Song: Pranam Kanna
Movie: Love Reddy
Music: Prince Henry
Singers: Kailash Kher
Lyricist: Krishna kanth
Cast: Anjan Ramachendra, Shravani
Label: Sony Music
Year: 2025
vfi-0_wUtdEప్రాణం కన్నా ప్రేమించిన ఆ ప్రేమనే తెంచావుగా మేఘాలు ధాటినాక దూరాలు సాగినాక నన్నింకా వీడమంటూ పోమందిగా
ఆ బంధం అబద్దమా ఆ స్నేహం అబద్దమా నీ తోనే నా ఊహలే అబద్దమా ఆ కాలం అబద్దమా ఆనందం అబద్దమా నడిచేటి ఆ దారులే అబద్దమా
నువ్వుంటే చాలంది ప్రాణం ఉంటావా నా తోడుగా చేశాలే ప్రయత్నమంతా మౌనాలు విడవా

ఎంత సంతోషమో కొంత బాధుందిగా ఒక్కసారైనా ప్రేమ నాపైన చుపించవా
ఆ బంధం అబద్దమా ఆ స్నేహం అబద్దమా నీ తోనే నా ఊహలే అబద్దమా ఆ కాలం అబద్దమా ఆనందం అబద్దమా నడిచేటి ఆ దారులే అబద్దమా
కన్నులో తడేదో చూశా కాదన్నా క్షణాలలో ఏముందో మనసులోన తెలిసేది నాకెలా తప్పు నదున్నదా ఒప్పుకోనందిగా గుండె లోతుల్లో ఉప్పెనౌతుందే ఈ వేదనా
ఆ బంధం అబద్దమా ఆ స్నేహం అబద్దమా నీ తోనే నా ఊహలే అబద్దమా ఆ కాలం అబద్దమా ఆనందం అబద్దమా నడిచేటి ఆ దారులే అబద్దమా
Pranam Kanna Preminchina Aa Premane Chepedelaa Dooraanni Cherapaleka Kanchelni Thenchaleka Mounangaa Migilipoya Kanneerugaa
Aa Bandham Abaddhama Aa Sneham Abaddhama Nee Thone Naa Oohale Abaddhama Aa Kaalam Abaddhama Anandam Abaddhama Nadicheti Aa Daarule Abaddhama
Nuvvunte Chaalandhi Pranam Untava Naa Toduga Chesaale Prayatnamantha Mounalu Vidava

Entha Santhoshamo Kontha Baadhundhiga Okka Saaraina Prema Naapaina Chupinchavaa
Aa Bandham Abaddhama Aa Sneham Abaddhama Nee Thone Naa Oohale Abaddhama Aa Kaalam Abaddhama Anandam Abaddhama Nadicheti Aa Daarule Abaddhama
Kannulo Thadedho Choosa Kaadanna Kshanalalo Emundo Manasulona Thelisedhi Naakelaa Thappu Nadunnadha Oppukonandhiga Gunde Lothullo Uppenouthundhe Ee Vedhanaa