Ekkado Putti Song Lyrics English & Telugu - Student No - 1

Ekkado Putti Song Lyrics English & Telugu - Student No 1 - 2001 - NTR
Please wait 0 seconds...
Scroll Down and click on Go to Link for destination
Congrats! Link is Generated
Ekkado Putti Student No - 1 MM Keeravani MM Keeravaani Chandra Bose NTR, Ghajala Aditya Music 2001 N5NXYHHisK4

ఆ ఆ.. ఆఆ ఆ.. ఆఆ
ఆ.. ఆఆ....

ఓ మై డియర్ గాళ్స్
డియర్ బోయ్స్
డియర్ మేడమ్స్
గురుబ్రహ్మలారా

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి
ఇక్కడే కలిసాము
చదువులమ్మ చెట్టు నీడలో
వీడలేమంటు వీడుకోలంటు
వెళ్ళిపోతున్నాము
చిలిపితనపు చివరి మలుపులో

వియ్ మిస్ ఆల్ ద ఫన్
వియ్ మిస్ ఆల్ ద జోయ్
వియ్ మిస్ యు
వియ్ మిస్ ఆల్ ద ఫన్
వియ్ మిస్ ఆల్ ద జోయ్
వియ్ మిస్ యు

నోటుబుక్కులోన
రాణికి పంపిన ప్రేమలేఖలూ
సైన్సు లాబ్ లోనా
షీలాపై చల్లిన ఇంకు చుక్కలూ

ఫస్ట్ బెంచ్ లోన మున్నీపై వేసిన
పేపర్ ఫ్లైటులూ
రాధ జళ్ళోనుంచి రాబర్ట్ లాగిన
రబ్బరు బాండులూ

రాజేష్ ఇచ్చిన రోజా పువ్వులు
శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు
ఖైలాష్ కూసిన కాకి కూతలు
కళ్యాణి పేల్చిన లెంపకాయలు
మరపురాని తిరిగిరాని గురుతులండి
మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండీ

అంత పెద్ద మాటలొద్దు ఊరుకోండి
ఆ అల్లరంటే మాక్కూడా సరదా లెండీ

వియ్ మిస్ ఆల్ ద ఫన్
వియ్ మిస్ ఆల్ ద జోయ్
వియ్ మిస్ యు
వియ్ మిస్ ఆల్ ద ఫన్
వియ్ మిస్ ఆల్ ద జోయ్
వియ్ మిస్ యు

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి
ఇక్కడే కలిసాము
చదువులమ్మ చెట్టు నీడలో
వీడలేమంటు వీడుకోలంటు
వెళ్ళిపోతున్నాము
చిలిపితనపు చివరి మలుపులో

బోటని మాస్టారి బోడిగుండు పైన
బోలెడు జోకులూ
రాగిణి మేడం రూపురేఖ పైన
గ్రూపు సాంగులూ

సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన
గుండు పిన్నులూ
టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన
కోక్ టిన్నులూ

బ్లాకుబోర్డు పైన గ్రీకు బొమ్మలు
సెల్లుఫోనుల్లోన సిల్లీ న్యూసులు
బాత్ రూముల్లోన భావకవితలు
క్లాస్ రూముల్లోన కుప్పిగంతులు
మరపురాని తిరిగిరాని గురుతులండి
మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండీ

మనకు మనకు క్షమాపణలు ఎందుకండి
మీ వయసులోన మేం కూడా ఇంతేనండి

వియ్ మిస్ ఆల్ ద ఫన్
వియ్ మిస్ ఆల్ ద జోయ్
వియ్ మిస్ యు
వియ్ మిస్ ఆల్ ద ఫన్
వియ్ మిస్ ఆల్ ద జోయ్
వియ్ మిస్ యు


Aa Aaa Aa Aaa Aa Aaa Aa Aaa
Aa AaAa Aaa..

Oh My Dear Girls
Dear Boys Dear Madams
Gurubrahmalaaraa

Ekkado Putti Ekkado Perigi
Ikkade Kalisaamu
Chaduvulamma Chettu Needalo
Veedalemantu Veedukolantu
Vellipotunnaamu
Chilipitanapu Chivari Malupulo

We Miss All The Fun
We Miss All The Joy
We Miss You
We Miss All The Fun
We Miss All The Joy
We Miss You

Notebookkulona
Raaniki Pampina Premalekhaloo
Science Labulona
Sheelapai Challina Inku Chukkaloo

Fisttu Benchilona Munnipai Vesina
Paperu Flightuloo
Raadha Jallo Nunchi Roberttu Laagina
Rabbaru Banduloo

Raajeshu Icchina Rojaa Puvvulu
Sreevaani Pettina Chevilo Puvvulu
Kailaasu Koosina Kaaki Kootalu
Kalyaani Pelchina Lempakaayalu
Marapuraani Tirigiraani Gurutulandee
Mee Manasu Nocchukuni Vunte
Manninchandee

Anta Pedda Maataloddu Oorukondee
Aa Allarante Maakkoodaa
Saradaalendee

We Miss All The Fun
We Miss All The Joy
We Miss You
We Miss All The Fun
We Miss All The Joy
We Miss You

Ekkado Putti Ekkado Perigi
Ikkade Kalisaamu
Chaduvulamma Chettu Needalo
Veedalemantu Veedukolantu
Vellipotunnaamu
Chilipitanapu Chivari Malupulo

Botany Mastari Bodigundupaina
Boledu Jokuloo
Raagini Madamu Roopurekapaina
Groupu Songuloo

Subbayya Mastari Scootyki Gucchina
Gundu Pinnuloo
Typistu Kastoori Kaatalo Taagina
Coke Tinnuloo

Blacku Boardupaina Greeku Bommaloo
Cellu Phonullona Silli Newsulu
Baaturoomullona Bhaava Kavitalu
Claasu Roomullona Kuppi Gantulu
Marapu Raani Tirigiraani Gurutulandee
Mee Manasu Nocchukuni Vunte
Manninchandee

Manaku Manaku Kshamaapanalu
Endukandee
Mee Vayasulona Mem Koodaa
Intenandee

We Miss All The Fun
We Miss All The Joy
We Miss You
We Miss All The Fun
We Miss All The Joy
We Miss You


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.