Song: Abbo Neeyamma Goppadhe
Movie: Anji
Music: Mani Sharma
Singers: SP Balasubramanyam, Kalpana
Lyricist: Bhuvana Chandra
Cast: Chiranjeevi, Namrata Shirodkar
Label: Aditya Music
Year: 2004
Y8gBN6pfFfIఅబ్బో నీ అమ్మ గొప్పదే అందం పోగేసి కన్నదే అబ్బో నీ అమ్మ గొప్పదే అందం పోగేసి కన్నదే
పరువాలు పొదిగిన చిలక చలి జోరుగున్నది గనక జతగా శృతిగా ఇక నువ్వూ నేను ఒకటైపోయి పాడేద్దామా సరిగమపా..
అమ్మో ఏ రాణి కన్నదో ఎదలో ఏం మొక్కుకున్నదో అమ్మో ఏ రాణి కన్నదో ఎదలో ఏం మొక్కుకున్నదో
జగదేక వీర కుమారా వలచాను నిను మనసారా అనరా కనరా నా వన్నెచిన్నెలన్ని నీవి కన్నె చేయి విడవకురా
పూల ఋతువిదే కోమలి తీర్చమన్నదే ఆకలి ఆశ ముదిరిన వేళలో శ్వాస పరుగులు తియ్యదా
తనువింతై అంతై తెర దించెయ్ దించెయ్ మంటే విడువగ నా తరమా సొగసింతై అంతై దారికొచ్చెయ్ వచ్చెయ్ మంటే నిలువగ నా తరమా
తమకాలు విడువవు గనుక తడి చీర బిగిసెను గనుక చెలియా చెలియా ఇక ఉల్లాసంగా ఆడేద్దామా ఉయ్యాలాట కసి మొలకా
అమ్మో ఏం కొంటె పిల్లడో ఏమా సన్నాయి నొక్కుడో అమ్మో ఏం కొంటె పిల్లడో ఏమా సన్నాయి నొక్కుడో
కసి మీద ఉన్నడు గనుక పస చూడమన్నడు గనుక ఒడిలో ఒదిగి ఇక చూపిస్తాలే వయ్యారాల ఆటుపోటు తడబడకా...
భారమైనది నా ఎద జారుతున్నది పై ఎద చేరుకున్నదే తుమ్మెద దోచిపెట్టవే సంపద
ఒళ్ళు తుళ్ళి తుళ్ళి అరె మళ్ళి మళ్ళి సరసానికి త్వరపెడితే ఓసి బుల్లి, బుచ్చి నిన్ను గిల్లి గిచ్చి ఒడి దాడికి ఎగబడితే
హృదయాలు కలిసెను గనుక సుఖమేదో కలిగెను గనుక ప్రియుడా ప్రియుడా అరె మళ్ళి మళ్ళి సాగించేద్దాం సందిట్లోన సరిగమపా..
అబ్బో నీ అమ్మ గొప్పదే అందం పోగేసి కన్నదే అబ్బో అబ్బో అబ్బో అబ్బో నీ అమ్మ గొప్పదే అందం పోగేసి కన్నదే
పరువాలు పొదిగిన చిలక చలి జోరుగున్నది గనుక జతగా శృతిగా ఇక నువ్వూ నేను ఒకటైపోయి పాడేద్దామా సరిగమప
Abbo Neeyamma Goppadhe Andham Pogesi Kannadhe Abbo Neeyamma Goppadhe Andham Pogesi Kannadhe
Paruvaalu Podhigina Chilaka Chali Jorugunnadhi Ganaka Jathaga Shruthigaa Ika Nuvvu Nenu Okataipoyi Paadeddhaama Sarigamapaa..
Ammo Ye Rani Kannadho Edhalo Em Mokkukunnadho Ammo Ye Rani Kannadho Edhalo Em Mokkukunnadho
Jagadekaveera Kumaara Valachaanu Ninu Manasaara Kanara Kanaraa Naa Vannechinnelanni Neeve Kanne Cheyi Vidavakuraa
Poola Ruthuvidhe Komali Theerchamannadhe Aakali Aasha Mudhirina Velalo Shwaasa Parugulu Theeyyadha
Thanuvinthai Anthai Thera DhincheiDhincheymante Viduvagaa Naa Tharama Sogasinthai Anthai Dhaarikochhei Vachheymante Niluvaga Naa Tharama
Thamakaalu Viduvavu Ganuka Thadi Cheera Bigisenu Ganuka Cheliyaa Cheliya Ika Ullaasamgaa Aadeddhaama Uyyaalaata Kasi Molakaa
Ammo Em Konte Pillado Emaa Sannaayi Nokkudo Ammo Em Konte Pillado Emaa Sannaayi Nokkudo
Kasimeedha Unnaadu Ganuka Pasa Choodamannaadu Ganuka Odilo Odhigi Ika Choopisthaame Vayyaaraala Aatupotu Thadabadakaa..
Bhaarmainadhi Naa Edha Jaaruthunnadhi Pai Edha Cherukunnadhe Thummedha Dhochipettaave Sampadha
Ollu Thulli Thulli Arre Malli Malli Sarasaaniki Thearapedithe Osi Bulli Buchhi Ninu Gilli Gichhi Odi Dhaadiki Egabadithe
Hrudhayaalu Kalisenu Ganuka Sukhamedho Kaligenu Ganuka Priyuda Priyudaa Arre Malli Malli Saagincheddhaam Sandhitlona Sarigamapaa..
Abbo Neeyamma Goppadhe Andham Pogesi Kannadhe Abbo Abbo Abbo Abbo Neeyamma Goppadhe Andham Pogesi Kannadhe
Paruvaalu Podhigina Chilaka Chali Jorugunnadhi Ganaka Jathaga Shruthigaa Ika Nuvvu Nenu Okataipoyi Paadeddhaama Sarigamapaa..
