Share This Site For Music Lovers

Jilibili Palukula Song Lyrics - Sitaara

Song: Jilibili Palukula
Movie: Sitaara
Music: Ilayaraja
Singers: SP Balasubramanyam, Janaki S
Lyricist: Veturi
Cast: Suman, Bhanupriya
Label: Aditya Music
Year: 1984
ImJ0t8v2zHk

హ హ హ హ హ

జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా మిల మిల మెరిసిన తార మిన్నుల విడిన సితార మిల మిల మెరిసిన తార మిన్నుల విడిన సితార

మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా కలలను పెంచకు కలతను దాచకు ఏమైనా ఓ మైనా జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా

అడగనులే చిరునామా ఓ మైనా ఓ మైనా చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా తారలకే సిగపువ్వా తారాడే సిరిమువ్వా తారలకే సిగపువ్వా తారాడే సిరిమువ్వా హరివిల్లు రంగుల్లో వర్ణాలే చిలికిన చిలకవు ఉలకవు పలకవు ఓ మైనా ఏమైనా జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా

ఉరుములలో అలికిడిలా వినిపించే ఈ మైనా మెరుపులలో నిలకడగా కనిపించే ఏమైనా ఎండలకే అల్లాడే వెన్నెలలో క్రీనీడ ఎండలకే అల్లాడే వెన్నెలలో క్రీనీడ వినువిధి వీణల్లో రాగంలా ఆశల ముంగిట ఊహల ముగ్గులు నిలిపేన ఏమైనా

జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా తొలకరి వయసుల మినుగురు సొగసులదేమైనా మైనా మిల మిల మెరిసిన తార మిన్నుల విడిన సితార గగుడికే చేరని దీపం పడమటి సంధ్యారాగం మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా చుక్కలు అందక దిక్కుల దాగిన నేనేలే ఆ మైనా జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా తొలకరి వయసుల మినుగురు సొగసులదే మైనా మైనా


Ha Ha Ha Ha Ha

Jilibili Palukula Chilipiga Palikina O Maina Maina Kila Kila Nagavula Valapulu Chilikina O Maina Maina Mila Mila Merisina Taara Minnula Vidina Sitaara Mila Mila Merisina Taara Minnula Vidina Sitaara

Madhuvula Pedhavula Mamathalu Virisina O Maina O Maina Chukkalu Andaka Dhikkula Daagina Nenelaa Aa Maina Jilibili Palukula Chilipiga Palikina O Maina Maina Kila Kila Nagavula Valapulu Chilikina O Maina Maina

Adaganule Chirunaama Oo Maina Oo Maina Chirunavve Puttillu Neekaina Naakaina Taaralake Sigapuvva Taaraade Siri Muvva Taaralake Sigapuvva Taaraade Siri Muvva Harivillu Rangullo Varnaale Chilikina Chilakavu Ulakavu Palakavu Oo Maina Emaina Jilibili Palukula Chilipiga Palikina O Maina Maina

Urumulalo Alikidila Vinipinche Ee Maina Merupulalo Nilakadagaa Kanipinche Ee Maina Yendalake Allade Vennelalo Krineeda Yendalake Allade Vennelalo Krineeda Vinuveedhi Needallo Raagamlaa Aasala Mungita Oohala Muggulu Nilipena Emaina

Jilibili Palukula Chilipiga Palikina O Maina Maina Tholakari Vayusula Minuguru Sogasulademaina Maina Mila Mila Merisina Taara Minnula Vidina Sitaara Gudike Cherani Deepam Padamati Sandhya Raagam Madhuvula Pedhavula Mamathalu Virisina O Maina O Maina Chukkalu Andhaka Dhikkula Daagina Nenele Aa Maina Jilibili Palukula Chilipiga Palikina O Maina Maina Tholakari Vayusula Minuguru Sogasulademaina Maina


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.