Song: Yenno Anukunna
Movie: Ramudu Anukoledu Janaki Kalaganaledu
Music: Mani Sharma
Singers: Ranjith, Satya Yamini
Lyricist: Ramajogayya Sastry
Cast: Anish Valluri, Elsa Ghosh
Label: Aditya Music
Year: 2023
ఎన్నో అనుకున్నా అందామనుకున్నా ఏదీ రాదేంటో పెదవులపైన నువ్వేమనుకున్నా అన్నీ నే విన్నా మనసే తెలిపావే మౌనములోనా
ఈ పదనిసలన్నీ మనలో కదలికలన్నీ ఏ రేపటి కధకో సూచనా ఈ సమయములోనా ఎగసే హృదయముపైన ఓ వెన్నెల వాన కురిసే రంగులలోనా కలయా నిజమా అననా
ఆ వైపు నీవు ఈ వైపు నేను వేలాది భావాలు వేచాయి లోనా నీ చూపులోనూ నా చూపులోనూ మౌనానురాగాలు ఆహా స్వరాన
కలలు కలిసినాయే కొంచెం తరగనన్నదీ సంకోచం ప్రతొక తలపుతో మరి కొంచం తెరలు దాటి పోదా
ఈ పదనిసలన్నీ మనలో కదలికలన్నీ ఏ రేపటి కధకో సూచనా ఈ సమయములోనా ఎగసే హృదయముపైన ఓ వెన్నెల వాన కురిసే రంగులలోనా కలయా నిజమా అననా
కొన్నాళ్ళనుండి నా ఊహలన్నీ తారాడుతున్నాయి నీ ధ్యాసలోనే ఇన్నేళ్ళ నుండి ఈ ప్రాణముంది ఈనాడు నీ చెంత చేరేందుకేలే
ఏ వసంతమో అందంగా పూలు విరిసెనే నాలోనా ప్రాణవాయువే పరిమళమై పరవశించిపోనా
ఈ పదనిసలన్నీ మనలో కదలికలన్నీ ఏ రేపటి కధకో సూచనా ఈ సమయములోనా ఎగసే హృదయముపైన ఓ వెన్నెల వాన కురిసే రంగులలోనా కలయా నిజమా అననా
Yenno Anukunna Andamanukunna Edhi Raadhante Pedavulapaina Nuvvemanukunna Annee Ne Vinna Manase Telipaave Mounamulona
Ee Padhanisalanni Manalo Kadhalikalannee Ye Repati Kadhako Soochana Ee Samayamulona Egase Hrudayamupaina O Vennela Vaana Kurise Rangulalona Kalaya Nijama Ananaa
Aa Vaipu Neevu Ee Vaipu Nenu Velaadhi Baavaalu Vechaayi Lona Nee Choopulonu Naa Choopulonu Mounaalu Aagaali Aaha Swaraana
Kalalu Kalisinaaye Koncham Tharaganannadhee Sankocham Prathoka Thalaputho Mari Koncham Teralu Dhaati Podhaa
Ee Padhanisalanni Manalo Kadhalikalannee Ye Repati Kadhako Soochana Ee Samayamulona Egase Hrudayamupaina O Vennela Vaana Kurise Rangulalona Kalaya Nijama Ananaa
Konnaalla Nundi Naa Oohalanni Thaaraaduthunnaayi Nee Dhyaasalone Innella Nundi Ee Praanamundhi Eenaadu Nee Chentha Cherendhukele
Ye Vasanthamo Andamgaa Poolu Virisene Naalona Praanavaayuve Parimalamai Paravashinchi Ponaa
Ee Padhanisalanni Manalo Kadhalikalannee Ye Repati Kadhako Soochana Ee Samayamulona Egase Hrudayamupaina O Vennela Vaana Kurise Rangulalona Kalaya Nijama Ananaa