Song: Jai Shri Ram
Movie: Adipurush
Music: Ajay Atul
Singers: Ajay Atul
Lyricist: Ramajogayya Sastry
Cast: Prabhas, Kriti Sanon, Saif Ali Khan, Sunny Singh
Label: T-Series
Year: 2023
నీ సహాయం సదా మేము ఉన్నాం సిద్ధం సర్వ సాయం సహచరులై పద వస్తున్నాం సఫలం స్వామి కార్యం
మా బలమేదంటే నీపై నమ్మకమే తలపున నువ్వుంటే శకలం మంగళమే మహిమన్మిథ మంత్రం నీ నామం
జైశ్రీరాం జైశ్రీరాం జైశ్రీరాం రాజారాం జైశ్రీరాం జైశ్రీరాం జైశ్రీరాం రాజారాం జైశ్రీరాం జైశ్రీరాం జైశ్రీరాం రాజారాం జైశ్రీరాం జైశ్రీరాం జైశ్రీరాం జైశ్రీరాం
ధరణి మూర్చిల్లు నీ ధనస్సు శంకారానాదానికి జారే హో గగన గోళాలు భీతిల్లు నీ బాణ ఘాతానికి జారే హో
సూర్యవంశ ప్రతాపం, ఓ హొ శౌర్యమే నీ స్వరూపం, ఓ హొ జగతికే ధర్మ దీపం నిండైన నీ విగ్రహం సంద్రమైన తటాకం, ఓ హొ సాహసం నీ పతాకం, ఓ హొ హొ సమరక్రీడాతిరేకం కన్యాద నీ రాజసం
మా బలమేదంటే నీపై నమ్మకమే మాతో నువ్వుంటే విజయం నిశ్చయమే మహిమాన్విత మంత్రం నీ నామం
జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం రాజారాం జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం రాజారాం జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం రాజారాం జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం
Nee Saayam Sada Memunnam Siddham Sarva Saiyyam Sahacharulai Pada Vasthunnam Saphalam Swaami Kaaryam
Maa Balamedhante Neepai Nammakame Thalapuna Nuvvunte Shaklam Mangalame Mahimanvitha Mantram Nee Naamam
Jai Shri Ram Jai Shri Ram Jai Shri Ram Rajaram Jai Shri Ram Jai Shri Ram Jai Shri Ram Rajaram
Jai Shri Ram Jai Shri Ram Jai Shri Ram Rajaram Jai Shri Ram Jai Shri Ram Jai Shri Ram Rajaram
Dharani Moorchillu Nee Dhanassu Sankaaranadaaniki Jaare Ho Gagana Golaalu Bheethillu Nee Baana Ghaataaniki Jaare Ho
Suryavamsha Prathaapam, Oh Ho Shouryame Nee Swaroopam, Oh Ho Jagathike Dharma Deepam Nindaina Nee Vigraham
Maa Balamedhante Neepai Nammakame Maatho Nuvvunte Vijayam Nischayame Mahimaanvitha Mantram Nee Naamam
Jai Shri Ram Jai Shri Ram Jai Shri Ram Rajaram Jai Shri Ram Jai Shri Ram Jai Shri Ram Rajaram
Jai Shri Ram Jai Shri Ram Jai Shri Ram Rajaram Jai Shri Ram Jai Shri Ram Jai Shri Ram
