Song: Vana Vallappa Vallappa
Movie: Annayya
Music: Mani Sharma
Singers: Hariharan, Sujatha Mohan
Lyricist: Veturi Sundararama Murthy
Cast: Chiranjeevi, Soundarya
Label: Aditya Music
Year: 2000
MUTOufAkyGIవాన వల్లప్ప వల్లప్ప ఒళ్ళప్పగించే సామిరంగా సామిరంగా
ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా సామిరంగా
ప్రేమరాగం తేమ తాళం జంట కచ్చేరి చేస్తుంటే మంచయోగం మాయరోగం అంటకట్టేసి పోతుంటే
వాన వల్లప్ప వల్లప్ప ఒళ్ళప్పగించే సామిరంగా సామిరంగా ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా సామిరంగా

ఆషాడమాసంలో నీటి అందాల ముసురుల్లో మేఘాల దేశంలో కొత్త బంధాల మెరుపుల్లో ఆడబిడ్డా పుట్టినింటా ఈడు కుంపట్లు రాజేసే జారిపడ్డా జారుపడ్డా నీ కౌగిట్లో దాచేసేయ్
తారా రారా ఆఆ రారా రార తారా రారా ఆఆ రారా రార
వాన వల్లప్ప వల్లప్ప ఒళ్ళప్పగించే సామిరంగా సామిరంగా ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా సామిరంగా
వేసంగి వానల్లో నను వేధించు వయసుల్లో పూలంగి గొడుగుల్లో నిను బంధించు ఒడుపుల్లో అమ్మదొంగా సుబ్బరంగా మొగ్గ అంటించు మోహంగా అబ్బరంగా నిబ్బరంగా అగ్గిపుట్టింది వాటంగా
తూరు రురూ ఉఊ తూరు రురు తూరు రురూ ఉఊ తూరు రురు
వాన వల్లప్ప వల్లప్ప ఒళ్ళప్పగించే సామిరంగా సామిరంగా ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా సామిరంగా
ప్రేమరాగం తేమ తాళం జంట కచ్చేరి చేస్తుంటే మంచయోగం మాయరోగం అంటకట్టేసి పోతుంటే
వాన వల్లప్ప వల్లప్ప ఒళ్ళప్పగించే సామిరంగా సామిరంగా ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా నినినినినినినిస
Vana Vallappa Vallappa Ollappaginche Saamiranga Saamiranga Apu Nee Goppale Tappa Naa Tippaletta Ranga Ranga Saamiranga
Premaragam Tama Talam Janta Kaccheri Chestunte Mannchayogam Mayarigam Anta Kattesi Potunte

Asadamasanlo Neeti Andala Musurullo Meghala Sijanlo Kotta Bandhala Merupullo Adabidda Puttininta Idu Kumpatlu Rajese Jaripadda Jarupadda Ni Kaugitlo Dachesey
Tara Raraa Rara Rara Tara Raraa Rara Rara
Vana Vallappa Vallappa Ollappaginche Saamiranga Saamiranga Apu Nee Goppale Tappa Naa Tippaletta Ranga Ranga Saamiranga
Vesangi Vanallo Nanu Vedhincu Vayasullo Pulangi Godugullo Ninu Bandhinchu Odupullo Ammadonga Subbaranga Mogga Antincu Mohanga Abbaranga Nibbaranga Aggiputtindi Vaatangaa
Turu Ruru Uoo Turu Ruru Turu Ruru Uoo Turu Ruru
Vana Vallappa Vallappa Ollappaginche Saamiranga Saamiranga Apu Nee Goppale Tappa Naa Tippaletta Ranga Ranga Saamiranga
Premaragam Tama Talam Janta Kaccheri Chestunte Mannchayogam Mayarigam Anta Kattesi Potunte
Vana Vallappa Vallappa Ollappaginche Saamiranga Saamiranga Apu Nee Goppale Tappa Naa Tippaletta Ranga Ranga Nininininininini Sa