Song: Varsham Munduga
Movie: Sega
Music: Joswa Sridhar
Singers: Karthik
Lyricist: Sirivennela Seetharama Sastry
Cast: Nani, Nithya Menon
Label: Aditya Music
Year: 2011
wtAiUJUVawgవర్షం ముందుగా మబ్బుల ఘర్షణ మనసున ముసిరెనే ఇది మరి ప్రణయమా ప్రళయమా హృదయం నిండుగ నా ఈ సంఘర్షణ నన్నే మరిచెనే ఇది బాధో ఏదో
కునుకేమొ దరికి రాదు ఒణుకేమొ వదిలిపోదు ఏ వింత పరుగు నాదో నా పయనం మాత్రం పూర్తవదు నా చెంత నువ్వు ఉంటే కాలంకి విలువ లేదు నువు దూరం అయిపోతుంటే విషమనిపించెను ఈ నిమిషం
వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ మనసున ముసిరెనె ఇది మరి ప్రణయమా ప్రళయమా హృదయం నిండుగ నా ఈ సంఘర్షణ నన్నే మరిచెనె ఇది బాధో ఏదో, ఓ ఓ
పసి వయసులో నాటిన విత్తులు ఒఒఓ ఒఒఓ హో మనకన్నా పెరిగెను ఎత్తులు ఒఒఓ హో విరబూసెను పూవులు ఇప్పుడు ఒఒఓ ఒఒఓ హో కోసిందెవరెప్పటికప్పుడు ఓ హో నువ్వు తోడై ఉన్న నాడు పలకరించె దారులన్ని దారులు తప్పుతున్నవే
నా కన్నులు కలలకు కొలనులు ఒఒఓ ఒఒఓ హో కన్నీళ్ళతొ జారెను ఎందుకు ఓ హో నా సంధ్యలొ చల్లని గాలులు ఒఒఓ ఒఒఓ హో సుడిగాలిగ మారెను ఎందుకు ఓ హో ఇన్ని నాళ్ళు ఉన్న స్వర్గం నరకం లాగ మారెనె ఈ చిత్రవధ నీకు ఉండదా!..
వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ మనసున ముసిరెనే ఇది మరి ప్రణయమా ప్రళయమా హృదయం నిండుగ నా ఈ సంఘర్షణ నన్నే మరిచెనే ఇది బాధో ఏదో
కునుకేమొ దరికి రాదు ఒణుకేమొ వదిలిపోదు ఏ వింత పరుగు నాదో నా పయనం మాత్రం పూర్తవదు నా చెంత నువ్వు ఉంటే కాలంకి విలువ లేదు నువు దూరం ఐపోతుంటే విషమనిపించెను ఈ నిమిషం
వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ మనసున ముసిరెనె ఇది మరి ప్రణయమా ప్రళయమా హృదయం నిండుగ నా ఈ సంఘర్షణ నన్నే మరిచెనె ఇది బాధో ఏదో...
Varsham Munduga Mabbula Gharshana Manasuna Musirene Idi Mari Pranayama Pralayama Hrudhayam Ninduga Naa Ee Sangharshana Nanne Marichene Idhi Baadho Edho
Kunukemo Dhariki Raadhu Unukemo Vadhilipodhu Ye Vintha Parugu Naadho Naa Payanam Maathram Poorthavadhu Naa Chentha Nuvvu Unte Kaalamki Viluva Ledhu Nuvu Dhooram Ayipothunte Vishamanipinchenu Ee Nimisham
Varsham Munduga Mabbula Gharshana Manasuna Musirene Idi Mari Pranayama Pralayama Hrudhayam Ninduga Naa Ee Sangharshana Nanne Marichene Idhi Baadho Edho
Pasivayasulo Naatina Vitthulu Oo Oo Oo Ho Manakannaa Perigenu Etthulu Oo Ho Viraboosenu Poovulu Ippudu Oo Oo Oo Ho Kosindhevareppatikappudu Oo Ho Nuvvu Thodai Unna Naadu Palakarinche Dhaarulanni Dhaarulu Thapputhunnave
Naa Kannulu Kalalaku Kolanulu Oo Oo Oo Ho Kanneellatho Jaarenu Endhuku Oo Ho Naa Sandhyalo Challani Gaalulu Oo Oo Oo Ho Sudigaaliga Maarenu Endhuku Oo Ho Inni Naallu Unna Swargam Narakam Laaga Maarene Ee Chitravadha Neeku Undadhaa!..