Sittharala Sithravathi Song Lyrics Telugu & English - Aadikeshava

Sittharala Sithravathi Song Lyrics Telugu English Aadikeshava
Sittharala Sithravathi Aadikeshava GV Prakash Kumar Rahul Sipligunj, Ramya Behera Ramajogayya Sastry Vaisshnav Tej, Sreeleela, Joju George, Aparna Das Aditya Music 2023 Op7q1KX9xtM

సిత్తరాల సిత్రావతి
ఉన్నపాటు నా పోయేమతీ
హాయ్ హాయ్ సూపులో పచ్చజెండా ఎత్తీ
నన్ను జెసినవే చత్రపతీ

నిన్ను కోరి కుట్టేస్తే పుట్టగానే వొట్టేస్తే
పువ్వుల్లో చుట్టేసి నన్ను నేను నీకు ఇచ్చేస్తి
చేతిలోన చేయేస్తీ చెంపమీన చిటికేస్తే
ఇంకేంటి లేటంటు ఇంటిపేరు కూడా మార్చేస్తీ

నా రంగుల బంగారి సీతాసిలకవే
నను నీ చుక్కల రేక్కలతో చూట్టూ ముడితీవే
నా కోటకు దొరసానై పట్టూ బడితివే
చిట్టి నా గుండెకు నీ ముద్దుల బొట్టూ పెడితివే

అరెరెరె పిల్లా నీ అందం అదిరే నవలా
రోజు ఒ కొంచం చదివేయ్ కధలా
పక్కన్నువుంటే పగలే వెన్నెలా
ప్రేమ మార్చిందా కవిలా నిన్నిలా

నీ పేరు పెట్టుకుని అందాల తుఫానునీ
ముచ్చెత్తి వెళ్లమనీ డైలీ రపిస్తా

కొండంత నీ ప్రేమని ఏ చోట దాచాలనీ
ప్ర‌పంచ బ్యాంకులనీ లాకర్లిమ్మని అడిగేస్తా

పొద్దు పొడుపే నువ్వుంటూ
నిద్దరంటూ రాదంటూ
కొన్నికోట్లు కన్నాలే నీ కలలే

దివిలాగ నేనుంటే ఆస్తమానం నా చూట్టూ
ఆవైపూ ఈవైపూ నీ ఆలోచన్ల అలలే

నా రంగుల బంగారి సీతాసిలకవే
నను నీ చుక్కల రేక్కలతో చూట్టూ ముడితీవే
నా కోటకు దొరసానై పట్టూ బడితివే
చిట్టి నా గుండెకు నీ ముద్దుల బొట్టూ పెడితివే

సిత్తరాల సిత్రావతి
ఉన్నపాటు నా పోయేమతీ
హాయ్ హాయ్ సూపులో పచ్చజెండా ఎత్తీ
నన్ను జెసినవే చత్రపతీ

నిన్ను కోరి కుట్టేస్తే పుట్టగానే వొట్టేస్తే
పువ్వుల్లో చుట్టేసి నన్ను నేను నీకు ఇచ్చేస్తి
చేతిలోన చేయేస్తీ చెంపమీన చిటికేస్తే
ఇంకేంటి లేటంటు ఇంటిపేరు కూడా మార్చేస్తీ

నా రంగుల బంగారి సీతాసిలకవే
నను నీ చుక్కల రేక్కలతో చూట్టూ ముడితీవే
నా కోటకు దొరసానై పట్టూ బడితివే
చిట్టి నా గుండెకు నీ ముద్దుల బొట్టూ పెడితివే


Sittharala Sithravathee
Unnapatu Na Poyemathee
Haai Haai Supulo Paccha Janda Ethee
Nannu Jesinave Chatrapathee

Ninu Kori Kuttesthe
Puttagane Vottesthe
Puvulo Chuttsi
Nanu Nenu Niku Ichesthi
Chethilona Chaiyesthee
Chempameena Chitikesthi
Inkenti Letentu
Intiperu Kuda Marchesthi

Naa Rangula Bangari Seethaa Chilakave
Nanu Nee Chukala Rekalatho Chuttumuditive
Naa Kotaku Dhorasanai Pattu Badithivee
Chitti Naa Gundeku Nee Muddhula Bottu Pedithive

Arerere Pilla Nee Andham Adhire Navalaa
Roju O Konchem Chadivey Kadhalaa
Pakkannuvunte Pagale Vennalaa
Preme Marchindha Kavilaa Ninnilaa

Nee Peru Pettukuni
Andhaala Thoofanunee
Muchetti vellamanee
Daily Rappisthaa

Kondantha Nee Premanee
Ye Chota Dachalanee
Prapancha Bankulanee
Laakarlimmani Adigesthaa

Poddhupodupe Nuvvuantu
Niddharantu Radhantoo
Konnikotlu Kannale Nee Kalale

Divilaaga Nenunte Aasthamanam Na Chuttu
Aavaipu Evaipu Ni Alochanla Alale

Naa Rangula Bangari Seethaa Chilakave
Nanu Nee Chukala Rekalatho Chuttumuditive
Naa Kotaku Dhorasanai Pattu Badithivee
Chitti Naa Gundeku Nee Muddhula Bottu Pedithive

Sittharala Sithravathee
Unnapatu Na Poyemathee
Haai Haai Supulo Paccha Janda Ethee
Nannu Jesinave Chatrapathee

Ninu Kori Kuttesthe
Puttagane Vottesthe
Puvulo Chuttsi
Nanu Nenu Niku Ichesthi
Chethilona Chaiyesthee
Chempameena Chitikesthi
Inkenti Letentu
Intiperu Kuda Marchesthi

Naa Rangula Bangari Seethaa Chilakave
Nanu Nee Chukala Rekalatho Chuttumuditive
Naa Kotaku Dhorasanai Pattu Badithivee
Chitti Naa Gundeku Nee Muddhula Bottu Pedithive