Share This Site For Music Lovers

Netthuru Marigithe Lyrics - RRR

Song:Netthuru Marigithe
Movie:RRR
Music:MM Keeravani
Singers:Vishal Mishra, Prudhvi Chandra, MM Keeravaani, Sahithi Chaganti, Harika Narayan
Lyricist:Ramajogayya Sastry
Cast:NTR, Ram Charan, Ajay Devgn, Alia Bhatt, Olivia Morris, Shriya Saran
Label:Lahari Music And T-series
Year: 2022
GoO4PXkCIEc
PostTitle:నెత్తురు మరిగితే సాంగ్ లిరిక్స్ - ఆర్ ఆర్ ఆర్ Song:నెత్తురు మరిగితే Movie:ఆర్ ఆర్ ఆర్ Music:ఎం. ఎం. కీరవాణి Singers:విశాల్ మిశ్ర, పృథ్వి చంద్ర, ఎం. ఎం. కీరవాణి, సాహితి చాగంటి, హారిక నారాయణ్ Lyricist:రామజోగయ్య శాస్త్రి Cast:ఎన్.టి.ఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగన్, అలియా భట్, ఒలీవియా మోరిస్, శ్రియా శరన్ Label:లహరి మ్యూజిక్ మరియు టి-సిరీస్

( పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడె గిత్తల్లాంటి అమరవీరుల్ని తలుచుకుంటూ…. )

నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండా నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండా

ఏయ్ జెండా కొండా కత్తి సుత్తి గిత్త కోత కొమ్ము కోడే వంచలేని కోడె… ఒంగోలు కోడే సిరిగల కోడే… సిరిసిల్లా కోడే హ, ఎల్ల ఎల్ల కోడే… ఎచ్చయిన కోడే రాతికన్న గట్టిదీ రాయలసీమ కోడే, హాయ్

ఉరుము ఉరుము ఉరుము ఉరుము ఉరుమురు మురుమురుమురుమురు మురుమురుమురు మురుమురు ఉరుమురుమురుమురు

నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండా

రయా రయ్యా రగతము లేలెమ్మనే దమ్ము దమ్ము గుండెలకెగదన్నెనే

ఉక్కు నరం బిర్రు బిర్రు బిగిసెనే అరె సిమ్మా సీకటి ముప్పంతా ముగిసెనే

ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు ఆడాలా డప్పుల మేళాలు మహ గొప్పగ మోగాలా మోత కూత కోత కోట తూట వేట తురుము కోడే

కసిగల కోడే… కలకత్తా కోడే గుజ్జుగల కోడే… గుజరాతి కోడే కత్తిలాంటి కోడే… కిత్తూరు కోడే తిరుగేలేనిది తిరునల్వేలి కోడే, హాయ్

నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండా

చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టు చుట్టు చుట్టు చుట్టు

చుట్టర చుట్టు తలపాగ చుట్టరా పట్టర పట్టు పిడికిలి బిగబట్టరా జొబ్బలు రెండు చరిచి జై కొట్టరా మన ఒక్కో గొంతు కోట్లాది పెట్టురా

చూడరా మల్లేశా… చుట్టమైనది భరోసా కుమ్మర గణేశా… కూడగట్టర కులాసా అస్స బుస్స గుట్ట గిట్ట గింజ గుంజ కంచు కోడే

పంతమున్న కోడే… పంజాబి కోడే తగ్గనన్న కోడే… టంగుటూరి కోడే పౌరుషాల కోడే… పల్లాసి కోడే విజయ విహారమే… వీర మరాఠ కోడే, హొయ్

వాడు వీడు ఎవడైతే ఏందిరా.. నీది నాడీ మనదే ఈజాతరా దిక్కులనిండ దివిటీల దొంతర దద్దారిల్లే దరువై శివమెత్తరా..

