ఆ అ ఆ నా మాటేవింటారా
ఆ అ ఆ నేనడిగిందిస్తారా
ఆ అ ఆ నా మాటేవింటారా
ఆ అ ఆ నేనడిగిందిస్తారా
ఇప్పటికింకా నా వయసు
నిండా పదహారే
చీటికి మాటికి చెయ్యేస్తూ
చుట్టూ కుర్రాళ్ళే
ఇప్పటికింకా నా వయసు
నిండా పదహారే
చీటికి మాటికి చెయ్యేస్తూ
చుట్టూ కుర్రాళ్ళే
నాకెవ్వరు నచ్చట్లే
నా ఒంటిలో కుంపట్లే
ఈడు జుమ్మంది తోడేవ్వరే
జ సే జ అతడి కోసం
వెతుకుతు రైల్ ఎక్కేసాలే
జ సే జ ఒక్కడి కోసం
నేరుగ ఈ వూరోచ్చాలే
జ సే జ అతడి కోసం
వెతుకుతు రైల్ ఎక్కేసాలే
జ సే జ ఒక్కడి కోసం
నేరుగ ఈ వూరోచ్చాలే
ఇప్పటికింకా నా వయసు
నిండా పదహారే
చీటికి మాటికి చెయ్యేస్తూ
చుట్టూ కుర్రాళ్ళే
పడకింటిలో ప్లాటినం పరుపే వెయ్యాలే
డాలర్సుతో డైలీ నాకు పూజలు చెయ్యాలె
బంగారమే కరిగించి ఇల్లంతా పరచాలె
వజ్రాలతో ఒళ్ళంతా నింపేసి పోవాలి
ఆ చందమామ తేవాలి
ఆ వైట్ హౌస్ కావాలి
టైటానిక్ గిఫ్టు ఇవ్వాలి..
జ సే జ అతడి కోసం
వెతుకుతు రైల్ ఎక్కేసాలే
జ సే జ....ఒక్కడి కోసం
నేరుగ ఈ వూరోచ్చాలే
జ సే జ....నిన్ను చూస్తే
సడన్ గ దడపుడతా వుంది
జ సే జ ఇంత కాలం
ఇలాంటి ఆశలు వినలేదే
Come On Say Yea
Fanaa Fanaa Make Me Wanna Be Now
Fanaa Fanaa Masti Mein Jenaa
Fanaa Fanaa Come To Look At Me Now
Fanaa Fanaa Make Me Wanna Be Now
Fanaa Fanaa Masti Mehajeena
Fanaa Fanaa
పొగరు ఎక్కిన సింహం లాంటి
మొగోడు కావాలి
చురకత్తిలో పదునంతా
తనలో ఉండాలి
అ చూపుతో మంటలకే
చెమటలు పట్టాలే
ఆరడుగుల అందం తో
కుదిపేసి చంపాలే
తలంటి వీపు రుద్దాలి
నైటు అంత కాళ్ళు పట్టాలి
నిదరోతుంటే జో కొట్టాలి
జ సే జ అతడి కోసం
వెతుకుతు రైల్ ఎక్కేసాలే
జ సే జ ఒక్కడి కోసం
నేరుగ ఈ వూరోచ్చాలే
జ సే జ ఆగుతల్లె
రంభలా ఫోజే కోట్టకులే
జ సే జ ఎవ్వడయినా
అసలు నీ వంకే చూడరులే
Aa A Aa Naa Maatevintaara
Aa A Aa Nenadigindisthaara
Aa A Aa Naa Maatevintaara
Aa A Aa Nenadigindisthaara
Ippatikinka Naa Vayasu
Ninda Padahare
Cheetiki Maatiki Cheyyesthu
Chuttu Kurralle
Naakevvaru Nacchatle
Naa Ontilo Gumpatle
Eedu Jummandi Thodevvare
Ja Se Ja Athadi Kosam
Vethukuthu Rail Ekkesaale
Ja Se Ja Okkadi Kosam
Neruga Ee Voorochhaale
Ja Se Ja Athadi Kosam
Vethukuthu Rail Ekkesaale
Ja Se Ja Okkadi Kosam
Neruga Ee Voorochhaale
Ippatikinka Naa Vayasu
Ninda Padahare
Cheetiki Maatiki Cheyyesthu
Chuttu Kurralle
Padakantilo Platinum
Parupe Veyyale
Dollarsu Tho Daily Naaku
Poojalu Cheyyale
Bangarame Kariginchi
Illantha Parachale
Vajralatho Vollantha
Nimpesi Povale
Aa Chandamama Thevaali
Aa White House Kavali
Titanic-u Gift Ivvali
Ja Se Ja Athadi Kosam
Vethukuthu Rail Ekkesaale
Ja Se Ja Okkadi Kosam
Neruga Ee Voorochhaale
Ja Se Ja Ninnu Choosthe
Sudden Ga Dadapudathavundi
Ja Se Ja Intha Kalam
Ilaanti Aasalu Vinalede
Come On.. Say Yea
Fanaa Fanaa Make Me Wanna Be Now
Fanaa Fanaa Masti Mehajeena
Fanaa Fanaa Come To Look At Me Now
Fanaa Fanaa Make Me Wanna Be Now
Fanaa Fanaa Masti Mehajeena
Fanaa Fanaa
Pogarekkina Simhamlanti
Mogodu Kavale
Chira Katthilo Padhunantha
Thanalo Undaale
Aa Chooputho Mantalake
Chhematalu Pattale
Aaradugula Andamtho
Kudipesi Chhampale
Thalanti Neellu Ruddali
Night Antha Kaallu Pattali
Niddarothunte Jokottali
Ja Se Ja Evvadi Kosam
Vethukuthu Rail Ekkesaale
Ja Se Ja Okkadi Kosam
Neruga Ee Voorochhaale
Ja Se Ja Aaguthalle
Rambha La Fosekottakule
Ja Se Ja Evvadaina
Asalu Nee Vanke Choodarule