చిన్నారికి వోణీలిచ్చే వయ్యారిపై బాణాలేసే చిన్నారికి వోణీలిచ్చె వయ్యారిపై బాణాలేసే శుభకార్యం జరుపుటకై వచ్చాడు వచ్చాడు బంగారి బావ బంగారి బావ బంగారి బావా
బావగారి చూపే బంతి పువ్వై పూసిందే బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే
మరదలి మాటల్లో మందారం జారిందే కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే ఏహే పువ్వుల చినుకులే ఏహే
బావగారి చూపే బంతి పువ్వై పూసిందే బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే మరదలి మాటల్లో మందారం జారిందే కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే ఏహే పువ్వుల చినుకులే ఏహే
లంగా తోటి వోణీకుంది ఓ బంధం ఈ రాజా తోటి రాణికుంది అనుబంధం పాదాలకి అందెలకుంది ఓ బంధం ఈ ప్రాయానికి అల్లరికుంది అనుబంధం
వాలు జడ జాజులు ఓ జంట వడ్డాణము నడుము ఓ జంట ఇక నీతో నేనవుతా జంటా చేతులకి జంటే గోరింట లేకపోతె కళే లేదంట నా వెంటే నువ్వుంటే కురిపిస్తా నీపై బంగరు చినుకులే ఏహే బంగరు చినుకులే ఏహే
బావగారి చూపే బంతి పువ్వై పూసిందే బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే
హొ హొ హొ హొ హొ ఓఒ లంగా తోటి వోణీకుంది ఓ బంధం ఈ రాజా తోటి రాణికుంది అనుబంధం
పాదాలకి అందెలకుంది ఓ బంధం ఈ ప్రాయానికి అల్లరికుంది అనుబంధం
వాలు జడ జాజులు ఓ జంట వడ్డాణము నడుము ఓ జంట ఇక నీతో నేనవుతా జంటా చేతులకి జంటే గోరింట లేకపోతె కళే లేదంట నా వెంటే నువ్వుంటే కురిపిస్తా నీపై బంగరు చినుకులే ఏహే బంగరు చినుకులే ఏహే
బావగారి చూపే బంతి పువ్వై పూసిందే బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే
హొ హొ హొ ఓఒ నవ్వుల్లోన బంధం అందం మెరుస్తుంది అరె బాధల్లోన బంధం బలం తెలుస్తుంది
ఏ... రూపం లేని ప్రాణం తానై నిలుస్తుంది ఆ ప్రాణం పోయే క్షణం దాక తపిస్తుంది
కమ్మనైన బంధం ఈనాడే కోవెలల్లె మారే ఈచోటే ఈ కోవెల్లో భక్తుడు నేనే
అల్లుకున్న బంధం ఇవ్వాళే ఇల్లుకట్టుకుంది ఈ చోటే ఈ ఇంట్లో మనవడినై ఈ ఇంట్లో మనవాడినై కురిపిస్తా మీపై ప్రేమల చినుకులే ఏహే ప్రేమల చినుకులే ఏహే
బావగారి చూపే బంతి పువ్వై పూసిందే బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే
మరదలి మాటల్లో మందారం జారిందే కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే ఏహే పువ్వుల చినుకులే ఏహే
Chinnariki Voniliche Vayaripai Baanalese Chinnariki Voniliche Vayaripai Baanalese Shubhakaaryam Jaruputakai Vachaadu Vachadu Bangari Bava Bangari Bava Bangari Bavaa
Bavagari Choope Banthi Puvvai Pusinde Bavagari Manase Malle Puvvai Navvinde Maradali Maatalo Mandaram Jarinde Kalisina Bandham Lo Kurisene Ilaa Puvvula Chinukule Eehe Puvvula Chinukule Eehe
Bavagari Choope Banthi Puvvai Pusinde Bavagari Manase Malle Puvvai Navvinde
Maradali Maatalo Mandaram Jarinde Kalisina Bandham Lo Kurisene Ilaa Puvvula Chinukule Eehe Puvvula Chinukule Eehe
Ho Ho Ho Ho Ho Oho Langaa Thoti Vonikundi O Bandham Ee Rajaa Thoti Raani Kundi Anubandham
Paadhalaki Andelakundi O Bandham Ee Praayaniki Allarikundi Anubandham
Vaalu Jadda Jaajulu O Janta Vaddanamu Nadumu O Janta Ika Neetho Nenavuthaa Jantaa Chethulaki Jante Gorinta Lekapothe Kale Ledanta Naa Vente Nuvvunte Kuripistha Neepai Bangaru Chinukule Eehe Bangaru Chinukule Eehe
Bavagari Choope Banthi Puvvai Pusinde Bavagari Manase Malle Puvvai Navvinde
Ho Ho Oho Navulona Bandham Andam Merusthundi Arey Badhalona Bandham Balam Thelusthundi
Ey Roopam Leni Praanam Thaanai Nilusthundi Aa Pranam Poye Kshanam Daaka Thapisthundi
Kammanaina Bandham Eenaade Kovelalle Maare Ee Chote Ee Kovello Bhakthudu Nene Allukunna Bandham Ivvaale Illukattukundi Ee Chote Ee Intlo Manavadinai Ee Intlo Manavadinai Kuripisthaa Meepai Premala Chinukule Eehe Premala Chinukule Eehe
Bavagari Choope Banthi Puvvai Pusinde Bavagari Manase Malle Puvvai Navvinde
Maradali Maatallo Mandaaram Jaarinde Kalisina Bandham Lo Kurisene Ilaa Puvvula Chinukule Yehe Puvvula Chinukule Yehe...