Song: Darshana
Movie: Album
Music: Yasaswi Kondepudi
Singers: Yasaswi Kondepudi, Sankeerthana Kondepudi
Lyricist: Ala Raju
Cast: Yasaswi Kondepudi
Label: Yasaswi Kondepudi
Year: 2023
నిన్నేనా చూస్తున్నా ఉన్నానేమో కల్లోనా నీ నవ్వే చూసాకే ప్రాణం వాలెనే కలల ప్రపంచంలోన
దర్శనా... నీ ఊహలో మది ఊగెనే దర్శనా.. నీ చూపే ఓ మంత్రం దర్శనా.. ఆ అమృతం నీ స్వరాలు, దర్శనా...
ఏనాడు పుణ్యం చేశానో ఏమో నీలాంటి రూపం చూసానిలా ఏ పోరాటం చేయాలో ఏమో నువ్వే సొంతమై చేరు వేళా
ఎంత ఇష్టమో చెప్పనేలేను తెలుసా కురుల గాలికే మనసు తేలిపోతుందిగా నీతో అడుగే పడనీ చాలుగా
దర్శనా... నీ ఊహలో మది ఊగెనే దర్శనా.. నీ చూపే ఓ మంత్రం దర్శనా.. ఆ అమృతం నీ స్వరాలు, దర్శనా...
Ninnenaa Chusthunnaa Unnaanemo Kallonaa Nee Navve Choosaake Praanam Vaalene Kalala Prapanchamlona
Darshanaa... Nee Oohalo Madi Oogene Darshana.. Nee Choope O Mantram Darshana.. Aa Amrutham Nee Swaraalu Darshanaa...
Enaadu Punyam Cheshaano Emo Neelaanti Roopam Choosaanilaa Ye Poraatam Cheyaalo Emo Nuvve Sonthamai Cheru Vela
Entha Ishtamo Cheppanelenu Telusaa Kurula Gaalike Manasu Thelipothundhigaa Neetho Aduge Padani Chaalugaa
Darshanaa... Nee Oohalo Madi Oogene Darshana.. Nee Choope O Mantram Darshana.. Aa Amrutham Nee Swaraalu Darshanaa...