Share This Site For Music Lovers

Naa Praanam Song Lyrics - Couple Friendly

Song: Naa Praanam
Movie: Couple Friendly
Music: Aditya Ravindran
Singers: Kapil Kapilan
Lyricist: Purna Chary
Cast: Santosh Soban, Manasa Varanasi
Label: Saregama
Year: 2026
PgGO1iBoanI

మరో ప్రయాణం ఇదే ప్రపంచం ప్రేమా ఆనందం నువ్వే నా సొంతం ప్రియా నా ప్రాణం

ఓ ఒక నువ్వు ఒక నేను ఒకలాగే నడిచాము ఈ దారుల్లో అనుకోగా ఎదురయ్యే నిజమల్లే కలిశావు నా నీడల్లో మౌనాల భాష తెలిపే నీ శ్వాస అది నేను చూస మనసార ఓ ఓఓఓ ఓ

సరిహద్దుల్ని దాటేసి ఈవేల చిరు యుద్దాలు చేద్దాము రావేల చిరునవ్వు లేదంటే తెలిపేలా చిరునామా నువ్వు నేను అవ్వాలా

ఉంటే నువ్వు నాతోడు లాగ అంతె చాలు ఓ వేడుకేగా చేసే చిరు గాయం కలకాలం నెమరేయ్యాలి ఓ గురుతులా వేసే ప్రతి అడుగు నావెనెకే నువ్వున్నావు ఓ నిజములా నువ్వే మజిలీ... ఈ

సరిహద్దుల్ని దాటేసి ఈవేల చిరు యుద్దాలు చేద్దాము రావేల చిరునవ్వు లేదంటే తెలిపేలా చిరునామా నువ్వు నేను అవ్వాలా

మరో ప్రయాణం ఇదే ప్రపంచం ప్రేమా ఆనందం నువ్వే నా సొంతం ప్రియా నా ప్రాణం

ఓ ఒక నువ్వు ఒక నేను ఒకలాగే నడిచాము ఈ దారుల్లో అనుకోగా ఎదురయ్యే నిజమల్లే కలిశావు నా నీడల్లో మౌనాల భాష తెలిపే నీ శ్వాస అది నేను చూస మనసార ఓ ఓఓఓ ఓ

సరిహద్దుల్ని దాటేసి ఈవేల చిరు యుద్దాలు చేద్దాము రావేల చిరునవ్వు లేదంటే తెలిపేలా చిరునామా నువ్వు నేను అవ్వాలా

సరిహద్దుల్ని దాటేసి ఈవేల చిరు యుద్దాలు చేద్దాము రావేల చిరునవ్వు లేదంటే తెలిపేలా చిరునామా నువ్వు నేను అవ్వాలా

సరిహద్దుల్ని దాటేసి ఈవేల చిరు యుద్దాలు చేద్దాము రావేల చిరునవ్వు లేదంటే తెలిపేలా చిరునామా నువ్వు నేను అవ్వాలా

Maro Prayanam Idhe Prapancham Premaa Aanandam Nuvve Naa Sontham Priyaa Naa Praanam

Oka Nuvvu Oka Nenu Okallaage Nadichaamu Ee Daarullo Anukogaa Edurayye Nijamalle Kalisaavu Naa Nidallo Maunaala Baasha Thelipe Nee Swaasa Adi Nenu Choosa Manasaara O Ooo O

Sarihaddulni Daatesi Eevela Chiru Yuddaalu Cheddamu Raavela Chirunavvu Ledhante Thelipelaa Chirunaama Nuvvu Nenu Avvaalaa

Unte Nuvvu Naathodu Laaga Anthe Chaalu O Vedukegaa Chese Chirugaayam Kalakaalam Nemareyyali O Guruthulaa Vese Pprathi Adugu Naaveneke Nuvvunnavu O Nijamulaa Nuvve Majili...

Sarihaddulni Daatesi Eevela Chiru Yuddaalu Cheddamu Raavela Chirunavvu Ledhante Thelipelaa Chirunaama Nuvvu Nenu Avvaalaa

Maro Prayanam Idhe Prapancham Premaa Aanandam Nuvve Naa Sontham Priyaa Naa Praanam

Oka Nuvvu Oka Nenu Okallaage Nadichaamu Ee Daarullo Maunaala Baasha Thelipe Nee Swaasa Adi Nenu Choosa Manasaara O Ooo O

Sarihaddulni Daatesi Eevela Chiru Yuddaalu Cheddamu Raavela Chirunavvu Ledhante Thelipelaa Chirunaama Nuvvu Nenu Avvaalaa

Sarihaddulni Daatesi Eevela Chiru Yuddaalu Cheddamu Raavela Chirunavvu Ledhante Thelipelaa Chirunaama Nuvvu Nenu Avvaalaa

Sarihaddulni Daatesi Eevela Chiru Yuddaalu Cheddamu Raavela Chirunavvu Ledhante Thelipelaa Chirunaama Nuvvu Nenu Avvaalaa

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.