టాలీవుడ్ డీజె కొట్టు
బాలీవుడ్ బట్టలు కట్టు
హాలీవుడ్ బడ్జెట్టు పెట్టు
టూ.. టూ.. టూ..
అంబరాన డ్రోనులు చుట్టూ
బంగరాల ప్లేటులు ప్పెటు
అంబానీయె కుళ్లుకునెటు
టూ టూ టూ..
హే సంగీత్ పాటలు హల్దిలో ఆటలు
ఇంస్టాలో ఫోటోలు పెట్టు పెట్టు పెట్టు
ఎంతో ఘనంగా ఇంత ధనంగా
అనగనగా హే... హే హే హే హే
రాజుగారి పెళ్లిరో.. ఊరువాడ లొల్లిరో..
రాదు ఇది మళ్లిరో.. ఎంజాయ్ ఫుల్లిరో
రాజుగారి పెళ్లిరో.. ఊరువాడ లొల్లిరో..
రాదు ఇది మళ్లిరో ఎంజాయ్ ఫుల్లిరో
టుటుటురు టూటు టుటురు టు
టుటుటురు టూటు టుటురు టు
టుటుటురు టూటు టుటురు టు
టుటుటురు టూ టూ టూ..
రాజుగారి పెళ్లిరో.. ఓ
టాలీవుడ్ డీజె కొట్టు
బాలీవుడ్ బట్టలు కట్టు
హాలీవుడ్ బడ్జెట్టు పెట్టు
టూ.. టూ.. టూ..
ధగధగ నగలు అంటా
నిగనిగ వగలు అంటా
చూసినోళ నోళ్ళవెంట
అయ్ బాబోయ్ అంటా
వేల వేల వంటలు అంటా
యెన్నో కొంటినెంటులు అంటా
వారం వరకు ఇంకా తినలేరంటా
రాజుగారి తోడు రాణి చేరగా
ఏడు తరములకి గురుతుండే వైభోగమే
ఈడు జోడుగా ఇద్దరు ఉండగా
ఏడు జన్మలకీ నిలిచుండే కళ్యాణమే
ఎంతో ఘనంగా ఇంత ధనంగా
అనగనగా హే... హే హే హే హె
రాజుగారి పెళ్లిరో.. ఊరువాడ లొల్లిరో..
రాదు ఇది మళ్లిరో.. ఎంజాయ్ ఫుల్లిరో
రాజుగారి పెళ్లిరో.. ఊరువాడ లొల్లిరో..
రాదు ఇది మళ్లిరో ఎంజాయ్ ఫుల్లిరో
టుటుటురు టూటు టుటురు టు
టుటుటురు టూటు టుటురు టు
టుటుటురు టూటు టుటురు టు
టుటుటురు టూ టూ టూ..
రాజుగారి పెళ్లిరో..
టుటుటురు టుటు టూ
టుటుటురు టుటు టూ
టుటుటురు టుటు టూ
టుటుటు టూ టూ టూ..
టుటుటురు టుటు టూ
టుటుటురు టుటు టూ
రాజుగారి పెళ్లిరో.. రాజుగారి పెళ్లిరో..
రాదు ఇది మళ్లిరో
టుటుటురు టుటు టూ
టుటుటురు టుటు టూ
టుటుటురు టుటు టూ
టుటుటు టూ టూ టూ..
టుటుటురు టుటు టూ
టుటుటురు టుటు టూ
రాజుగారి పెళ్లిరో.. రాజుగారి పెళ్లిరో..
రాదు ఇది మళ్లిరో
Tollywood DJ Kottu
Bollywood Battalu Kattu
Hollywood Budgetu Pettu
Tuuu Tuuu Tuuu...
Ambaraana Dronelu Chuttu
Bangaraala Platelu Pettu
Ambani Ye Kullukune
Tuuu Tuuu Tuuu...
Sangeet Patalu Haldilo Aatalu
Instaa Lo Photolu Pettu Pettu Pettu
Yentho Ghananga Intha Dhananga
Anaganaga Hey.. Hey Hey Hey Hey
Raju Gari Pelliro Uruvada Lolliro
Raadu Idi Malliro Enjoy Fully Ro
Raju Gari Pelliro Uruvada Lolliro
Raadu Idi Malliro Enjoy Fully Ro
Tututuru Tutu Tuturu Tu
Tututuru Tutu Tuturu Tu
Tututuru Tutu Tuturu Tu
Tututuru Tu Tu Tu..
Raju Gari Pelliro.. O
Dhaga Dhaga Nagalu Antaa
Niga Niga Vagalu Antaa
Chusinolla Norla Venta
Ayibaboi Antaa
Vela Vela Vantalu Antaa
Yenno Continentulu Antaa
Vaaram Varaku Ika Thinaleranta
Raju Gari Thodu Rani Cheraga
Yedu Tharamulaki Guruthunde Vaibhogame
Eedu Joduga Iddaru Undaga
Yedu Janmalaki Nilichunde Kalyaname
Yentho Ghananga Intha Dhananga
Anaganaga Hey.. Hey Hey Hey Hey
Raju Gari Pelliro Uruvada Lolliro
Raadu Idi Malliro Enjoy Fully Ro
Raju Gari Pelliro Uruvada Lolliro
Raadu Idi Malliro Enjoy Fully Ro
Tututuru Tutu Tuturu Tu
Tututuru Tutu Tuturu Tu
Tututuru Tutu Tuturu Tu
Tututuru Tu Tu Tu..
Raju Gari Pelliro.. O
Tututuru Tutu Too
Tututuru Tutu Too
Tututuru Tutu Too
Tututuru Tu Tu Too..
Tututuru Tutu Too
Tututuru Tutu Too
Raju Gari Pelliro..
Raju Gari Pelliro..
Raadu Idi Malliro
Tututuru Tutu Too
Tututuru Tutu Too
Tututuru Tutu Too
Tututuru Tu Tu Too..
Tututuru Tutu Too
Tututuru Tutu Too
Raju Gari Pelliro..
Raju Gari Pelliro..
Raadu Idi Malliro
