Share This Site For Music Lovers

Nelloori Nerajana Song Lyrics - Oke Okkadu

Song: Nelloori Nerajaana
Movie: Oke Okkadu
Music: AR Rehman
Singers: Hariharan, Mahalakshmi
Lyricist: AM Ratnam, Siva Ganesh
Cast: Arjun, Manisha Koirala, Raghuvaran, Laila
Label: Aditya Music
Year: 1999
1Imy7f8h3zg

నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే నెల్లూరి నెరజాణ.. నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే..

ఒక కంట నీరొలకా పెదవెంట ఊసొరనకా నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం అయినది అరె పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు గుండె నీ తోడుగా వెంటాడెనే అరికాలు మరిచి అడవి చెట్టు పూచేనులే

నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే

జొన్న కంకి ధూళే పడినట్టు కన్నులలో దూరి తొలచితివే తీగవదిలొచ్చిన మల్లికవే ఒకమారు నవ్వుతు బదులీవే

పెదవిపై పెదవుంచీ మాటలను జుర్రుకుని వేళ్ళతో వత్తిన మెడపై రగిలిన తాపమింక పోలేదు అరె మెరిసేటి రంగు నీది నీ అందానికెదురేది నువ్వు తాకే చోట తీపెక్కులే ఇక ఒళ్ళు మొత్తం చెయ్యవలెను పుణ్యమునే

నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వల్లాగ నన్ను కొంచెం మార్చుకోవే

ఒక ఘడియ కౌగిలి బిగియించి నా ఊపిరాపవే ఓ చెలియా.. నీ గుండె లోగలి నే చేరా నన్ను కొంచెం హత్తుకో చెలికాడా..

చినుకంటి చిరుమాట వెలుగంటి ఆ చూపు దేహమిక మట్టిలో కలిసిపోయే వరకూ ఓర్చునో ప్రాణం నా చెంతనుండంగా నువు మరణించి పోవుటెలా అరె నీ జీవమే నేనేనయా చంపదలచు మరణమైనా మాయమయా

నెల్లూరి నెరజాన నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడె పసుపు లాగ నన్ను కొంచం పూసుకోవె నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచం మార్చుకోవె

ఒక కంట నీరొలకా పెదవెంట ఊసొరనకా నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం అయినది అరె పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు గుండె నీ తోడుగా వెంటాడెనే అరికాలు మరిచి అడవి చెట్టు పూచేనులే

నెల్లూరి నెరజాన నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడె పసుపు లాగ నిన్ను కొంచం పూసుకొంటా నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచం మార్చుకొంటా

Nelloori Nerajaana Ne Kumkumalle Mariponaa Nuvu Snaanamada Pasupulaaga.. Nannu Konchem Poosukove Nee Andhelaku Muvvalaaga Nannu Konchem Marchukove..

Nelloori Nerajaana Ne Kumkumalle Mariponaa Nuvu Snaanamada Pasupulaaga.. Nannu Konchem Poosukove Nee Andhelaku Muvvalaaga Nannu Konchem Marchukove..

Oka Kanta Neerolatho Pedhaventa Usuranaka Neevalla Oka Peri Jananam Oka Pari Maranam Ainadhi Are Pareti Selayeru Ala Sandhraana Kalisinattu Gunde Neethoduga Ventadene Arikalu Marichi Adivi Chettu Poochenule

Nelloori Nerajaana Ne Kumkumalle Mariponaa Nuvu Snaanamada Pasupulaaga Nannu Konchem Poosukove Nee Andhelaku Muvvalaaga Nannu Konchem Marchukove

Jonna Kanki Dhoole Padinattu Kannulalo Dhoori Tholachithive Theega Vadhilocchina Mallikave Okamaru Navvuthu Badhuleeve Pedhavipai Pedhavunchi Maatalanu Jurrukuni Vellatho Vatthina Medapai Ragilina Thaapaminka Poledhu

Pedhavipai Pedhavunchi Maatalanu Jurrukuni Vellatho Vatthina Medapai Ragilina Thaapaminka Poledhu Are Meriseti Rangu Needhi Nee Andhanikedhuredhi Nuvu Thake Chota Theepekkule Ika Vollu Mottham Cheyyavalenu Punyamune

Nelloori Nerajaana Ne Kumkumalle Mariponaa Nuvu Snaanamada Pasupulaaga Nannu Konchem Poosukove Nee Andhelaku Muvvalaaga Nannu Konchem Marchukove

Oka Gadiya Kougili Bigiyinchi Naa Oopirapave O Cheliyaa.. Nee Gunde Logili Ne Cheraa Nannu Konchem Hattuko Chelikaadaa..

Chinukanti Chirumata Veluganti Aa Choopu Dhehamika Mattilo Kalisipoye Varaku O Cheli Praanam Naa Chenthanundaga Nuvu Maraninchi Povutela Are Nee Jeevame Nenenayaa Champadhalachu Maranamaina Mayamayaa

Nelloori Nerajaana Ne Kumkumalle Mariponaa Nuvu Snaanamada Pasupulaaga Nannu Konchem Poosukove Nee Andhelaku Muvvalaaga Nannu Konchem Marchukove

Oka Kanta Neerolatho Pedhaventa Usuranaka Neevalla Oka Peri Jananam Oka Pari Maranam Ainadhi Are Pareti Selayeru Ala Sandhraana Kalisinattu Gunde Neethoduga Ventadene Arikalu Marichi Adivi Chettu Poochenule

Nelloori Nerajaana Ne Kumkumalle Mariponaa Nuvu Snaanamada Pasupulaaga Ninnu Konchem Poosukuntaa.. Nee Andhelaku Muvvalaaga Nannu Konchem Maarchukuntaa

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.