Share This Site For Music Lovers

Yedurangula Vaana Song Lyrics - 18 Pages

Song: Yedurangula Vaana
Movie: 18 Pages
Music: Gopi Sundar
Singers: Sid Sriram
Lyricist: Shree Mani
Cast: Nikhil, Anupama Parameswaran
Label: Aditya Music
Year: 2023
HtkaJoWhIdk
PostTitle:ఏడురంగుల వాన సాంగ్ లిరిక్స్ - 18 పేజెస్ Song:ఏడురంగుల వాన Movie:18 పేజెస్ Music:గోపి సుందర్ Singers:సిద్ శ్రీరామ్ Lyricist:శ్రీమణి Cast:నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ Label:ఆదిత్య మ్యూజిక్

ఉఊ ఉఊ.. ఉఊ ఉఊ.. ఉఊ ఊ ఉఊ ఉఊ.. ఉఊ ఉఊ.. ఉఊ ఊ ఉఊ ఉఊ.. ఉఊ ఉఊ.. ఉఊ ఊ

ఏడు రంగుల వాన రెండు కళ్ళల్లోనా కారణం ఎవరంటే అక్షరాల నువ్వే ఇన్నినాళ్ళుగ ఉన్నా ఇప్పుడే పుడుతున్నా కారణం ఎవరంటే ఖచ్చితంగా నువ్వే

మబ్బునీ మెరుపునీ కలిపినా వానల్లే పెదవికీ నవ్వుకీ పరిచయం నీ వల్లే చిగురుపై చినుకులే ఎగిరితే ఎంతందం మనసుకు జ్ఞాపకం దొరికితే ఆనందం

వినవే నందిని ఆనందిని నువ్వే అరవిందమై నన్నే చేరినావే నా వందనం నీకే వినవే నందిని ఆనందిని నువ్వే ఆనందమై నన్నే తాకినావే నా వందనం నీకే

ఏడు రంగుల వాన రెండు కళ్ళల్లోనా కారణం ఎవరంటే అక్షరాల నువ్వే

ఉఊఉఊ ఊ.. ఉఊ ఊ ఊ ఊ ఉఊఉఊ ఊ.. ఉఊ ఊ ఊ ఊ

నీకంటు భాషొకటుంది అవునా పలికించగలవుగా రాళ్ళనైనా కాసిన్ని మాటలే కొన్ని పలకరింపులే కొత్త గొంతే వచ్చెనంటూ పులకరించే హృదయమే

ఎవరివే నువ్వనీ వివరమే అడిగాను బదులుగా నాకు నే దొరికితే ఏం చేయ్ నూ నన్నిలా తాకినా కెరటమే ఏదంటూ కడలినే అడుగుతూ వడ్డునై వేచాను

ఏడు రంగుల వాన రెండు కళ్ళల్లోనా కారణం ఎవరంటే అక్షరాల నువ్వే ఇన్నినాళ్ళుగ ఉన్నా ఇప్పుడే పుడుతున్నా కారణం ఎవరంటే ఖచ్చితంగా నువ్వే

వినవే నందిని ఆనందిని నువ్వే అరవిందమై నన్నే చేరినావే నా వందనం నీకే వినవే నందిని ఆనందిని నువ్వే ఆనందమై నన్నే తాకినావే నా వందనం నీకే


Yedu Rangula Vaana Rendu Kallallona Kaaranam Evarante Aksharaala Nuvve

Inninaalluga Unnaa Ippude Puduthunna Kaaranam Evarante Khachhithamgaa Nuvve

Mabbuni Merupunee Kalipina Vaanalle Pedaviki Navvuki Parichayam Nee Valle Chigurupai Chinukule Egirithe Enthandham Manasuku Gnapakam Dhorikithe Aanandam

Vinave Nandini Aanandini Nuvve Aravindhamai Nanne Cherinaave Naa Vandanam Neeke Vinave Nandini Aanandini Nuvve Aanandamai Nanne Thaakinaave Naa Vandanam Neeke

Edu Rangula Vaana Rendu Kallallona Kaaranam Evarante Aksharaala Nuvve

Neekantu Bhashokatundhi Avunaa Palikinchagalavugaa Raallanainaa Kaasinni Maatale Konni Palakarimpule Kottha Gonthe Vachhenantu Pulakarinche Hrudayame

Evarive Nuvvani Vivarame Adigaanu Badhuluga Naaku Ne Dhorikithe Em Chainu Nannilaa Thaakina Keratame Edhantu Kadaline Aduguthu Vaddune Veshaanu

Yedu Rangula Vaana Rendu Kallallona Kaaranam Evarante Aksharaala Nuvve

Inninaalluga Unnaa Ippude Puduthunna Kaaranam Evarante Khachhithamgaa Nuvve

Vinave Nandini Aanandini Nuvve Aravindhamai Nanne Cherinaave Naa Vandanam Neeke Vinave Nandini Aanandini Nuvve Aanandamai Nanne Thaakinaave Naa Vandanam Neeke


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.