Song: Jaragandi
Movie: Game Changer
Music: SS Thaman
Singers: Daler Mehendi,Sunidhi chauhan
Lyricist: Anantha Sriram
Cast: Ram Charan, Kiara Advani
Label: Saregama
Year: 2025
45vS1-xtnp8ముప్పావ్‍ల పెళ్ళన్నాడే మురిపాల సిన్నోడే ముద్దే ముందిమ్మన్నాడే మంత్రాలు మర్నాడే
గుమ్స్ గుంతాక్స్ చిక్స్
జరగండి జరగండి జరగండీ జాబిలమ్మ జాకెటేసుకొచ్చెనండీ జరగండి జరగండి జరగండీ ప్యారడైజ్ పావడేసుకొచ్చెనండీ
సిక్సర్ ప్యాకులో యముడండీ సిస్టం తప్పితే మొగుడండీ థండర్ స్ట్రోమ్ల టిండర్ సీమనే చుడతది వీడి గారడీ
జరగండి జరగండి జరగండీ మార్సు నుంచి మాసు పీసు వచ్చెనండీ
పిల్లగాడు సూడె పిచ్చి లేపుతాడే కుర్రగాడు సూడె కుచ్చు లాగుతాడే
ఎయ్ జరగండి జరగండి జరగండీ స్టారులొక్కటైన స్టారు వచ్చెనండీ
ముప్పావ్‍ల పెళ్ళన్నాడే మురిపాల సిన్నోడే ముద్దే ముందిమ్మన్నాడే మంత్రాలు మర్నాడే
గుమ్స్ చిక్స్ గుంతాక్స్
హస్కు బుస్కు లస్కండి మరో ఎలన్ మస్కండి జస్క మస్క రస్కండి రిస్కేనండి సిల్కు షర్టు హల్కండి రెండు కళ్ళ జల్కండి బెల్లు బటన్ నొక్కండి సప్రైజ్ చేయ్యండి
గుమ్స్ చిక్స్ గుంతాక్స్ గుమ్స్ చిక్స్ గుంతాక్స్
పాలబుగ్గపై తెల్లవారులు పబ్జీలాడే పిల్లడే పూలపక్కపై మూడు పూటలు సర్జికల్ స్ట్రైక్ చేస్తడే
పిల్లో ఎక్కడో ఏయ్ ఓయ్ ఓయ్ ఓయ్ పిల్లో ఎక్కడో ఉంటూనే కల్లో డ్రోన్ ఎటాక్ చేస్తావే
సూపర్ సోనికో హైపర్ సోనికో సరిపడ వీడి స్పీడుకే
జరగండి జరగండి జరగండీ గూగులెతికిన గుమ్స్ వచ్చెనండీ ఓయ్ జరగండి జరగండి జరగండీ పువ్వులొక్కటైన పువ్వు వచ్చెనండీ
సిక్సర్ ప్యాకులో యముడండీ సిస్టం తప్పితే మొగుడండీ థండర్ స్ట్రోమ్ల టిండర్ సీమనే చుడతది వీడి గారడీ
జరగండి జరగండి జరగండీ కిస్సుల కలాష్నికోవ్ వచ్చెనండీ
పిల్లగాడు సూడె పిచ్చి లేపుతాడే కుర్రగాడు సూడె కుచ్చు లాగుతాడే
జరగండి జరగండి జరగండీ దుమ్ములేపు గుంతకాసు వచ్చెనండీ
గుమ్స్ చిక్స్ గుమ్స్
Muppavlla Pellanade Muripala Sinnode Muddhe Mundimannade Mantralu Marnade
Gums Guntaks Chicks
Jaragandi Jaragandi Jaragandi Jabilamma Jacketesukochenandi Jaragandi Jaragandi Jaragandi Paradisu Paavadesukochenandi
Sixer Packlo Yamudandi System Thappithe Mogudandi Thunderstormulaa Tinder Seemane Chudathadhi Veedi gaaradi
Jaragandi Jaragandi Jaragandi Marsununchi Massu Piece Vachhenandi
Pillagaadu Soode Picchi Leputhaade Kurragaadu Soode Kuchhu Laaguthaade
Hay Jaragandi Jaragandi Jaragandi Starullokkataina Staru Vochenandi
Muppalla Pellanade Muripala Sinnode Muddhe Mundimannade Mantralu Marnade
Gums Chicks Guntaks
Husku Busku Luskandi Maro Elon Muskandi Jaska Maska Ruskandi Riskenandi Silkushirtu Hulkandi Rendu Kalla Jhalkandi Bellu Button Nokkandi Supprise Cheyyandi
Gums Chicks Guntaks Gums Chicks Guntaks
Paalabuggapai Thellavaarulu Pubg Laade Pillade Poola Pakkapai Moodupootalu Surgical Strike Chesthade
Pillo Ekkade Ey Oye Oye Oye Oye Oye Pillo Ekkade Vuntune Kallo Droneattack Chesthaave
Super Sonico Hyper Sonico Saripada Veedi Speeduke
Jaragandi Jaragandi Jaragandi Googlethikina Gumsu Vachhenandi Jaragandi Jaragandi Jaragandi Puvvulokkataina Puvvu Vachhenandi
Sixer Packlo Yamudandi System Thappithe Mogudandi Thunderstormulaa Tinder Seemane Chudathadhi Veedi gaaradi
Jaragandi Jaragandi Jaragandi Kissula Kalashnikov Vachenandi
Pillagaadu Soode Picchi Leputhaade Kurragaadu Soode Kuchhu Laaguthaade
Jaragandi Jaragandi Jaragandi Dhummulepu Gunthakasu Vachenandi
Gums Chicks Gums
