Share This Site For Music Lovers

Indurudo Chandrudo Song Lyrics - Rajakumarudu

Song: Indurudo Chandrudo
Movie: Rajakumarudu
Music: Mani Sharma
Singers: SP Balasubramanyam, KS Chitra
Lyricist: Chandrabose
Cast: Mahesh Babu, Preethi Jinta
Label: Aditya Music
Year: 1999
suDq2AtlfSc

యమా యమ్మ యమా యమ్మ యమా యమ్మ హే యమ్మ

ఇందూరుడో చంద్రుడో మావ హోల్ ఆంధ్రకె నచ్చాడమ్మా యమా యమ్మ యమా యమ్మ యమా యమ్మ హే యమ్మ

ఇందూరుడో చంద్రుడో మావ హోల్ ఆంధ్రకె నచ్చాడమ్మా మేనకవో తారకవో భామ డోలు సన్నాయి తెచ్చానమ్మా

ముద్దులకు వద్ధులకు వుందు చలాకి మల్లెలకు వెన్నెలకు మంచి గిరాకీ వొంటి చలి తీరుటకై జంటగ మారి ఇక రేపటికి శ్రీమతి వె నేటి కుమారి

ఏది ఏమైనా ఓ మైనా ప్రేమ కలాపం సిగ్గు మొగ్గల్లో విచ్చుకుని పుష్ప విలాపం

ఇందూరుడో చంద్రుడో మావ హోల్ ఆంధ్రకె నచ్చాడమ్మా మేనకవో తారకవో భామ డోలు సన్నాయి తెచ్చానమ్మా

మజ్జనక గుజ్జనక మన్మధజనక మెగ్గెనక సిగ్గేనక తుమ్మెద తునక హస్యలభ లస్యలభ తత్సల తడిగ ధీ౦తలభ ఏందిలభ విచ్చలవిడిగ

చుక్కలలో చక్కదనం దాచిన దాన ఎలాగైనా లాగేయినా ఎదో చేయినా దోచేయినా కన్నులతో కన్నెరికం తీర్చినవాడా భలే వాడ నీ మీదా అదే లేరా చిన్నోడా

నాతి చేరామీ ఇదే రాతిరి హామీ చల్లని సామి సదా నిన్ను స్మరామి పక్కలుగా పరుచుకునే పదహారేళ్లు మక్కువగా లెక్కడిగే మంచం కోడ్లు

యమా యమ్మ యమా యమ్మ యమా యమ్మ హే యమ్మ

ఇందూరుడో చంద్రుడో మావ హోల్ ఆంధ్రకె నచ్చాడమ్మా మేనకవో తారకవో భామ డోలు సన్నాయి తెచ్చానమ్మా

యమా యమ్మ యమా యమ్మ యమా యమ్మ హే యమ్మ

కోరికల కోటలనే కట్టిన రాజా ఇదే పూజ రేయ్ రాజా మహా తేజా నా రాజా పైటలలో పాటలెన్నో దాచిన దాన శ్రుతీ చేయినా నీ వీణా చలో జానా తిల్లానా

పట్టు పుడమి పడితే పక్కకు లాగి కన్నె గులాబీ భలే కౌగిలి బేబీ అత్తకమే జరుపుకొనే కదా నూరేళ్లు హాయ్ ఇద్దరమే కలుసు కొన్న లేదా కొన్నేళ్లు

యమా యమ్మ యమా యమ్మ యమా యమ్మ హే యమ్మ

ఇందూరుడో చంద్రుడో మావ హోల్ ఆంధ్ర కె నచ్చాడమ్మా మేనకవో తారకవో భామ డోలు సన్నాయి తెచ్చానమ్మా

ముద్దులకు వద్ధులకు వుందు చలాకి మల్లెలకు వెన్నెలకు మంచి గిరాకీ వంటి చలి తీరుటకై జంట గ మారి ఇక రేపటికి శ్రీమతి వె నేటి కుమారి

ఏది ఏమైనా ఓ మైనా ప్రేమ కలాపం సిగ్గు మొగ్గల్లో విచ్చుకుని పుష్ప విలాపం యమా యమ్మ యమా యమ్మ యమా యమ్మ హే యమ్మ

యమా యమ్మ యమా యమ్మ యమా యమ్మ హే యమ్మ

Yama Yamma Yama Yamma Yama Yamma Hey Yamma

Indurudo Chandrudo Maava Whole Andhra Ke Nachhadamma Yama Yamma Yama Yamma Yama Yamma Hey Yamma

Indurudo Chandrudo Maava Whole Andhra Ke Nachhadamma Menakavo Thaarakavo Bhama Dolu Sannayi Thechhanamma

Muddhulaku Vaddhulaku Vundhu Chalaki Mallelaku Vennelaku Manchi Giraaki

Vanti Chali Theerutake Janta Ga Maari Ika Repatike Srimathi Ve Neti Kumaari

Yedhi Yemaina O Mainaa Prema Kalapam Siggu Moggallo Vichukune Pushpa Vilapam

Indrudo Chandrudo Maava Whole Andhra Ke Nachhadamma Menakavo Thaarakavo Bhama Dolu Sannayi Thechhanamma

Majjanaka Gujjanaka Manmadha Janaka Moggenaka Siggenka Thummedha Thunaka

Haasyalabha Lasyalabha Thatsala Thadiga Dhinthalabha Yendhilabha Vichalavidiga

Chukkalalo Chakkadhanam Dhaachina Dhaana Elagainaa Laagayinaa Edo Cheyinaa Dhocheyinaa

Naathi Cheraami Idhe Rathiri Haami Challani Saami Sadhaa Ninnu Smaraami

Pakkalugaa Paruchukune Padhahaarellu Makkuvaga Lekkadige Mancham Kodlu

Yama Yamma Yama Yamma Yama Yamma Hey Yamma

Indrudo Chandrudo Maava Whole Andhra Ke Nachhadamma Menakavo Thaarakavo Bhama Dolu Sannayi Thechhanamma

Yama Yamma Yama Yamma Yama Yamma Hey Yamma

Korikala Kotalane Kattina Raajaa Idhe Pooja Rey Raajaa Mahaa Thejaa Naa Raajaa

Paitalalo Paatalenno Dhachina Dhaana Sruthe Cheyinaa Nee Veenaa Chalo Jaana Thillanaa

Pattu Padami Padithe Pakkaku Laagi Kanne Gulabi Bhale Kaugili Baby

Attakame Jarupukone Kadha Noorellu Hai Iddharme Kalusu Konna Edha Konnellu

Yama Yamma Yama Yamma Yama Yamma Hey Yamma

Indurudo Chandrudo Maava Whole Andhra Ke Nachhadamma Menakavo Thaarakavo Bhama Dolu Sannayi Thechhanamma

Muddhulaku Vaddhulaku Vundhu Chalaki Mallelaku Vennelaku Manchi Giraaki

Vanti Chali Theerutake Janta Ga Maari Ika Repatike Srimathi Ve Neti Kumaari

Yedhi Yemaina O Mainaa Prema Kalapam Siggu Moggallo Vichukune Pushpa Vilapam

Yama Yamma Yama Yamma Yama Yamma Hey Yamma

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.