Song: Arey Rey Arey Rey
Movie: Happy days
Music: Mickey J Meyer
Singers: Karthik
Lyricist: Vanamali
Cast: Varun Sandesh, Tamannaah Bhatia, Raahul, Sonia, Gayatri Rao, Nikhil
Label: T-Series
Year: 2007
WBQFfvKEXnYనీ కోసం దిగిరాన నేనెవరో మరిచాన నీడల్లే కదిలాన నీవల్లే కరిగాన నాకోసం నెంన్లేనా మనసంతా నువ్వేనా ప్రేమంటే ఇంతేనా కాదన్నా వింతేనా
అరెరే అరెరే మనసే జారే అరెరే అరెరే వరసే మారే ఇది వరకెపుడు లేదే ఇది న మనసే కాదె ఎవరే మన్న వినదే తన దారేదో తనదే
అంతా నీ మాయలోనే రోజు నీ నామ స్మరణే ప్రేమా ఈ వింతలన్నీ నీ వల్లనే అంతా నీ మాయలోనే రోజు నీ నామ స్మరణే ప్రేమా ఈ వింతలన్నీ నీ వల్లనే
స్నేహమేరా జీవితం అనుకున్న ఆజ్మేరా ఆశలే కనుగున్నా మలుపులు ఎన్నైనా ముడి పడిపోతున్న ఇక సెకను కెన్నీ నిమిషాల్లో అనుకుంటూ రోజు గడపాల మధికోరుకున్న మధుబాల చాల్లే నీ గోల
అంతా నీ మాయలోనే రోజు నీ నామ స్మరణే ప్రేమా ఈ వింతలన్నీ నీ వల్లనే అంతా నీ మాయలోనే రోజు నీ నామ స్మరణే ప్రేమా ఈ వింతలన్నీ నీ వల్లనే
ఆ...రి స ద రి స...రి స ద రి స... రి స ద రి స...రి స ద రి స... రి స ద రి స...స రి
చిన్ని నవ్వే చైత్రమై పూస్తుంటే చెంత చేరి చిత్రమై చూస్తున్న చిటపట చినుకుల్లో తడిసిన మేరుపమ్మ తెలుగింటి లోని తోరణమా కనుగొంటి గుండె కలవరమా అలవాటు లేని పరవశమా వరమా హాయ్ రామా
అరెరే అరెరే మనసే జారే అరెరే అరెరే వరసే మారే ఇది వరకెపుడు లేదే ఇది న మనసే కాదె ఎవరే మన్న వినదే తన దారేదో తనదే
అంతా నీ మాయలోనే రోజు నీ నామ స్మరణే ప్రేమా ఈ వింతలన్నీ నీ వల్లనే అంతా నీ మాయలోనే రోజు నీ నామ స్మరణే ప్రేమా ఈ వింతలన్నీ నీ వల్లనే
Nee Kosam Digiraana Nenevaro Marichaana Needalle Kadilaana Nee Valle Karigaanaa Naa Kosam Nenlena Manasanthaa Nuvvenaa Premante Inthenaa Kaadanna Vinthena..Na..Aa..
Are Rey Are Rey Manase Jaare Are Rey Are Rey Varase Maare Idivarakepudu Ledhe Idi Naa Manase Kaade Yevaremannaa Vinadhe Thana Daaredho Thanade
Anthaa Nee Maayalone Roju Nee Naama Smarane Premaa Ee Vinthalanni Nee Vallanee
Anthaa Nee Maayalone Roju Nee Naama Smarane Premaa Ee Vinthalanni Nee Vallanee
Snehamegaa Jeevitham Anukunna Aajmeraa Aasale Kanugunnaa Malupulu Yennainaa Mudipadipothunnaa Ika Sekanukenni Nimishaalo Anukuntu Roju Gadapaalaa Madhi Korukunna Madhubaala Chaalle Nee Golaa
Anthaa Nee Maayalone Roju Nee Naama Smarane Premaa Ee Vinthalanni Nee Vallanee
Anthaa Nee Maayalone Roju Nee Naama Smarane Premaa Ee Vinthalanni Nee Vallanee
Aaa..Ri Sa Da Ri Sa.. Ri Sa Da Ri Sa.. Ri Sa Da Ri Sa... Ri Sa Da Ri Sa... Ri Sa Da Ri Sa.. Sa Ri
Chinni Navve Chaithramai Poosthunte Chentha Cheri Chithrame Choosthunnaa Chitapata Chinukullo..Aaa Thadisina Merupamma Theluginti Loni Thoranamaa Kanugonti Gunde Kalavaramaa Alavaatu Leni Paravasama Varamaa..Haayi Raamaa
Are Rey Are Rey Manase Jaare Are Rey Are ReyVarase Maare Idhivarakepudu Ledhe Idhi Naa Manase Kaade Evaremannaa Vinadhe Thanadaaredo Thanade
Anthaa Nee Maayalone Roju Nee Naama Smarane Premaa Ee Vinthalanni Nee Vallanee
Anthaa Nee Maayalone Roju Nee Naama Smarane Premaa Ee Vinthalanni Nee Vallanee