Song: Sarango Saranga
Movie: Sarangapani Jathakam
Music: Vivek Sagar
Singers: Armaan Malik
Lyricist: Ramajogayya Sastry
Cast: Priyadarshi, Roopa Koduvayur, VK Naresh
Label: Aditya Music
Year: 2024
FldLc4ulKsAఉల్ల ఉల్ల ఉల్ల ఉల్లాస కల్లోలం గల్ల గల్ల గంతులాడింది భూగోళం
ఓహ్ఓ ఓహ్ఓ ఓహ్ఓ
ఆహ ఉల్ల ఉల్ల ఉల్ల ఉల్లాస కల్లోలం గల్ల గల్ల గంతులాడింది భూగోళం
నీ సంబరం నీలాంబరం మేఘాల అంచుల్లో నిల్చోబెట్టింది అరె మెళ్ళోన దండేసి ఛత్రం పట్టిందే
ఓ ఓ సారంగో సారంగా అమ్మాయి అవునంది ఏకంగా సారంగో సారంగా ఆనందాలందుకో అనేకంగా హ
ఉల్ల ఉల్ల ఉల్ల ఉల్లాస కల్లోలం గల్ల గల్ల గంతులాడింది భూగోళం
సారంగో సారంగో సారంగో సారంగా
ఉమ్.. అల్లా నువ్వు కలలు గన్నదీ ఇల్లా నిజమైనదీ అలా నా యోగమన్నదీ భలే రుజువైనదీ
ఓఓఓ నమ్మకానికే జేజమ్మవు నువ్వు బ్రహ్మగారికే ఇష్టమైన చేతి రాత నీ జాతకమే
సారంగో సారంగా అమ్మాయి అవునంది ఏకంగా సారంగో సారంగా ఆనందాలు అందుకో అనేకంగా హ
అహ మొదలైంది జీవితం జానే జిగరాణితో మహా మగరాజ వైభవం రోజూ కొత్త రుచులతో ఓ ఓ తెలవారడం కేరింతల్లోనే తలవాల్చడం జతచేరు జాజి కొమ్మ పూల ఒడిలోనే
ఊ ఊ ఊ ఉల్ల ఉల్ల ఉల్ల ఉల్లాస కల్లోలం కల్లోలం గల్ల గల్ల గంతులాడింది భూగోళం భూగోళం
నీ సంబరం నీలాంబరం మేఘాల అంచుల్లో నిల్చోబెట్టింది అరె మెళ్ళోన దండేసి ఛత్రం పట్టిందే
ఓ ఓ సారంగో సారంగా అమ్మాయి అవునంది ఏకంగా సారంగో సారంగా ఆనందాలు అందుకో అనేకంగా హ ఆనందాలు అందుకో అనేకంగా
హే సారంగో హే సారంగో హే సారంగో సారంగా హే సారంగో హే సారంగో హే సారంగో సారంగా
ఆనందాలు అందుకో అనేకంగా హే ఓ
Ulla Ulla Ulla Ullaasa Kallolam Galla Galla Ganthulaadindhi Bhugolam
Oh O Oh O Oh O
Aaha Ulla Ulla Ulla Ullaasa Kallolam Galla Galla Ganthulaadindhi Bhugolam
Nee Sambaram Neelambaram Meghaala Anchullo Nilchobettindi Are Mellona Dhandesi Chatram Pattinde
O O O Saarango Saarangaa Ammayi Avunandi Yekangaa Saarango Saarangaa Aanandhaalanduko Anekangaa Ha
Ulla Ulla Ulla Ullaasa Kallolam Galla Galla Ganthulaadindhi Bhugolam
Saarango Saarango Saarango Saarangaa
Umm Alla Nuvvu Kalalu Gannadi Illa Nijjamainadi Alaa Naa Yogamannadii Bhale Rujuvainadhi
Oh Oh Oh Nammakanike Jejjammavu Nuvvu Brahma Gaarike Istamaina Chetiratha Nee Jathakame
Saarango Saarangaa Ammayi Avunandi Yekangaa Saarango Saarangaa Aanandhaalanduko Anekangaa Ha
Aha Modalaindi Jeevittham Jaane Jigaranitho Maha Magaraja Vaibhavam Roju Kotta Ruchulatho Oh Oh Thelvaaradam Kerinthallone Thalavaalchadam Jathacheru Jaaji Komma Poola Odilone
Oo Oo Oo Ulla Ulla Ulla Ullaasa Kallolam Kallolam Galla Galla Ganthulaadindhi Bhugolam Bhugolam
Nee Sambaram Neelambaram Meghaala Anchullo Nilchobettindi Are Mellona Dhandesi Chatram Pattinde
Oh Oh Saarango Saarangaa Ammayi Avunandi Yekangaa Saarango Saarangaa Aanandhaalu Anduko Anekangaa Ha Aanandhaalu Anduko Anekangaa
Hey Saarango Hey Saarango hey Saarango Saarangaa Hey Saarango Hey Saarango hey Saarango Saarangaa
Aanandhaalu Anduko Anekangaa Hey Oh
