Song Lyrics - Thammudu

Pedavi Datani Matokatundi Song Lyrics Telugu & English - Thammudu - 1999 - Pawan Kalyan
Pedavi Datani Matokatundi Thammudu Ramana Gogula Ramana Gogula, Sunitha Sirivennela Seetharama Sastry Pawan Kalyan, Preeti Jhangiani, Aditi Govitrikar Adithya Music 1999 x6sO_Ew93LY

లా ల లల లల ల ఊం...
లా ల లల లా ల లల ఊం...
ల ల ల ల ల ల ఊం...

పెదవి దాటని మాటొకటుంది
తెలుసుకో సరిగా ఏ హే హే
అడుగుతావని ఆశగ ఉంది
అడగవేం త్వరగా లలలల ల

అడగరానిది ఏమిటి ఉంది
తెలుపవ సరిగా, ఓ హొ హొ
మనసు చాటున ఎందుకు ఉంది
తెరలు తీయ్ త్వరగా,లలలల ల

మనసు నిన్నే తలచుకుంటోంది
వినబడదా దాని గొడవ
తలుచుకునే అలసిపోతుందా
కలుసుకునే చొరవ లేదా

ఇబ్బంది పడి ఎన్నాళ్ళిలా..?
ఎల్లాగ మరి..?
అందాల సిరి ఒళ్ళో ఇలా
వచ్చేస్తే సరి ఏ హే ఏ

పెదవి దాటని మాటొకటుంది
తెలుసుకో సరిగా ఏ హే హే
అడుగుతావని ఆశగ ఉంది
అడగవేం త్వరగా

ఇదిగిదిగో కళ్ళలో చూడు కనపడదా
ఎవ్వరున్నారు
ఎవరెవరో ఎందుకుంటారు నీ వరుడె
నవ్వుతున్నాడు
ఉండాలి నువ్వు నూరెళ్ళిలా చిలిపి కల
బాగుంది గానీ నీకోరిక కలైతే ఏల.. ఏ హే ఏ

పెదవి దాటని మాటొకటుంది
తెలుసుకో సరిగా ఏ హే ఏ
అడుగుతావని ఆశగ ఉంది
అడగవేం త్వరగా లలలల ల

హే కోయిలా... ఓ కోయిలా...
హే కోయిలా... ఓ కోయిలా...
హే కోయిలా... ఓ కోయిలా...


Laa la lala lala la hmmmm..
Laa la lala laa.la lala hmmmm..
La la la laa la la hmmmm..

Pedavi Daatani Maatokatundi
Telusuko Sarigaa Ey Hey Hey
Aduguthaavani Aashaga Undi
Adagavem Thwaragaa Lalalala La

Adagaraanidi Emiti Undi
Telupavaa Sarigaa, Oh Ho Ho
Manasu Chaatuna Enduku Undi
Theralu Theey Thwaraga, Lalalala La

Manasu Ninne Thalachukuntondhi
Vinabadaa Daani Godava

Thalachukune Alasipothundhaa
Kalasukune Chorava Ledhaa

Ibbandhi Padi Ennaallilaa..?
Ellaaga Mari..?
Andhaala Siri Ollo Ilaa
Vachhesthe Sari

Pedavi Daatani Maatokatundi
Telusuko Sarigaa Ey Hey Hey
Aduguthaavani Aashaga Undi
Adagavem Thwaragaa

Idhigidhigo Kallalo Choodu
Kanapadadhaa Evvarunnaaru
Evarevaro Endukuntaaru
Nee Varude Navvuthunnaadu

Undaali Nuvvu Noorellilaa
Chilipi Kala
Baagundi Gaani Nee Korika
Kalaithe Ela..! Ey Hey Hey

Pedavi Daatani Maatokatundi
Telusuko Sarigaa Ey Hey Hey
Aduguthaavani Aashaga Undi
Adagavem Thwaragaa Lalalala La

Hey Koyilaa... Oo Koyilaa...
Hey Koyilaa... Oo Koyilaa...
Hey Koyilaa... Oo Koyilaa...