Song: Premisthunna
Movie: Baby
Music: Vijay Bulganin
Singers: PVNS Rohit
Lyricist: Suresh Banisetti
Cast: Anand Deverakonda, Vaishnavi Chaitanya
Label: Sony Music South
Year: 2023
ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ ప్రేమిస్తున్నా ఆ ఆఆ నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ జీవిస్తున్నా, ఆ ఆ ఆ
ఆశకి ఇవ్వాలే... ఏ ఆయువు పోశావే కొత్తగ నా బ్రతుకే తీపిని చేశావే ఈ ముద్దు మన ప్రేమ గురుతుగా మనసున దాచుకుంటనే
మన కథలాంటి మరో కథా..ఆఆ..ఆ ఆ చరితలో ఉండదంటనే ఓ ఓ ఓ ఆ ఆఆ ఆ ఆ, ఆ ఆఆ ఆ ఆ...
ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ ప్రేమిస్తున్నా ఆ ఆఆ ఆ నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ జీవిస్తున్నా, ఆ ఆఆ ఆ
నువ్వు ఎదురే నిలబడితే వెలిగెనులే నా కంటి పాపలు ఒక నిమిషం వదిలెలితే కురిసేనులే కన్నీటి ధారలు
అపుడెపుడో అల్లుకున్న బంధమిది చెదరదుగా చెరగదుగా మురిపెముగా పెంచుకున్న ప్రేమ నీది కరగదుగా తరగదుగా మరణము లేనిదొక్కటే అది మన ప్రేమ పుట్టుకే
ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ ప్రేమిస్తున్నా ఆ ఆఆ ఆ నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ జీవిస్తున్నా, ఆ ఆఆ ఆ
నను ఎపుడూ మరువనని పరిచావులే చేతుల్లో చేతిని నను వదిలి బ్రతకవనీ.. తెలిసిందిలే నీ శ్వాస నేనని
నువ్వు తరచూ నా ఊహల్లో ఉండిపోడం మనసుకదే వరము కదా.. అణువణువు నీలో నన్నే నింపుకోడం పగటికలే అనవు కదా.. మలినము లేని ప్రేమకి.. నువ్వు ఒక సాక్ష్యమౌ చెలి..ఇ ఇ ఈ
ప్రేమిస్తున్నా, ఆ ఆ ఆ ఆ ప్రేమిస్తున్నా ఆ ఆఆ ఆ నీ ప్రేమలో, ఓ ఓ ఓ ఓ జీవిస్తున్నా, ఆ ఆఆ ఆ
ఆశకి ఇవ్వాలే...ఏ ఆయువు పోశావే కొత్తగ నా బ్రతుకే తీపిని చేశావే ఈ ముద్దు మన ప్రేమ గురుతుగా మనసున దాచుకుంటనే
మన కథలాంటి మరో కథా చరితలో ఉండదంటనే ఓ ఓ ఓ ఆ ఆఆ ఆ ఆ
మన కథలాంటి మరో కథా..ఆఆ..ఆ ఆ చరితలో ఉండదంటనే ఓ ఓ ఓ ఆ ఆఆ ఆ ఆ, ఆ ఆఆ ఆ ఆ...
హుమ్.....హుమ్.....
Premisthunnaa... Aa Aa Aa AaAa Premisthunnaa... Aa AaAa Nee Premalo, O Oo O O Jeevisthunnaa... Aa AaAa
Aashaki Ivvaale Aayuvu Posaave Kotthaga Naa Brathuke Teepini Chesaave Ee Muddhu Mana Prema Guruthugaa Manasuna Daachukuntane
Mana Kathalaanti Maro Kathaa Charithalo Undadhantane Oo O O Aa AaAa Aa Aa, Aa AaAa Aa Aa
Premisthunnaa... Aa Aa Aa AaAa Premisthunnaa... Aa AaAa Nee Premalo, O Oo O O Jeevisthunnaa... Aa AaAa
Nuvvu Edhure Nilabadithe Veligenule Naa Kantipaapalu Oka Nimisham Vadhilelithe Kurisenule Kanneeti Dhaaralu
Apudepudo Allukunna Bandhamidhi Chedharadhuga Cheragadhuga Muripemuga Penchukunna Prema Needhi Karagadhuga Tharagadhuga Maranamu Lenidhokkate Adhi Mana Prema Puttuke
Premisthunnaa... Aa Aa Aa AaAa Premisthunnaa... Aa AaAa Nee Premalo, O Oo O O Jeevisthunnaa... Aa AaAa
Nanu Epudu Maruvanani Parichaavule Chethullo Chethini Nanu Vadhili Brathakavani Telisindhile Naa Shwaase Nenani
Nuvvu Tarachu Naa Oohallo Undipodam Manasukadhe Varamu Kadhaa Anuvanuvu Neelo Nanne Nimpukodam Pagati Kale Anavu Kadha Malinamu Leni Premaki Nuvvu Oka Saakshyamau Cheli
Premisthunnaa... Aa Aa Aa AaAa Premisthunnaa... Aa AaAa Nee Premalo, O Oo O O Jeevisthunnaa... Aa AaAa
Aashaki Ivvaale Aayuvu Posaave Kotthaga Naa Brathuke Teepini Chesaave Ee Muddhu Mana Prema Guruthugaa Manasuna Daachukuntane
Mana Kathalaanti Maro Kathaa Charithalo Undadhantane Oo O O Aa AaAa Aa Aa, Aa AaAa Aa Aa
Hmmm.....Hmmmm.....