Share This Site For Music Lovers

Madhura Nagarilo Song Lyrics - Pelli SandaD

Song:Madhura Nagarilo
Movie:Pelli SandaD
Music:MM Keeravaani
Singers:Sreenidhi, Nayana Nair, Kaala Bhairava
Lyricist:Chandrabose
Cast:Roshann, Sreeleela
Label:Aditya Music
Year: 2022
v-G34TZIEcY

మధురా నగరిలో యమునా తటిలో మురళీ స్వరములే ముసిరిన యదలో

కురిసెనంట మురిపాల వాన లయలై హొయలై జలజల జతులై ఆఆ ఆఆ ఆఆ ఆ గలగల గతులై, ఆఆ ఆఆ వలపుల శ్రుతులై వయసుల ఆత్రుతలై

దొరక్క దొరక్క దొరికిందీ తళుక్కు చిలక ఇది పలక్క పలక్క పలికేస్తూ ఝలక్కు విసిరినది

రెండు కళ్ళల్లో కళ్ళు పెట్టి కౌగిళ్ళ ఇల్లు కట్టి నచ్చావు నువ్వు అన్నది గుండె గుమ్మంలో కాలు పెట్టి గుట్టంత బయటపెట్టి గుర్తుంచుకోమన్నది

మధురా నగరిలో ఓ ఓ ఓ ఓఓఓ ఓ మధురా నగరిలో యమునా తటిలో.. ఓ ఓ మురళీ స్వరములే ముసిరిన యదలో.. ఓ ఓ

చెంతకొచ్చెయ్యగానే

చెమక్కు చెమక్కు చురుక్కు చురుక్కు చటుక్కు చటుక్కు చిటుక్కులే

చెయ్యి పట్టెయ్యగానే

తడక్కు తడక్కు దినక్కు దినక్కు ఉడుక్కు ఉడుక్కు దుడుక్కులే

నువ్వులేక చందమామ చిన్నబోయే నిన్ను చేరి వెన్నెలంత వెల్లువాయే నువ్వు రాక మల్లెపూలు తెల్లబోయే నిన్ను తాకి పూల గుట్టు తేలికాయే

ఈ మాటకే ఈరోజుకే ఇన్నాళ్ళు వేచానే

దొరక్క దొరక్క దొరికిందీ తళుక్కు చిలక ఇది పలక్క పలక్క పలికేస్తూ ఝలక్కు విసిరినది

రెండు కళ్ళల్లో కళ్ళు పెట్టి కౌగిళ్ళ ఇల్లు కట్టి నచ్చావు నువ్వు అన్నది గుండె గుమ్మంలో కాలు పెట్టి గుట్టంత బయటపెట్టి గుర్తుంచుకోమన్నది

మధురా నగరిలో ఓ ఓ ఓ ఓఓఓ ఓ మధురా నగరిలో యమునా తటిలో.. ఓ ఓ మురళీ స్వరములే ముసిరిన యదలో.. ఓ ఓ

Madhura Nagarilo Yamuna Thatilo Murali Swaramule Musirina Yadhalo

Kurisenanta Muripaala Vaana Layalai Hoyalai Jalajala Jathulai AaAa AaAa AaAa Aaa GalaGala Gathulai, AaAa Valapula Shruthulai Vayasula Aathruthalai

Dorakka Dorakka Dhorikindhi Thalukku Chilaka Idhi Palakka Palakka Palikesthu Jhalakku Visirinadhi

Rendu Kallallo Kallu Petti Kougilla Illu Katti Nachhaavu Nuvvu Annadhi Gunde Gummamlo Kaalu Petti Guttantha Bayata Petti Gurthunchukomannadhi

Madhura Nagarilo Oo Oo Oo OoOo Oo Madhura Nagarilo Yamuna Thatilo.. Oo Murali Swaramule Musirina Yadhalo.. Oo

Chenthakochheyyagaane

Chemakku Chemakku Churukku Churukku Chatukku Chatukku Chitukkule

Cheyyi Patteyyagaane

Thadakku Thadakku Dhinakku Dhinakku Udukku Udukku Dhudukkule

Nuvvu Leka Chandamama Chinnaboye Ninnu Cheri Vennelantha Velluvaaye Nuvvu Raaka Mallepoolu Thellaboye Ninnu Thaaki Poola Guttu Thelikaaye

Ee Maatake Ee Rojuke Innaallu Vechaane

Dorakka Dorakka Dhorikindhi Thalukku Chilaka Idhi Palakka Palakka Palikesthu Jhalakku Visirinadhi

Rendu Kallallo Kallu Petti Kougilla Illu Katti Nachhaavu Nuvvu Annadhi Gunde Gummamlo Kaalu Petti Guttantha Bayata Petti Gurthunchukomannadhi

Madhura Nagarilo Oo Oo Oo OoOo Oo Madhura Nagarilo Yamuna Thatilo.. Oo Murali Swaramule Musirina Yadhalo.. Oo

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.