Song: Ee Jenda
Movie: Bobby
Music: Mani Sharma
Singers: Shankar Mahadevan
Lyricist: Siva Shakti Dutta
Cast: Mahesh Babu, Aarthi Agarwal
Label: Aditya Music
Year: 1998
CJrMdi_H_dwఈ జెండా పసి బోసి చిరునవ్వు రా దాస్య సంకెళ్ళు తెంచింది రా ఈ జెండా అమరుల తుది శ్వాస రా రక్త తిలకాలు దిద్దిందిరా
వీర స్వాతంత్ర పోరాట తొలి పిలుపురా మన ఎనలేని త్యాగాల ఘన చరితరా తన చనుబాలతో పోరు నేర్పిందిరా ఉరికొయ్యల్ని ఉయ్యాల చేసిందిరా ఆ తెల్లోడి గుండెల్ని తొలిచేసిన అమ్మురా
వందేమాతరం మనదే ఈ తరం వందేమాతరం పలికే ప్రతి తరం
ఈ జెండా పసి బోసి చిరునవ్వు రా దాస్య సంకెళ్ళు తెంచింది రా ఈ జెండా అమరుల తుది శ్వాస రా రక్త తిలకాలు దిద్దిందిరా
సూత్రానికి జ్ఞానానికి ఆది గురువురా మన దేశం మనవాళికే వైతాలిక గీతం రా భారతం ధర్మానికి సత్యానికి జన్మభూమిరా మన దేశం ఎన్నో మతాల సహజీవన సూత్రం రా భారతం
ఆ దైవం మన కోసం సృష్టించే ఈ స్వర్గం ఈ ప్రాణాలు పోసింది ఆ తల్లి రా తన దేహాన్ని,ధైర్యన్ని పంచింది రా మనమేమిస్తే తీరేను ఆ ఋణము రా ఇక మనకేమి ఇచ్చింది అని అడగద్దు రా భారతీయులుగ పుట్టాము ఈ జన్మకిది చాలు రా
వందేమాతరం మనదే ఈ తరం వందేమాతరం పలికే ప్రతి తరం
పిచ్చి కుక్కలా ఉగ్రవాదమే రెచ్చిపోయి కాటేసినా వెన్ను చూపని ఉక్కు సైన్యానికే సలాము రా మంచు మల్లెల శాంతికపోతం నెత్తుటి జడిలో తడిసినా చెక్కు చెదరని ఐకమత్యమొకటే సవాలు రా
మానవుడే మా వేదం మానవతే సందేశం మా శతకోటి హృదయాలదొక మాట రా మా పిడికిలితో అనిచేము మీ బలుపు రా చావు ఎదురైన బయపడదు మా గుండె రా శత్రువెవరైన తలవంచదీ జెండ రా ఫిరంగుల్ని ఎదిరించి తొడ కొట్టి నిలిచిందిరా
వందేమాతరం మనదే ఈ తరం వందేమాతరం పలికే ప్రతి తరం
ఈ జెండా పసి బోసి చిరునవ్వు రా దాస్య సంకెళ్ళు తెంచింది రా ఈ జెండా అమరుల తుది శ్వాస రా రక్త తిలకాలు దిద్దిందిరా
వీర స్వాతంత్ర పోరాట తొలి పిలుపురా మన ఎనలేని త్యాగాల ఘన చరితరా తన చనుబాలతో పోరు నేర్పిందిరా ఉరికొయ్యల్ని ఉయ్యాల చేసిందిరా ఆ తెల్లోడి గుండెల్ని తొలిచేసిన అమ్మురా
వందేమాతరం మనదే ఈ తరం వందేమాతరం పలికే ప్రతి తరం
Ee Jenda Pasibosi Chirunavvuraa Daasya Sankellu Tenchindiraa Ee Jenda Amarula Tudi Swaasara Rakta Tilakaalu Diddindiraa
Veera Swaatantra Poraata Toli Pilupuraa Mana Velaleni Tyaagaala Ghanacharitaraa
Tana Tanubaalato Poru Nerpindiraa Urikoyyalni Uyyaala Chesindiraa Aa Tellodi Gundelni Tolichesinaa Ammuraa
Vandemaataram Manade Ee Taram Vandemaataram Palike Prati Naram

Saastraaniki Dhyaanaaniki Aadi Guruvuraa Manadesam Maanavaalike Vaitaalika Geetam^Raa Bhaaratam
Dharmaaniki Satyaaniki Janma Bhoomiraa Manadesam Enno Mataala Sahajeevana Sootram^Raa Bhaaratam
Aa Daivam Manakosam Srushtinche Ee Swargam Ee Praanaalu Posindi Aa Talliraa Tana Dehaanni Dhairyaanni Panchindiraa
Manamemiste Teerenu Aa Runamuraa Ika Manakemi Icchindanadagodduraa Bhaarateeyuluga Puttaamu Ee Janmakidichaaluraa
Vandemaataram Manade Ee Taram Vandemaataram Palike Prati Naram
Ee Jenda Pasibosi Chirunavvuraa Daasya Sankellu Tenchindiraa Ee Jenda Amarula Tudi Swaasara Rakta Tilakaalu Diddindiraa
Picchi Kukkala Ugravaadame Recchipoyi Kaatesinaa Vennu Choopani Ukku Sainyaanike Salaamuraa
Manchu Mallela Saantikapotam Nettuti Tadilo Tadisinaa Chekku Chedarani Aikamatyamokate Savaaluraa Maanavude Maa Vedam Maanavate Sandesam
Maa Satakoti Hrudayaaladokamaataraa Nuvvu Pidikilito Anichenu Nee Balupuraa
Chaavukeduraina Bhayapadadu Maa Gunderaa Satruvudevadaina Talavanchadee Jendaraa Phirangulni Edirinchi Todagotti Nilichindiraa