Song: Edho Edho Bagunde
Movie: Mister
Music: Mickey J Meyer
Singers: Rahul Nambiar
Lyricist: Ramajogayya Sastry
Cast: Varun Tej, Lavanya Tripathi, Hebah Patel
Label: Aditya Music
Year: 2017
ఏదొ ఏదొ బాగుందే ఎంతో ఎంతొ బాగుందే.... నీతొ చెప్పాలనుకుందే... నువ్వంటు ఉంటె బాగుందే....
నీకు నాకు తెలిసిందే నిన్ను నన్ను కలిపిందే నువ్వు నేను తలచిందే నిజమౌతుంటె బాగుందే
ప్రియ స్వాగతం సుస్వాగతం నా హృదయముంది నీకొరకె ఇన్నాల్లుగ గడిచిన గతం వేచింది ఈ క్షణానికే
తెల తెల్లని యేద కాగితం నీ కలలు నిండి కలలొలికె లేదే ఇక యే కోరికే పిలిచె పెదాల ముంగిట వరాల జల్లుగ వరించి వాలెను వెన్నెల నువ్వె
ఏంతిష్టం నువ్వంటె నేనేమి చెప్పను నా ఊపిరి నువ్వంటు నెనెలా చూపను నువ్వె తిరిగిమ్మన్న నేనివ్వలేను నాలో ఉన్న నిన్ను
నీ రాకకు మునుముందుగా నిశబ్దమె నా సంబరం నా జీవితం పేరిప్పుడు అందల అద్బుతం ఈ గుందెపై చేసవులె నీ వలపు సంతకం ఆకాసం తాకిందే ఆనందం
ప్రియ స్వాగతం సుస్వాగతం నా హృదయముంది నీకొరకె ఇన్నాల్లుగ గడిచిన గతం వేచింది ఈ క్షణానికే
తెల తెల్లని యేద కాగితం నీ కలలు నిండి కలలొలికె లేదే ఇక యే కోరికే పిలిచె పెదాల ముంగిట వరాల జల్లుగ వరించి వాలెను వెన్నెల నువ్వె
Edho Edho Bagundhe... Entho Entho Bagundhe.... Neetho Cheppalanukundhe... Nuvvantu Unte Bagundhe....
Neeku Naaku Thelisindhe Ninnu Nannu Kalipindhe Nuvvu Nenu Thalachindhe Nizamauthunte Bagundhe
Priya Swagatham Suswagatham Na Hrudhayamundhi Neekorake Innalluga Gadichina Gatham Vechindhi Ee Kshananike
Thela Thellani Yedha Kaagitham Nee Kalalu Nindi Kalalolike Ledhe Ika Ye Korike
Piliche Pedhala Mungita Varaala Jalluga Varinchi Vaalenu Vennela Nuvve
Yenthishtam Nuvvante Nenemi Cheppanu Naa Oopiri Nuvvantu Nenela Choopanu Nuvve Thirigimmanna Nenivvvalenu Nalo Unna Ninnu
Nee Raakaku Munumundhuga Nishabdhame Na Sambaram Na Jeevitham Perippudu Andhala Adhbutham Ee Gundepai Chesavule Nee Valapu Santhakam Aakasam Thakindhe Aanandham