నిన్నిలా నిన్నిలా చూశానే కళ్ళలో కళ్ళలో దాచానే రెప్పలే వేయనంతగా కనుల పండగే...
ఏ, నిన్నిలా నిన్నిలా చూశానే అడుగులే తడబడే నీవల్లే గుండెలో వినబడిందిగా ప్రేమ చప్పుడే...
నిన్ను చేరిపోయే నా ప్రాణం కొరెనేమో నిన్నే ఈ హృదయం నా ముందుందే అందం, నాలో ఆనందం నన్ను నేనే మరిచిపోయేలా, ఈ క్షణం
ఈ వర్గానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా... ఈ ఎదలో నీ పేరే పలికెలే ఇవ్వాళే ఇలా...
ఈ వర్గానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా... ఈ ఎదలో నీ పేరే పలికెలే ఇవ్వాళే ఇలా...
తొలి తొలి ప్రేమే దాచేయకలా... చిరు చిరు నవ్వే ఆపేయకిలా... చలి చలి గాలి వీచేంతలా... మరి మరి నన్నే చేరింతలా...
నిన్ను నీ నుంచి నువ్వు బయటకి రానివ్వు మబ్బు తెరలు తెంచుకున్న జాబిలమ్మలా
ఈ వర్షానికి స్పర్శుంటే… నీ మనసే తాకేనుగా... ఈ ఎదలో నీ పేరే… పలికెలే ఇవ్వాళే ఇలా...
ఈ వర్షానికి స్పర్శుంటే… నీ మనసే తాకేనుగా ఈ ఎదలో నీ పేరే… పలికెలే ఇవ్వాళే ఇలా
Ninnila Ninnila Chusane Kallalo Kallalo Daachaane Reppale Veyyananthagaa Kanula Pandage
Ye, Ninnila Ninnila Choosaane Adugule Thadabade Nee Valle Gundeloo Vinabadindhigaa Prema Chappude
Ninnu Cheri Poye Naa Pranam Korenemo Ninne Ee Hrudhayam Naa Mundhundhe Andham Naalo Aanandam Nannu Nene Marichipoyelaa Ee Kshanam
Ee Varshaaniki Sparshunte Nee Manase Thaakenugaa Ee Edhalo Nee Pere Palikene Evvaale Ila
Ee Varshaaniki Sparshunte Nee Manase Thaakenugaa Ee Edhalo Nee Pere Palikene Evvaale Ila
Tholi Tholi Preme Daacheykalaa Chiru Chiru Navve Aapeykilaa Chali Chali Gaali Veechenthala Mari Mari Nanne Cherinthalaa
Ninnu Nee Nunchi Nuvvu Baitaku Raanivvu Mabbu Theralu Thenchukunna Jaabilammalaa
Ee Varshaaniki Sparshunte Nee Manase Thaakenugaa Ee Edhalo Nee Pere Palikene Evvaale Ila
Ee Varshaaniki Sparshunte Nee Manase Thaakenugaa Ee Edhalo Nee Pere Palikene Evvaale Ila