Song: Anukoneleduga
Movie: Panjaa
Music: Yuvan Shankar Raja
Singers: Belly Raj, Priya Himesh
Lyricist: Chandrabose
Cast: Pawan Kalyan, Sarah Jane Dias
Label: Aditya Music
Year: 2011
GdTqkx3Z6Coఅనుకోనేలేదుగా కలకానే కాదుగా కలిసొచ్చే కాలమల్లె నిలిచావులే అనుకుంటే చాలుగా కనువిందే చేయగా కదిలొచ్చే తీరమల్లె కలిసా నేనే
ఒకే నువ్వు ఒకే నేను చెరో సగమైతే ప్రేమేలే ఒకే చూపు ఒకే శ్వాస మరో జగమైతే మనమేలే సుఖాలన్నీ మనచుట్టూ చేరే సుభాలన్నీ మనచుట్టమయ్యే నేడే
ఐదు కాలాల సాక్షిగా నాల్గు కాలాల సాక్షిగా మూడు పుటల్లో రెండు గుండెల్లో ఒక్కటే ప్రేమగా
కొంటె దూరాలు కొద్దిగా కంటి నేరాలు కొద్దిగా కొన్ని కౌగిల్లు కొత్త ఎంగిళ్ళు ప్రేమగా మారగా
ఉల్లాసమే ఉద్యోగమాయే సంతోషమే సంపాదనాయే ఇదే బాటే ఇదే మాటై ఇలాగే లోకాలనేలాలిలే
ఒకే నువ్వు ఒకే నేను చెరో సగమైతే ప్రేమేలే ఒకే నవ్వు ఒకే నడక మరో జగమైతే మనమేలే
అనుకొనేలేదుగా కలకానే కాదుగా కలిసొచ్చే కాలమల్లె నిలిచావులే
నువ్వు అనుకుంటే చాలుగా కనువిందే చేయగా కదిలొచ్చే తీరమల్లె కలిసా నేనే
ఒకే నువ్వు ఒకే నేను చెరో సగమైతే ప్రేమేలే ఒకే చూపు ఒకే శ్వాస మరో జగమైతే మనమేలే
Anukoneleduga Kalakane Kaaduga Kalisochhe Kaalamalle Nilichaavule Anukunte Chaalugaa Kanuvinde Cheyaga Kadilochhe Theeramalle Kalisaa Nene
Oke Nuvvu Oke Nenu Chero Sagamaithe Premele Oke Chupu Oke Shwasa Maro Jagamaithe Manamele Sukhalanni Manachuttu Cherene Subhalanni Manachuttamayye Nede
Aidu Kaalala Sakshiga Nalgu Kaalala Sakshiga Mudu Putallo Rendu Gundello Okkate Premaga
Konte Duraalu Koddiga Kanti Neralu Koddiga Konni Kougillu Kotta Yengillu Premaga Maaraga
Ullasame Udhyoga Maaye Santhoshame Sampaadanaaye Ide Baate Ide Maatai Ilaage Lokaalanelaalile
Oke Nuvvu Oke Nenu Chero Sagamaithe Premele Oke Navvu Oke Nadaka Maro Jagamaithe Manamele
Anukoneleduga Kalakaane Kaaduga Kalisochhe Kaalamalle Nilichaavule Nuvvu Anukunte Chaalugaa Kanuvinde Cheyaga Kadilochhe Theeramalle Kalisaa Nene
Oke Nuvvu Oke Nenu Chero Sagamaithe Premele Oke Chupu Oke Shwasa Maro Jagamaithe Manamele
