Song: Addham Mundhu
Movie: Bhartha Mahasayulaku Wignyapthi
Music: Bheems Ceciroleo
Singers: Shreya Ghoshal, Kapil Kapilan
Lyricist: Anudeep KV
Cast: Ravi Teja, Ashika Ranganath
Label: Saregama
Year: 2025
0mFTUOhvKEEహే చల్లగాలి కావాలంటే చందమామను తీసుకొస్తాడే సన్నజాజి కావాలంటే సంతా మొత్తం మోసుకొస్తాడే అడిగింది అందిస్తాడే, అంతకు మించింది తెచ్చిస్తాడే కోరింది తీరుస్తాడే వేరే కోరిక నాకింకా లేకుండా చేస్తాడే
హ అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే నా అద్దం అంటే నువ్వే మరి ఈ నిజం దాచలేనే ఆ అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే నా అద్దం అంటే నువ్వే మరి ఈ నిజం దాచలేనే..
నీకు నచ్చిన సంగీతమేంటి ? నీ చెప్పుల సవ్వడి... నువ్వు మెచ్చిన నగలు ఏంటి ? మెడ వంపున ముద్దు తడి... నీకిష్టమైన చోటు ఏంటి ? అది చల్లని నీ ఒడి... నువ్వు కోరుకున్న దుస్తులేంటి ? నీ వెచ్చని కౌగిలి.. నులి వెచ్చని కౌగిలి
నా ఇష్టలేవైనా నీతోనే పెనవేయగా నువ్వు తప్ప ఇంకేవైనా.. నా కంటికి కనిపించునా..
హొయ్ అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే నా అద్దం అంటే నువ్వే మరి ఈ నిజం దాచలేనే అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే నా అద్దం అంటే నువ్వే మరి ఈ నిజం దాచలేనే..
హే నీకు నచ్చిన పరిమళమేంటి ? నీ ఒళ్ళే నిలువెల్లా... నువ్వు మెచ్చిన పెయింటింగ్ ఏంటి ? గుండె కంటిన బొట్టు బిల్లా... నువ్వు రోజు చదివేదేంటి ? నీ పరువాల పత్రికని.. నువ్వు చోడొద్దు అనుకున్నదేంటి ? నీ కన్నుల నీటిని.. నీలి కన్నుల నీటిని..
ఎవ్వరి ప్రాణాలు వాళ్ళు చూసే విలే లేదు కానీ నా పంచ ప్రాణాల రూపాన్ని నీలో చూస్తున్నా..
హే అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే నా అద్దం అంటే నువ్వే మరి ఏ నిజం దాచలేనే అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే నా అద్దం అంటే నువ్వే మరి ఈ నిజం దాచలేనే..
Hey Challa Gaali Kaavalante Chandamaamanu Teesukostaade Sannajaaji Kaavalante Santha Mottam Mosukostaade Adigindi Andistaade Anthaku Minchindi Techchistaade Korindi Teerustaade Vere Korika Naastinka Lekunna Chesthaade
Ha Addam Mundu Nilabadi Abaddham Cheppalene Naa Addam Anthe Nuvve Mari Ee Nijam Daachalene Aa Addam Mundu Nilabadi Abaddham Cheppalene Naa Addam Anthe Nuvve Mari Ee Nijam Daachalene
Neeku Nacchina Sangeetame Enti ? Nee Cheppula Savvadi Nuvvu Mecchina Nagala Enti ? Meda Vampuna Mudda Tadi Neekishtamaina Chotu Enti ? Adi Challani Nee Odi Nuvvu Korukunna Dustule Enti ? Nee Vecchani Kaugili… Nuli Vecchani Kaugili
Naa Ishtale Vaina Neetone Penaveyaga Nuvvu Thappa Inkaveyna Naa Kantiki Kanipinchunaa
Hoy Addam Mundu Nilabadi Abaddham Cheppalene Naa Addam Anthe Nuvve Mari Ee Nijam Daachalene Aa Addam Mundu Nilabadi Abaddham Cheppalene Naa Addam Anthe Nuvve Mari Ee Nijam Daachalene
Hey Neeku Nacchina Parimalamenti ? Nee Olle Niluvellaa Nuvvu Mecchina Painting Enti ? Gunde Kantina Bottu Billa Nuvvu Roju Chadivedenti ? Nee Paruvaala Patrikani Nuvvu Choododdu Anukunnadenti ? Nee Kannula Neetini Neeli Kannula Neetini
Evvari Praanalu Vaallu Choose Vileledu Kaani Naa Pancha Praanala Roopaanni Neelo Choosthunnaa
Hoy Addam Mundu Nilabadi Abaddham Cheppalene Naa Addam Anthe Nuvve Mari Ee Nijam Daachalene Addam Mundu Nilabadi Abaddham Cheppalene Naa Addam Anthe Nuvve Mari Ee Nijam Daachalene
