Song: Enduke Praayamu
Movie: Rajakumarudu
Music: Mani Sharma
Singers: SP Balasubramanyam, KS Chitra
Lyricist: Veturi Sundararama Murthy
Cast: Mahesh Babu, Preethi Jinta
Label: Aditya Music
Year: 1999
hNkHuG2dB9Mఓ మై లవ్.. ఓ మై లవ్ ఓ మై లవ్.. ఓ మై లవ్
ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు వద్దులే ప్రాణము నీవు రానప్పుడు ఈ రాయబారాలు సాగే చలిలో ఈ హాయి భారాలు మోసే జతలో
ఓ మై లవ్... ఓ మై లవ్.. ఓ మై లవ్... ఓ మై లవ్..
ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు వద్దులే ప్రాణము నీవు రానప్పుడు ఈ రాయబారాలు సాగే చలిలో ఈ హాయి భారాలు మోసే జతలో
ఓ మై లవ్... ఓ మై లవ్.. ఓ మై లవ్... ఓ మై లవ్.. ఆ..ఆ..ఆ..ఆ...
కన్నుల్లో ప్రాణం లా చైత్రాలలో నీకోసం వేచానూ పూబాలనై వెన్నెల్లో దీపంలా ఓ తారనై నీకోసం నేనున్నా నీ వాడినై
బాధే కదా ప్రేమంటే ప్రేమే కదా నీవంటే అయినా తీపే తోడుంటే
ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు వద్దులే ప్రాణము నీవు రానప్పుడు
చీకట్లో నేనుంటే ఓ నీడలా వాకిట్లో నువ్వేగా నా వెన్నెలా కలువల్లే నేనుంటే ఈనీటి లో తొలి ముద్దై వాలేవా నా తుమ్మెదా
ఏ జన్మదో ఈ ప్రేమ నీ ప్రేమకై ఈ జన్మ నీవే నేనై పొతుంటే
ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు వద్దులే ప్రాణము నీవు రానప్పుడు ఈ రాయబారాలు సాగే చలిలో ఈ హాయి భారాలు మోసే జతలో
ఓ మై లవ్..ఓ మై లవ్... ఓ మై లవ్..ఓ మై లవ్...
O My Love.. O My Love O My Love.. O My Love
Enduke Praayamu Needhi Kaanappudu Vaddhule Praanamu Neevu Raanappudu Ee Raayabaaralu Saage Chalilo Ee Haayi Baaralu Mose Jathalo
O My Love... O My Love O My Love... O My Love
Enduke Praayamu Needhi Kaanappudu Vaddhule Praanamu Neevu Raanappudu Ee Raayabaaralu Saage Chalilo Ee Haayi Baaralu Mose Jathalo
O My Love... O My Love O My Love... O My Love Aa..Aaa..Aaa..Aaaa
Kannulo Praanam La Chaitraalalo Neekosam Vechaanu Poobaalanai Vennelo Deepam La O Taaranai Neekosam Nennuna Nee Vadinai
Baadhe Kadha Premante Preme Kadhaa Neevante Ayina Theepe Thodunte
Enduke Praayamu Needhi Kaanappudu Vaddhule Praanamu Neevu Raanappudu
Chikatlo Nennunte O Needala Vakitlo Nuvvega Naa Vennala Kaluvvale Nennute Teyneti Lo Tholi Muddhai Vaalevaa Naa Thummedha
Ye Janmadho Ee Prema Nee Premakhe Ee Janmaa Neeve Nenai Pothunte
Enduke Prayamu Needhi Kanappudu Vaddhule Praanamu Neevu Raanappudu Ee Raayabaaralu Saage Chalilo Ee Haayi Baaralu Mose Jathalo
O My Love... O My Love O My Love... O My Love