Song: Meesaala Pilla
Movie: Mana Shankara Varaprasad Garu
Music: Bheems Ceciroleo
Singers: Udit Narayan, Shweta Mohan
Lyricist: Bhaskarabhatla Ravikumar
Cast: Chiranjeevi, Nayanthara
Label: T-Series
Year: 2025
F-KfKbCDBIkహే మీసాల పిల్లా.. నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్లా.. మీసాల పిల్లా.. నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్లా..
పొద్దున లేచిన దగ్గర నుంచీ డైలీ యుద్ధాలా మొగుడు పెళ్లాలంటేనే కంకి కొడవళ్ళా
అట్టా కన్నెర్ర జెయ్యలా కారాలే నూరేలా.. ఇట్టా దుమ్మెత్తి పోయ్యలా దూరాలే పెంచేలా కుందేలుకు కోపం వస్తే చిరుతకి చెమటలు పట్టేలా
నీ వేషాలు చాల్లే.. నువ్వు కాకా పడితే కరిగేటంత సీనే లేదులే అందితే జుట్టూ.. అందకపోతే కాళ్ళ బేరాలా నువ్విట్టా ఇన్నోసెంటే ఫేసే పెడితే ఇంకా నమ్మాలా..
ఓ బాబు నువ్వే ఇంతేనా.. మగ జాతి మొత్తం ఇంతేనా.. గుండెల్లో ముల్లు గుచ్చి పువ్వులు చేతికి ఇస్తారా..
మీసాల పిల్లా.. నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్లా.. వేషాలు చాల్లే.. నువ్వు కాకా పడితే కరిగేటంత సీనే లేదులే.. మీసాల పిల్లా
ఆ ఎదురింటి యెంకట్రావ్ కుళ్లకు సచ్చుంటాడూ.. పక్కింటి సుబ్బారావ్ దిష్టేట్టుంటాడూ.. ఈడు మట్టే కొట్టుకు పోనూ వాడు యేట్లో కొట్టుకు పోనూ...
ఆ ఏడు కొండల వెంకన్నా నా బాధని చూసుంటాడు శ్రీశైలం మల్లన్నా కరుణించుంటాడూ.. కనుకే నీతో కట్ అయ్యాను చాలా హ్యాపీ గుంటున్నాను..
నువ్వింత హార్ష్‌గా మాటడాలా హార్ట్ హాట్ అయిపోయేలా… ఏ తప్పు చేయకుండా భూమ్మీద ఎవ్వరైనా ఉంటారా నీ తప్పులు ఒకటా రెండా చిత్రగుప్తుడి చిట్టాలా..
హే మీసాల పిల్లా.. నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్లా.. వేషాలు చాల్లే.. నువ్వు కాకా పడితే కరిగేటంత సీనే లేదులే..
రాజీ పడదామంటే రావే మాజీ ఇల్లాలా నువ్వు రోజు పెట్టే నరకంలోకి మళ్ళీ దూకాలా అబ్బా పాతవన్నీ తొడాలా.. నా అంతు ఏదో చూడాలా కలకత్తా కాళీమాత.. నీకు మేనత్త అయ్యేలా
హే మీసాల పిల్ల.. నా మొహం మీద ఎన్ని సార్లు డోరె వెయ్యలా.. హల్లో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా..
Hey Meesala Pilla.. Nee Mukku Meeda Kopam Koncham Taggale Pilla.. Meesala Pilla.. Nee Mukku Meeda Kopam Koncham Taggale Pilla..
Podhdhun Lechin Deggara Nunchi Daily Yuddhala Mogudu Pellallante Ne Kanki Kodavalla
Atta Kannerra Cheyyala Kaarale Noorela… Itta Dummetti Poyyala Doorale Penchela Kundeluku Kopam Vasthae Chiruthaki Chemaṭalu Pattela..
Nee Veshalu Challe.. Nuvvu Kaaka Padithe Karigetantha Scene Ledhule.. Andithe Juttu Andakapothe Kaalla Berala Nuvvitta Innocente Face Pedithe Inka Nammaalaa..
O Baabu Nuvve Inthena.. Magajaathi Mottham Inthena.. Gundello Mullu Guchi Puvvulu Chethiki Isthaaraa..
Meesala Pilla.. Nee Mukku Meeda Kopam Koncham Taggale Pilla.. Veshalu Challe.. Nuvvu Kaaka Padithe Karigetantha Scene Ledhule.. Meesala Pilla….
Aa Edurinti Venkatrao Kuluku Sachuntaadu Pakkinti Subbarao Dishtettuntaadu Eedu Matte Kottuku Ponu Vaadu Yetlo Kottuku Ponu…
Aa Yedukondala Venkanna Naa Baadhani Choosuntaadu Srisailam Mallanna Karuninchuntaadu Kanuke Neetho Cut Ayyanu Chaala Happy Guntunnaanu..
Nuvvintha Harsh Ga Maatadala Heart Hurt Ayipoyela… Ye Thappu Cheyakunda Bhoommeda Evaraina Vuntaraa Nee Thappulu Okata Rendaa Chitraguptudi Chittalaa
Meesala Pilla.. Nee Mukku Meeda Kopam Koncham Taggale Pilla.. Nee Veshalu Challe.. Nuvvu Kaaka Padithe Karigetantha Scene Ledhule..
Raaji Padadaamante Raave Maaji Illala Nuvvu Roju Pette Narakamloki Malli Dookaala Abbaa Paatha Vanni Thodaala Naa Anthu yedho Choodaalaa Calcutta Kaali maatha Neeku Menatta Ayyela
Hey Meesala Pilla.. Naa Moham Meeda yenni Saarlu Dore Veyyala.. Hallo Baaga Chaliga Undhi Duppati Kappandraa..
