Song: Yemi Cheyamanduve
Movie: Priyuralu Pilichindi
Music: AR Rahman
Singers: Shankar Mahadevan
Lyricist: Am Ratnam, Siva Ganesh
Cast: Ajith Kumar,Abbas, Aishwarya Rai , Tabu
Label: Saregama Telugu
Year: 1999
28kSRSm2aucలేదని చెప్ప నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలే ఏమి చేయమందువే..
గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా.. న్యాయమా.. ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా.. మౌనమా..
చెలియా నాలో ప్రేమను తెలుప ఒక ఘడియ చాలులే.. అదే నేను ఋజువే చేయ నూరేళ్ళు చాలవే.. లేదని చెప్ప నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలే ఏమి చేయమందువే, ఏమి చేయమందువే

హృదయమొక అద్దమని నీ రూపు బింబమని తెలిపేను హృదయం నీకు సొంతమనీ బింబాన్ని బంధింప తాడేది లేదు సఖి అద్దాల ఊయల బింబమూగే చెలీ
నువు తేల్చి చెప్పవే పిల్లా లేక కాల్చి చంపవే లైలా నా జీవితం నీ కనుపాపలతో వెంటాడి ఇక వేటాడొద్దే లేదని చెప్ప నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలే ఏమి చేయమందువే ఏమి చేయమందువే
గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా.. న్యాయమా.. ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా.. మౌనమా..
తెల్లారిపోతున్నా విడిపోని రాత్రేది వాసనలు వీచే నీ కురులే సఖీ లోకాన చీకటైనా వెలుగున్న చోటేది సూరీడు మెచ్చే నీ కనులే చెలీ విశ్వసుందరీమణులే వచ్చి నీ పాదపూజ చేస్తారే నా ప్రియ సఖియా ఇక భయమేలా నా మనసెరిగి నా తోడుగా రావే
ఏమి చేయమందువే ఏమి చేయమందువే ఏమి చేయమందువే ఏమి చేయమందువే న్యాయమా న్యాయమా ఏమి చేయమందువే ఏమి చేయమందువే మౌనమా.. మౌనమా.. ఏమి చేయమందువే
Ledani Cheppa Nimishamu Chalu Ledanna Mata Thattukomantey Malli Malli Nakoka Janme Kavaley Emi Cheya Manduvey
Gandapu Galini Talupulu Aputa Nyayama Nyayama Premala Prashnaku Kannula Badulante Mounama Mounama
Cheliya Nalo Premanu Telupa Oka Gadiya Chaluley Ade Nenu Rujuve Cheya Noorellu Chalavey Ledani Cheppa Nimishamu Chalu Ledanna Mata Thattukomantey Malli Malli Nakoka Janme Kavaley Emi Cheya Manduve, Emi Cheya Manduvey

Hrudayamoka Addhamani Nee Roopu Bimbamani Telipenu Hrudayam Neeku Sonthamaneey Bimbani Bandimpa Tadedi Ledu Sakhi Addala Ooyala Bimbamoogecheli Nuvvu Telchi Cheppave Pilla Leka Kalchi Champave Laila Na Jeevitam Nee Kanupapalato Ventadi Ika Vetadoddhey
Ledani Cheppa Nimishamu Chalu Ledanna Mata Thattukomantey Malli Malli Nakoka Janme Kavaley Emi Cheya Manduve, Emi Cheya Manduvey Gandapu Galini Talupulu Aputa Nyayama Nyayama Premala Prashnaku Kannula Badulante Mounama Mounama
Tellari Potunna Vidiponi Ratredi Vasanalu Veeche Nee Kurule Sakhi Lookana Cheekataina Velugunna Chotedi Sooreedu Mechhe Nee Kanule Cheli
Vishwa Sundaree Manule Vachhi Nee Padapooja Chestarey Na Priyasakhiya Ika Bayameela Na Manaserigi Na Toduga Ravey Emi Cheya Manduve Emi Cheya Manduve Nyayama Nyayama Emi Cheya Manduve Emi Cheya Manduve Mounama Mounama Emi Cheya Manduve