Share This Site For Music Lovers

Komuram Bheemudo Song Lyrics - RRR

Song:Komuram Bheemudo
Movie:RRR
Music:MM Keeravani
Singers:Kaala Bhairava
Lyricist:Sudhala Ashok Teja
Cast:NTR, Ram Charan, Ajay Devgn, Alia Bhatt, Olivia Morris, Shriya Saran
Label:Lahari Music And T-series
Year:2022
uBDCl5c-9qM
PostTitle:కొమురం భీముడొ సాంగ్ లిరిక్స్ - ఆర్ ఆర్ ఆర్ Song:కొమురం భీముడొ Movie:ఆర్ ఆర్ ఆర్ Music:ఎం. ఎం. కీరవాణి Singers:కాల భైరవ Lyricist:సుద్దాల అశోక తేజ Cast:ఎన్.టి.ఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగన్, అలియా భట్, ఒలీవియా మోరిస్, శ్రియా శరన్ Label:లహరి మ్యూజిక్ మరియు టి-సిరీస్

భీమా..! నినుగన్న నేల తల్లి ఊపిరిబోస్కున్న సెట్టూసేమా పేరు బెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతుర్రా ఇనబడుతుందా..??

కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో, ఓ ఓఓ

కొమురం భీముడో కొమురం భీముడో రగరాగా సూరీడై రగలాలి కొడుకో రగలాలి కొడుకో, ఓ ఓఓ

కాల్మొక్తా బాంచేనని ఒంగి తోగాల కారడవి తల్లీకి పుట్టానట్టేరో పుట్టానట్టేరో, ఓ ఓఓ

జులుము గద్దెకు తలను ఒంచి తోగాలా తుడుము తల్లీ పేగున పెరగానట్టేరో పెరగానట్టేరో, ఓ ఓఓ

కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో, ఓ ఓఓ

సెర్మామొలిసే దెబ్బకు అబ్బంటోగాలా సినికే రక్తము సూసి సెదిరి తోగాల గుబులేసి కన్నీరు వలికి తోగాల భూతల్లీ సనుబాలు తాగానట్టేరో తాగానట్టేరో, ఓ ఓ

కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో, ఓ ఓఓ ఓఓ ఓ

కాలువై పారే నీ గుండె నెత్తూరూ, ఊఊఉ కాలువై పారే నీ గుండె నెత్తూరు నేలమ్మా నుదుటి బొట్టవుతుంది సూడు అమ్మా కాళ్ళ పారణైతుంది సూడు తల్లీ పెదవుల నవ్వై మెరిసింది సూడూ

కొమురం భీముడో కొమురం భీముడో పుడమి తల్లికి జనమ అరణ మిస్తివిరో కొమురం భీముడో


Komuram Bheemudo Komuram Bheemudo Korraasu Negadole Mandaali Koduko Mandaali Koduko Oo OoOo Oo

Komuram Bheemudo Komuram Bheemudo Ragaraaga Sooreedai Ragalaali Koduko Ragalaali Koduko, Oo Oo

Kaalmoktha Banchenani Vangi Thogaala Kaaradavi Thalliki Puttaanattero Puttaanattero, Oo Oo

Julumu Gaddheku Thalalu Vanchi Thogaala Thudumu Thalli Pegula Peragaanattero Peragaanattero, Oo Oo

Komuram Bheemudo Komuram Bheemudo Korraasu Negadole Mandaali Koduko Mandaali Koduko Oo OoOo Oo

Sharmaamolise Debbaku Abbantogaala Sinike Rakthamu Soosi Sedhiri Thogaala Gubulesi Kanneeru Valiki Thogaala

Bhoothalli Sanubaalu Thaagaanattero Thaagaanattero, Oo Oo

Komuram Bheemudo Komuram Bheemudo Korraasu Negadole Mandaali Koduko Mandaali Koduko Oo OoOo Oo

Kaaluvai Paare Nee Gunde Netthooru, Uu Kaaluvai Paare Nee Gunde Netthuru

Nelamma Nuduti Bottavuthundi Soodu Amma Kaalla Paaraanaithundi Soodu Thalli Pedavula Navvai Merisindi Soodu

Komuram Bheemudo Komuram Bheemudo Pudamithalliki Janama Aranaamisthiviro Komuram Bheemudo


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.