వెయ్యర దండోరా వెళ్లి చెప్పార ఊరూరా వేడుకలిచ్చేనురా వేయికన్నుల నిండురా

అది అది లెక్క అదరాలి ఢక్కా తాళమేసి ఆడు తయ్యాతి తక్క చందనాలు చుట్టని చుండ్రుల్లో జిక్క నేలమీద వాలగా ఆకాశంలో చుక్కా..

నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండా నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండా

ఉరుము ఉరుము ఉరుము ఉరుము ఉరుమురు మురుమురుమురుమురు మురుమురుమురు మురుమురు ఉరుమురుమురుమురు


Netthuru Marigithe Etthara Jenda Satthuva Urimithe Kottara Konda Netthuru Marigithe Etthara Jenda Satthuva Urimithe Kottara Konda

Aeyy Jenda Konda Katthi Sutthu Gittha Kotha Kommu Kode Vanchaleni Kode Ongole Kode Sirigala Kode Sirisilla Kode Ha, Yela Yela Kode Yechaina Kode Raathikanna Gattidhi Rayalaseema Kode, Haai

Netthuru Marigithe Etthara Jenda Satthuva Urimithe Kottara Konda

Urumu Urumu Urumu Urumu Urumuru MuruMuruMuruMuru MuruMuruMuruMuru MuruMuruMuru UrumuruMuruMuru

Netthuru Marigithe Etthara Jenda Satthuva Urimithe Kottara Konda

Rayya Rayyaa Ragathamu Lelemmane Dhammu Dhammu Gundelakegadhannene

Ukku Naram Birru Birru Bigisene Are Simma Seekati Muppantha Mugisene

Ippudu Kaakunte Inkeppudu Aadaalaa Dappula Melaalu Maha Goppaga Mogaala Motha Kootha Kotha Kota Thoota Veta Thurumu Kode

Kasigala Kode Calcutta Kode gujjugala class="pvcl">Kode Gujarathi Kode Katthilaanti Kode Nittooru Kode Thirugelenidhi Thirunelveli Kode, Haai

Netthuru Marigithe Etthara Jenda Satthuva Urimithe Kottara Konda

ChuttuChuttu ChuttuChuttu ChuttuChuttu ChuttuChuttu ChuttuChuttu ChuttuChuttu ChuttuChuttu ChuttuChuttu ChuttuChuttu Chuttu Chuttu Chuttu Chuttu

Chuttara Chuttu Thalapaaga Chuttara Pattara Pattu Pidikili Bigapattara Jabbalu Rendu Charichi Jai Kottara Mana Okko Gonthu Kotlaadhi Petturaa

Choodara Mallesha Chuttamainadhi Bharosaa Kummara Ganesha Koodagattara Kulaasa Assa Bussa Gutta Gitta Ginja Gunja Kanchu Kode (Bhalle Bhalle Bhalle Bhalle)

Panthamunna Kode Punjabi Kode Thaggananna Kode Tanguturi Kode Pourushala Kode Ballaasi Kode Vijaya Viharame Veera Maratha Kode, Hoi

Vaadu Veedu Yevadaithe Yendiraa Needi Naadi Manade Ee Jathara Dhikkulaninda Divitila Donthara Daddaarille Daruvai Sivamettaraa..

Veyyara dandoraa ! Velli Cheppparaa Ooruraa Vedukalichenuraa ! Veikannula Nindaraa

Adi Adi Lekka Adaraali Dhakkaa Thalamesi Aadu Thayyati Thakka Chandanala Chuttani Chandrullo Jikka Nelmeeda Vaalaga Aakaasamlo Chukkaa...

Netthuru Marigithe Etthara Jenda Satthuva Urimithe Kottara Konda Netthuru Marigithe Etthara Jenda Satthuva Urimithe Kottara Konda

Urumu Urumu Urumu Urumu Urumuru MuruMuruMuruMuru MuruMuruMuruMuru MuruMuruMuru UrumuruMuruMuru


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.