నువ్వంటే నాకు ధైర్యం నేనంటే నీకు సర్వం నీకు నాకు ప్రేమా ప్రేమంటే ఏంటీ?
చల్లగా అల్లుకుంటది మెల్లగా గిల్లుతుంటది వెళ్ళనే వెళ్ళనంటది విడిపోనంటుంది
మరి నువ్వంటే నాకు ధైర్యం నేనంటే నీకు లోకం నీకు నాకు ప్రేమా ప్రేమంటే ఏంటీ?
చల్లగా అల్లుకుంటది మెల్లగా గిల్లుతుంటది వెళ్ళనే వెళ్ళనంటది విడిపోనంటుంది
హో హో హో హో హో హో హో హో హో హో హో హో హో హో హో హో
తనువు తనువున తీయదనమే నింపుతుంటది పలుకు పలుకున చిలిపిదనమే చిలుకుతుంటది
కొత్తంగా కొంగొత్తంగా ప్రతీ పనినే చేయమంటది ప్రాణానికి ప్రాణం ఇచ్చే పిచ్చితనమై మారుతుంటది
ఇంకా ఏమేమ్ చేస్తుంది..!
పులిలా పొంచి ఉంటది పిల్లిలా చేరుకుంటది వెళ్ళనే వెళ్ళనంటది విడిపోనంటుంది
పులిలా పొంచి ఉంటది పిల్లిలా చేరుకుంటది వెళ్ళనే వెళ్ళనంటది విడిపోనంటుంది
నువ్వంటే నాకు హ్మ్ మ్ నేనంటే నీకు హ ఆ ఆఆ నీకు నాకు ప్రేమా ప్రేమంటే ఏంటీ?
Nuvvante Naaku Dhairyam Nenante Neeku Sarwam Neeku Naaku Prema Premante Enti?
Challagaa Allukuntadhi Mellagaa Gilluthuntadhi Vellane Vellanantadhi Vidiponantundhi
Mari Nuvvante Naaku Praanam Nenante Neeku Lokam Neeku Naaku Prema Premante Enti?
Challagaa Allukuntadhi Mellagaa Gilluthuntadhi Vellane Vellanantadhi Vidiponantundhi
Thanuvu Thanuvuna Theeyadhaname Nimputhuntadhi Paluku Palukuna Chilipidhaname Chilukuthuntadhi
Kotthamgaa Kongotthamgaa Prathee Panine Cheyamantadhi Praanaaniki Praanam Ichhe Pichhi Thanamai Maaruthuntadhi
Inkaa Emem Chesthundhi..!
Pulilaa Ponchi Untadhi Pillilaa Cherukuntadhi Vellane Vellanantadhi Vidiponantundhi
Pulilaa Ponchi Untadhi Pillilaa Cherukuntadhi Vellane Vellanantadhi Vidiponantundhi
Nuvvante Naaku Hmm Mmm Nenante Neeku Ha Aa Aa Neeku Naaku Prema Premante Enti?