvu Thappa Vere Prapancham Endukannna Ooha Thayyarayyindi Le Nuvvu Nannu Naake Marola Chuputhunna Leela Bhalega Undi Le

Nee Velu Pattukunte Niduranayina Veedanu Nee Cheyi Nimuruthunte Nidura Levanu Naa Needa Kuda Nannu Veedi Ninnu Cherukundani

Gusa Gusa Laduthundi Mounam Theliyani Kotha Bhasha Lo Padanisa Paduthundi Pranam Valapula Vintha Yasalo

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.