Song: Ye Chota Nuvvunna
Movie: Saaho
Music: Tanishk Bagchi
Singers: Guru Randhawa ft. Tulsi Kumar, Harichara Seshadri
Lyricist: Krishna Kanth
Cast: Prabhas, Shraddha Kapoor
Label: T-Series Telugu
Year: 2019
MMC6tqICdYoఏ చోట నువ్వున్నా ఊపిరిలా నేనుంటా వెంటాడే ఏకాంతం లేనట్టే నీకింకా వెన్నంటి నువ్వుంటే నాకేమైన బాగుంటా దూరాల దారుల్లో నీవెంట నేనుంటా నన్నిలా నీలో దాచేశా
నిన్నలు మరిచేలా నిను ప్రేమిస్తాలే నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే నిన్నలు మరిచేలా నిను ప్రేమిస్తాలే నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే
ఇన్నాళ్ల నా మౌనం వీడాలి నీకోసం కలిసొచ్చేనే కాలం దొరికింది నీ స్నేహం నాదన్న ఆసాంతం చేస్తాను నీ సొంతం రాదింకా ఏ దూరం నాకుంటే నీ సాయం నన్నిలా నీలోనే దాచేసా
నిన్నలు మరిచేలా నిను ప్రేమిస్తాలే నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే
రెప్పలు మూసున్నా నే నిన్నే చూస్తారా ఎప్పటికి నిన్నే నాలో దాస్తారా
నిన్నలు మరిచేలా నిను ప్రేమిస్తాలే నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే
Ye Chota Nuvvunna Oopirilaa Nenuta Ventaade Ekaantham Lenatte Neekinka
Vennante Nuvvunte Naakemaina Baagunta Dhooraala Dhaarullo Neeventa Nenutaa Nannilaa Neelona Daachesa
Ninnalu Marichela Ninnu Premisthale Nee Kannulu Alisela Ne Kanipisthaale Ninnalu Marichela Ninnu Premisthale Nee Kannulu Alisela Ne Kanipisthaale
Innaalla Naa Mounam Veedaali Neekosam Kalisochene Kaalam Dorikindhi Nee Sneham Naadhanna Aasantham Chesthanu Nee Sontham Raadhinka Ye Dhooram Naakunte Nee Saayam Nannilaa Neelona Dhaachesa
Ninnalu Marichela Ninnu Premisthale Nee Kannulu Alisela Ne Kanipisthaale
Reppalu Moosunna Ne Ninne Choostharaa Yeppatike Ninne Naalo Dhaasthaaraa
Ninnalu Marichela Ninnu Premisthale Nee Kannulu Alisela Ne Kanipisthaale
